MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Nagababu: ఆ ఫ్యామిలీతో జీవితంలో సినిమా చేయకూడదు అనుకున్న మెగా బ్రదర్..ఎలా అవమానించారో తెలుసా ?

Nagababu: ఆ ఫ్యామిలీతో జీవితంలో సినిమా చేయకూడదు అనుకున్న మెగా బ్రదర్..ఎలా అవమానించారో తెలుసా ?

మెగా బ్రదర్ నాగబాబుకి ఓ స్టార్ హీరో సినిమాతో చేదు అనుభవం ఎదురైంది. దానిని నాగబాబు అవమానంగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత అదే బ్యానర్ లో సినిమా చేసేందుకు నాగబాబు అంగీకరించలేదు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 16 2026, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటుడిగా నాగబాబు
Image Credit : Asianet News

నటుడిగా నాగబాబు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాణించడం మొదలు పెట్టిన తర్వాత ఆయన బ్రదర్ నాగబాబు కూడా సినిమాల్లో నటించడం ప్రారంభించారు. చిన్న పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ చేశారు. నిర్మాతగా కూడా రాణించారు. అయితే నాగబాబుకి ఒక సినిమా విషయంలో అవమానం జరిగిందట. ఆ సినిమా మంచి విజయం సాధించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వెంకటేష్ గణేష్ మూవీ
Image Credit : our own

వెంకటేష్ గణేష్ మూవీ

విక్టరీ వెంకటేష్ కి నటన పరంగా మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో గణేష్ ఒకటి. ఈ మూవీ  వెంకటేష్ పెర్ఫార్మెన్స్ అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని వెంకటేష్ బ్రదర్ సురేష్ బాబు.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. తిరుపతి స్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో రంభ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రంలో ఉత్తమ నటుడిగా వెంకటేష్ కి, ఉత్తమ విలన్ గా కోట శ్రీనివాసరావుకి నంది అవార్డులు దక్కాయి. 

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
Related image2
కక్కుర్తి పడి ఆ పని చేసి ఉంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అట్టర్ ఫ్లాప్ అయ్యేది.. ఏం జరిగిందో తెలుసా ?
35
నాగబాబుకు షాక్
Image Credit : facebook.com/Venkateshdaggubatifans

నాగబాబుకు షాక్

ఈ చిత్రం లో నాగబాబు కూడా కీలకమైన పాత్రలో నటించారు. సినిమా రిలీజ్ అయ్యాక నాగబాబు మూవీ చూశారట. అంతే ఆయన మైండ్ బ్లాక్ అయింది. దీనికి గల కారణాన్ని ప్రేయసి రావే దర్శకుడు చంద్ర మహేష్ తెలిపారు. ఎడిటింగ్ లో పూర్తిగా నాగబాబు పాత్రని లేపేశారు. దీనితో సురేష్ ప్రొడక్షన్స్ పై, దగ్గబాటి ఫ్యామిలీపై నాగబాబుకు బాగా కోపం వచ్చింది. 

45
ఆ బ్యానర్ లో నటించకూడదు అనుకున్న నాగబాబు
Image Credit : youtube print shot/suresh production

ఆ బ్యానర్ లో నటించకూడదు అనుకున్న నాగబాబు

ఇక వాళ్ళతో సినిమా చేయకూడదు అని అనుకున్నారట. ఆ తర్వాత వాళ్ళ బ్యానర్ లోనే నేను తెరకెక్కిస్తున్న ప్రేయసి రావే చిత్రంలో పాత్ర చేయమని నాగబాబు గారిని నేను అడిగాను. అప్పుడు ఆయన వాళ్ళ బ్యానర్ లో నటిస్తే నా రోల్ ని ఎడిటింగ్ లో లేపేస్తారు. నేను చేయను అని అన్నారు. ఈసారి అలా జరగదు అని హామీ ఇవ్వడంతో నాగబాబు.. ప్రేయసి రావే చిత్రంలో డాక్టర్ పాత్రలో నటించారు. 

55
శ్రీకాంత్, రాశి మూవీ
Image Credit : facebook.com/Venkateshdaggubatifans

శ్రీకాంత్, రాశి మూవీ

శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ప్రేయసి రావే చిత్రం ఘనవిజయం సాధించింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. బబ్లూ పృథ్వీరాజ్, శివాజీ రాజా కీలక పాత్రల్లో నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
Recommended image2
కక్కుర్తి పడి ఆ పని చేసి ఉంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అట్టర్ ఫ్లాప్ అయ్యేది.. ఏం జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved