- Home
- Entertainment
- Karthika Deepam: ఆనంద్ మోనిత కొడుకు అని తెలుసుకున్న వంటలక్క.. సౌందర్యతో ఏం చెప్పిందంటే?
Karthika Deepam: ఆనంద్ మోనిత కొడుకు అని తెలుసుకున్న వంటలక్క.. సౌందర్యతో ఏం చెప్పిందంటే?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప బుక్ లో ఉన్న కార్ నెంబర్ చూసి, కోటేష్ (Kotesh) కారు నంబర్ ఎందుకు రాసాడు. అసలు ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు అని ఆలోచన వ్యక్తం చేస్తుంది.

ఆ తర్వాత మోనిత (Monitha) బాబు కు కొత్త బట్టలు, ఉయ్యాల పట్టుకొని రుద్రాణి ఇంటికి వస్తుంది. దాంతో దీప నోరు మూసుకొని బయటకు వెళ్ళమని మోనిత ను అంటుంది. ఇక ఆనందరావు కూడా ఏంటమ్మా నీ గోల అన్నట్లు మాట్లాడతాడు. కానీ సౌందర్య (Soundarya) ఈ బాబు మెనీత బాబే అని తెలిసినట్లు మాట్లాడుతుంది ఏమిటి అని ఆలోచిస్తుంది.
ఆ తర్వాత మోనిత (Monitha) మాటలకు అసహనం వ్యక్తం చేసిన దీప, మోనితను మెడపట్టి బయటకు పంపించి ఆమె తెచ్చిన బట్టలు కూడా బయటకి పడేస్తుంది. దాంతో మోనిత ఏ మాత్రం కోపడకుండా బాయ్ ఆనంద్ రావ్ (Anand rao) గారు త్వరలోనే మీ అమ్మ మీ దగ్గరకు వస్తుంది. అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ వెళుతుంది.
ఆ తర్వాత దీప (Deepa) కూరగాయల కోసం బజార్ కి వెళుతుండగా అక్కడ అక్కడ ఒక కారు నంబర్ చూసి అది కోటేష్ బుక్ లో రాసిన నెంబర్ అని గుర్తుపడుతుంది. ఇక ఆ కారు లో ఉన్న లక్ష్మణ్ ఇది మోనిత (Monitha) మేడం కారు సర్వీసింగ్ కోసం ఇచ్చారు అని చెబుతాడు. దాంతో దీప షాక్ అవుతుంది.
ఇక ఆ క్రమంలో కోటేష్ (Kotesh) ,మోనిత కొడుకు ఎత్తుకొని వచ్చాడు అన్న సంగతి గ్రహించుకుంటుంది. దాంతో అక్కడి నుంచి దీనంగా ఆలోచించుకుంటూ పోలీస్ స్టేషన్ వెళ్లి రత్న సీతను మోనిత కొడుకును ఎట్టుకెళ్లిన వీడియో ని చూపించు మంటుంది. దాంతో రత్నసీత (Rathna seetha) వీడేమో చూపించిగా దీప మరింత స్టన్ అవుతుంది.
ఇక ఈ వీడియో కార్తీక్ (akarthik) కి చూపించవద్దని దీప చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్లిన దీప 'ఆనంద్..మోనిత కొడుకన్న విషయం మీకు తెలుసని నాకు తెలుసు అత్తయ్య' అని సౌందర్య (Soundarya) తో అంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఎం జరుగుతుందో చూడాలి.