MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయనతార వాచ్ కాస్ట్ వైరల్.. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాదేమో.. లగ్జరీ వస్తువులు వాడుతున్న లేడీసూపర్ స్టార్..

నయనతార వాచ్ కాస్ట్ వైరల్.. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాదేమో.. లగ్జరీ వస్తువులు వాడుతున్న లేడీసూపర్ స్టార్..

స్టార్ హీరోలక కూడా షాక్ ఇస్తోంది నయనతార. కాస్ట్లీ వాచ్ తో మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా నయనతార పెట్టుకున్న వాచ్ కాస్ట్ నెట్టింట మంటలు పుట్టిస్తోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 17 2024, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ.. మహా అయితే  పది పదిహేనేళ్లు కెరీర్ ను కొనసాగించడం చాలా ఎక్కువ. అటువంటిది 20 ఏళ్లగా ఫిల్మ్ ఇండస్ట్రీని.. మరీ ముఖ్యంగా తమిళ పరిశ్రమను ఏలుతోంది నయనతార, అంతే కాదు మునిపటికంటే ఎక్కువ డిమాండ్ తో.. కోట్లు వసూలు చేస్తూ.. హీరోయిన్ గా కొనసాగుతోంది. 

27

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు సాధిసతూ.. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి యంగ్ స్టార్స్... వెంకటేష్, చిరంజీవి, బాలయ్య లాంటి సీనియర్ హీరోలతో కూడా నటించి మెప్పించింది నయనతార. 

37

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే నయనతార ఎక్కువ డిమాండ్ చేస్తోంది. అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ముందు వరుసలో ఉంది. 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ నయనతార స్టార్ డమ్ లో ఏమాత్రం మార్పులేదు. అంతే కాదు అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా నయన్ కు రికార్డ్ ఉంది. ఈ ఏజ్ లో కూడా సినిమాకు 15 కోట్లు వరకూ ఆమె డిమాండ్ చేస్తోంది. 

47

నయనతార  కూడబెట్టినట్టుగా ఆస్తులు ఏ హీరోయిన్ సంపాదించలేదనేది ఇండస్ట్రీ టాక్. ఓ ప్రైవేట్ ప్లైట్ ను కూడా మోయింటేన్ చేస్తుందటే ఆమె ఆస్తులు గురించి ఇంతకంటే ఏం చెపుతాం. చెన్నై, హైదరాబాద్, కేరళలో ఇళ్ళు.... లగ్జరీ కార్లు, భారీగా స్థాలలో అందరికి  షాక్ ఇస్తాంది బ్యూటీ. నయన్ కు సినిమాలే కావు..  సొంతంగా బిజీనెస్ లు కూడా  ఉన్నాయి. దుబాయ్ లో కూడా పెట్టుబడులు పెట్టిందటబ్యూటీ. 

57

ఇక ఆమె లగ్జరీ లైఫ్ లో వాడే ప్రతీ వస్తువూ.. కాస్ట్లీది..  లగ్జరీ వస్తువులు చాలానే ఉన్నాయి. దుస్తుల నుండి బ్యాగ్ వరకు అన్నీ విలాసవంతమైనవే. అయితే అందులో ఆమె వాచీ ప్రస్తుతం  చాలా స్పెషల్‌ గా నిలుస్తోంది.. ఎందుకంటే ఆమె ధరించిన వాచీ రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ బ్రాండ్. 

67

లగ్జరీ వాచీలు అమ్మె వెబ్‌ సైట్‌ ప్రకారం నయనతార పెట్టుకున్న రోలెక్స్ వాచ్ ధర 50 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.  అయితే ఇందులో కూడా మోడల్‌ బట్టి ధరలో మార్పు ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే నయన్ వాచ్ 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఉండే అవకాశం ఉంది. 

77

ఇదే కాదు… నయనతారకు విఘ్నేష్ శివన్ కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చాడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా రూ.2.7 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ కారు అందజేశాడు. హీరోయిన్లలో ప్రైవేట్ జెట్ ను మెయింటేన్ చేసే ఏకైక హీరోయిన్ కూడా నయనతారే. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
పోకిరి సెట్‌లో గొడవ.. 19 ఏళ్లుగా స్టార్ హీరోతో మాట్లాడని సీనియర్ నటుడు, ఏం జరిగిందో తెలుసా ?
Recommended image2
Dil Raju: మున్నా సినిమా చూసి ప్రభాస్‌కు వెళ్లి సారీ చెప్పాను.. అప్పుడు డార్లింగ్ ఓ మాట అన్నాడు
Recommended image3
రాంచరణ్ పుట్టినరోజున తన అవార్డు త్యాగం చేసిన చిరంజీవి.. ఎప్పుడూ ఎవ్వరూ చూడని ఫోటోలు బయటకి తీసిన మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved