MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: దేవయానిని అనుమానిస్తున్న ఫణీంద్ర..గౌతమ్ ని నిలదీసిన వసుధార?

Guppedantha Manasu: దేవయానిని అనుమానిస్తున్న ఫణీంద్ర..గౌతమ్ ని నిలదీసిన వసుధార?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 15 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Nov 15 2022, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ ఇలా ఎక్కువ రోజులు మనం రిషిని ఇబ్బంది పెట్టకూడదు అనడంతో వెంటనే మహేంద్ర ఏంటి గౌతమ్ నాకు సలహాలిస్తున్నావా అని అంటాడు. ఆ మాటకు జగతి గౌతమ్ ఇద్దరూ షాక్ అవుతారు. అప్పుడు గౌతమ్ ఏంటి అంకుల్ నేను మీకు నేను సలహాలు ఇవ్వగలనా అని అనగా మరి ఏంటి గౌతమ్ ఎప్పుడో ఒకసారి మేము ఇంట్లో ఉన్నాము అని తెలిస్తే మీ ఫ్రెండ్ షిప్ కి ఇబ్బంది పడుతుంది అని టెన్షన్ పడుతున్నావా అని అంటాడు. అప్పుడు గౌతమ్ రిషి ఎక్కువ బాధ పడుతున్నాడని అంకుల్ అనడంతో ఏంటి గౌతం మీకేనా బాధ ఉండేది మీ అందరి కంటే ఈ మహేంద్ర భూషనే ఎక్కువ బాధ పడుతున్నాడు అని అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మీ అందరి బాధ నేను అర్థం చేసుకుంటున్నాను మరి ఎందుకు నన్ను మీరు అర్థం చేసుకోవడం లేదు అని అంటాడు మహేంద్ర. అప్పుడు మహేంద్ర నేను రిషి ని కావాలనే బాధ పెట్టడం లేదు అని అంటాడు. ప్రస్తుతం రిషి కొలిమిలో కాలుతున్న ఇనుము లాంటివాడు ఇప్పుడు దేవయాని  వదిన రిషి ని ఏం చేయలేదు అని అంటాడు. ఇప్పుడు రిషి ని పెద్దగా పట్టించుకోదు ఇప్పుడు ఏమైనా చేస్తే రిషితన చేతుల్లో నుంచి జారిపోతాడు అని తన భయం అని అంటాడు మహేంద్ర. ఆవిడ ఆట కట్టించాలని రిషి, వసుధర ల బంధం మరింత బలపడేలా చేయాలని నేను ఇలా చేశాను అంటాడు మహేంద్ర.
 

36

 జగతి మాత్రం రిషి ని ఇంత బాధ పెట్టడం అవసరమా మహేంద్ర అని అంటుంది. మనం అనుకున్నవన్నీ జరగాలి అంటే మనం ఇక్కడ ఉండక తప్పదు జగతి అని అంటాడు. మహేంద్ర మాటలకు జగతి ఎమోషనల్ అవుతుంది. మేము పక్కన లేకపోయి సరికి వసుధార రిషి వెనకాలే ఉంటూ తనని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది అని అంటాడు మహేంద్ర. మహేంద్ర మాటలకు జగతి గౌతమ్ లు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు మహేంద్ర కానీ రిషి ని బాధ పెడుతున్నందుకు నాకు బాధగానే ఉంది కానీ తప్పదు అని బాధపడతాడు. మరొకవైపు రిషి కాలేజీలో పని చేసుకుంటూ ఉంటాడు.
 

46

అప్పుడు కాలేజీ స్టాఫ్ తో మిషన్ ఎడ్యుకేషన్ గురించి న్యూ అడ్మిషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మా డాడీ తప్పకుండా వస్తారు మేడం అని చెబుతాడు. ఆ మాటలు విన్నావా సుధా మీకు మహేంద్ర సార్ వస్తారు అని ఎంత నమ్మకం అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లి ఒకచోట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వసు జగతిని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు దేవయాని ఫణింద్రతో చూశారు కదా ఈ మొగుడు పెళ్ళాలు ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోయారు అని అంటుంది.
 

56

 అప్పుడు పనింద్ర ఏం చేశావు నువ్వు అనగా దేవయాని ఏమి తెలియనట్టుగా నాటకాలు ఆడుతూ ఉంటుంది. మహేంద్ర కూడా వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారో మీకు తెలుసు కదా రిషి గురించి ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయారు అని  ఫణింద్ర మరింత రెచ్చగొడుతూ ఉంటుంది దేవయాని. అప్పుడు ఫణింద్ర నేను అడిగింది కాఫీ గురించి దేవయాని అనటంతో వెనకాలే ఉన్న ధరణి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు ఫణింద్ర నువ్వు ఏం చేశావు నిజం చెప్తావా లేదా అనడంతో దేవయాని దొంగ ఏడుపులు ఏడుస్తూ నాకు తెలుసు మీరు ఇలా మాట్లాడతారని అని అంటుంది.
 

66

అప్పుడు దేవయాని దొంగ ఏడుపులు ఏడ్చి తన తప్పు ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు వసుధర ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. ఒంటరిగా ఉన్నావ్ రిషి ఎక్కడ అనడంతో సర్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఇలాంటి అప్పుడు మహేంద్ర సార్ వాళ్ళు తోడుగా ఉంటే బాగుండేది సార్ అని వసు బాధపడుతుంది. ఇప్పుడు గౌతమ్ చూడు వసుధర అంకుల్ జగతి మేడం రారు అనటంతో వసుధార షాక్ అవుతుంది. అప్పుడు గౌతమ్ రారు అని నాకు అనిపిస్తోంది వసు మీరిద్దరూ కలిసి పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత గాని వాళ్ళు రారేమో అని నాకు అనిపిస్తుంది అంటాడు గౌతమ్. గౌతమ్ మాటలకు అప్పుడు వసుధర ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు వసుధర సర్ ఈ మాటలు మీరే అంటున్నారా లేకపోతే మీతో ఎవరైనా ఇలా అనిపిస్తున్నారా అని అంటుంది. అప్పుడు వసుధార సర్ మహేంద్ర సర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనడంతో గౌతమ్ షాక్ అయ్యి టెన్షన్ పడుతూ ఉంటాడు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka: 1000 కోట్ల బడ్జెట్, నలుగురు హీరోయిన్లు, అల్లు అర్జున్ కోసం అంతకు మించి ప్లాన్ చేస్తోన్న అట్లీ?
Recommended image2
Ramayana trailer: 4 నిమిషాల ట్రైలర్ లో సినిమా మొత్తం.. రామాయణలో రావణుడి పాత్రనే హైలెట్ చేశారా?
Recommended image3
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved