MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: ఆనందరావును చంపేందుకు సిద్దపడ్డా మోనిత.. డాక్టర్ బాబును రప్పించేందుకు ఇదే మార్గం?

Karthika Deepam: ఆనందరావును చంపేందుకు సిద్దపడ్డా మోనిత.. డాక్టర్ బాబును రప్పించేందుకు ఇదే మార్గం?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. రేటింగ్ లో కూడా ఈ సీరియల్ మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G | Asianet News
Published : Jan 21 2022, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పిల్లలు బాబుతో ఆడుతూ నీ పేరు, తాత పేరు ఆనంద్ అని అనడంతో దీప (Deepa) పిల్లల మాట వింటుంది. వెంటనే తనకు మోనిత (Monitha) గుర్తుకు వస్తుంది. మోనిత బాధలు తట్టుకోలేక అత్తయ్య, మామయ్య వాళ్ళు ప్రకృతి వైద్యశాల కు వచ్చారు ఏమో అని మళ్లీ ఆలోచనలో పడుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మోనిత.. సౌందర్య (Soundarya) అన్న మాటలు తల్చుకొని.. లక్ష్మణ్ ను పిలిపించి.. కోటేష్ ఫోటోను చూపిస్తూ ఇతడు ఎక్కడున్నాడో పట్టుకోవాలి అని అంటుంది. దానికి లక్ష్మణ్ (Laxman) కాస్త కష్టం గా ఫీల్ అవుతాడు. ఇక మోనిత.. అంతటితో ఆగేది కాదు. అతని భార్యకు వైద్యం చేసినందుకు ఫీజు చెల్లించమని అంటుంది.
 

38

దీప (Deepa) హోటల్ కు వెళ్లి అప్పారావు ను నిద్ర లేపుతుంది. ఇక అప్పారావు కాసేపు తన మాటలతో కామెడీ చేస్తూ ఉంటాడు. ఇక దీప కిచెన్ లోకి వెళ్లి అప్పారావుతో (Apparao) ఇవాళ ప్రకృతి వైద్యశాల కు పార్సల్ తీసుకొని వెళ్దామా అనేసరికి అక్కడ ఎవరు తీసుకుంటారు అక్క అని అంటాడు.
 

48

దీప (Deepa) తన మనసులో అత్తయ్య వాళ్ళు పార్సల్ అడిగితే నా చేతితో వంట చేయించిన తృప్తి ఉంటుందని అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ (Karthik) పిల్లలకు భోజనం చేయిస్తాడు. ఇక పిల్లలు దీప గురించి కార్తీక్ తో కాసేపు మాట్లాడుతుంటారు. ఇక కార్తీక్ దీపను బయట వంటలు చేయిస్తున్నందుకు బాధ పడతాడు.
 

58

ఇక కార్తీక్ (Karthik) తనకు బయటికి వెళ్ళే పని ఉందని ఆనంద్ ను మహాలక్ష్మిని కాసేపు చూసుకోమంటాడు. కానీ తాను రుద్రాణి విషయంలో భయపడుతూ ఉండగా నేను చూసుకుంటానులే అని కార్తీక్ ధైర్యం ఇస్తాడు. మరోవైపు రుద్రాణి (Rudrani) తన మనిషికి ఒక పని అప్పజెబుతుంది.
 

68

దీప (Deepa) ఆలస్యమైందని ఇంటికి హడావుడిగా వెళ్తుండగా అప్పారావు దీప ఏదో కవర్ మరిచిపోయిందని తీసుకొని వస్తాడు. ఇక దీపతో అలాగే మాట్లాడుకుంటూ సగం దూరం వరకు నడుచుకుంటూ వస్తాడు అప్పారావు (Apparao). మధ్యలో కార్తీక్ గురించి అప్పు మాటలతో దీపా ఒకేసారి కోపంతో అరుస్తుంది. మళ్లీ అప్పు సారీ చెప్పి.. ఒకసారి మీ ఇంటికి భోజనానికి పిలువ అక్క అని అనడంతో దీప సరే అని అంటుంది.
 

78

సౌందర్య, ఆనందరావు కారులో బయటికి బయలుదేరుతారు. ఆనందరావు కాఫీ తాగాలని అనడంతో కార్తీక్ (Karthik) వాళ్ల హోటల్ కి వెళ్తారు. అప్పుడే కార్తీక్, అప్పు అక్కడ కాసేపు సరదాగా మాట్లాడుకొని లోపలికి వెళ్తారు. సౌందర్య (Soundarya) వాళ్ళు కాఫీ ఆర్డర్ చేయడంతో కార్తీక్ కాఫీ తయారు చేస్తాడు.
 

88

ఇక అప్పు సౌందర్య (Soundarya) వాళ్ళ తో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. గతంలో తన హోటల్ కు వచ్చిన మోనిత గురించి సౌందర్య వాళ్లకు చెబుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న సౌందర్య, ఆనందరావు (Anadharao) ఆ మాటలకు కాస్త ఆశ్చర్యపోతూ కనిపిస్తారు. ఇక కార్తీక్ సౌందర్య వాళ్ళను చూసి షాక్ అవుతాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image3
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved