MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ , దీపికా పదుకొనే వన్స్ మోర్, స్పిరిట్ కోసం సెట్ చేసే పనిలో సందీప్ రెడ్డి వంగ

ప్రభాస్ , దీపికా పదుకొనే వన్స్ మోర్, స్పిరిట్ కోసం సెట్ చేసే పనిలో సందీప్ రెడ్డి వంగ

ప్రభాస్ , దీపిక పదుకునే కాంబినేషన్ లో వచ్చిన కల్కీ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఈ కాంబో మరో సినిమా కోసం కలవబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికాను నటింపచేయడానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 04 2025, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కూతురు పుట్టిన తర్వాత, దీపికా పదుకొనే తిరిగి సినిమాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. మీడియా కథనాల ప్రకారం ఆమె కొన్ని సినిమాలకు సంతకం చేశారు, అయితే ఈ ఏడాది మాత్రం దీపికా నుంచి ఎటువంటి సినిమా రిలీజ్ కావడంలేదు.  దీపికా అన్ని సినిమాలు 2026-27లో థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇక  దీపికా గురించి ప్రస్తుతం కొన్ని  ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read:  42 ఏళ్ల త్రిష ఆస్తి ఎన్ని కోట్లు? స్టార్ హీరోయన్ లగ్జరీ లైఫ్, నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మరీ ముఖ్యంగా ప్రభాస్ తో దీపికా సినిమా గురించి వార్త వైరల్ అవుతోంది.  'కల్కి 2898 AD' తర్వాత, ఆమె మళ్ళీ ప్రభాస్‌తో  నటించబోతున్నట్టు తెలుస్తోంది. .  సందీప్  రెడ్డి వంగా డైరెక్ట్ చేయబోయే పాన్ ఇండియా సినిమా స్పిరిట్ లో వీరు కనిపించబోతున్నట్టు సమాచారం.  ఈ చిత్రానికి దీపికా భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

Also Read:  50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన సుమంత్, హీరోయిన్ తో అక్కినేని హీరో ప్రేమ, నిజమెంత?

Related Articles

Related image1
బాహుబలి 2 కోసం ప్రభాస్, అనుష్క, రానా రెమ్యునరేషన్లు ఎంత తీసుకున్నారో తెలుసా?
Related image2
ప్రభాస్, షారుఖ్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న కమెడియన్, ప్రపంచంలోనే రిచ్చెస్ట్ కామెడీ యాక్టర్ ఎవరో తెలుసా?
35
<p>Prabhas, deepika</p>

<p>Prabhas, deepika</p>

సందీప్ వంగా రెడ్డి మళ్ళీ సినిమాను ఆఫర్ చేసినప్పుడు, దీపికా వెంటనే అంగీకరించారట. దీపికాకు స్క్రిప్ట్, ముఖ్యంగా ఆమె పాత్ర నచ్చిందట. ఆమె పాత్ర దర్శకుడు రాసిన బలమైన స్త్రీ పాత్రలలో ఒకటి అని చెబుతున్నారు. ఇది దీపికాను బాగా ఆకట్టుకుంది, అంతే కాదు ఆమె మొదటిసారి సందీప్‌తో పనిచేయడానికి ఉత్సాహంగా ఉంది.

Also Read: అభిషేక్ కంటే ముందు ఐశ్వర్య రాయ్ 7 ప్రేమకథలు, స్టార్ హీరోయిన్ ప్రేమించిన హీరోలు ఎవరో తెలుసా?

45

2024 చివరిలో చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండడంతో, ఆమె గర్భవతి కావడంతో దీపికా పదుకొనే మొదట 'స్పిరిట్'లో పనిచేయడానికి నిరాకరించారు. అయితే, ప్రభాస్ మరో ప్రాజెక్ట్ షూటింగ్ సమయంలో గాయపడటంతో మూవీ టీమ్ సినిమా షూటింగ్ ను వాయిదా వేసింది. ఇప్పుడు, 'స్పిరిట్' కొత్త షూటింగ్ షెడ్యూల్ అక్టోబర్ 2025కి నిర్ణయించబడింది.

 

55

'స్పిరిట్'ని భూషణ్ కుమార్ తో కలిసి సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఇది ప్రభాస్ , దీపికా పదుకొనే నటించబోతున్న యాక్షన్ చిత్రం. ఈ మూవీ షూటింగ్  అక్టోబర్ 2025లో ప్రారంభమవుతుంది. 2027 ప్రారంభంలో విడుదల చేయాలని ప్లనా్ చేసుకుంటున్నారు.  దీపికా ఈ చిత్రానికి ₹20 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. . దీపికా చివరిసారిగా 2024 చిత్రాలైన 'కల్కి 2898 AD' లో కనిపనించారు. ఈసినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ప్రభాస్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని తొలగించారు, 9 ఏళ్లకు సీన్ రివర్స్..మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వకుంటే కెరీర్ క్లోజ్
Recommended image2
CM Vijay: లంచ్ బాక్స్‌తో సెక్రటేరియట్ కు సీఎం విజయ్.. అధికారులకు అదిరిపోయే షాక్ ఇచ్చిన దళపతి
Recommended image3
Dhurandhar 2 OTT: ఇండియాలో కంటే ముందుగా పాకిస్తాన్ లో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్.. సర్వర్లు క్రాష్ ?
Related Stories
Recommended image1
బాహుబలి 2 కోసం ప్రభాస్, అనుష్క, రానా రెమ్యునరేషన్లు ఎంత తీసుకున్నారో తెలుసా?
Recommended image2
ప్రభాస్, షారుఖ్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న కమెడియన్, ప్రపంచంలోనే రిచ్చెస్ట్ కామెడీ యాక్టర్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved