MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు

దర్శకేంద్రుడు  కె. రాఘవేంద్రరావు హీరోయిన్లను అనుచితంగా తాకడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 19 2026, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మరో వివాదంలో దర్శకేంద్రుడు
Image Credit : Asianet News

మరో వివాదంలో దర్శకేంద్రుడు

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకేంద్రుడు  కె. రాఘవేంద్రరావు మరోసారి వివాదాస్పదం అయ్యారు. 84 ఏళ్ల వయసులో ఆయన చేసిన ఓ పని విమర్శకలకు దారి తీసింది.  'వెంకీ అనిల్ 5' సినిమా ముహూర్తంలో హీరోయిన్లతో ఆయన  ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇద్దరు హీరోయిన్లతో చనువుగా..
Image Credit : Asianet News

ఇద్దరు హీరోయిన్లతో చనువుగా..

హైదరాబాద్‌లో వెంకటేష్, అనిల్ రావిపూడిల 'వెంకీ అనిల్ 5' సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ఇద్దరు హీరోయిన్లతో చనువుగా వ్యవహరించారు. ఈ విషయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 

Related Articles

Related image1
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Related image2
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
36
రాఘవేంద్రరావు పై ట్రోలింగ్
Image Credit : Asianet News

రాఘవేంద్రరావు పై ట్రోలింగ్

ఓపెనింగ్  సీన్ వివరిస్తున్నప్పుడు రాఘవేంద్రరావు హీరోయిన్లను తాకడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో రాఘవేంద్రరావు పై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. రకరకాల కామెంట్లో ఘాటుగా విమర్శిస్తున్నారు.  మాటలతో చెప్పొచ్చు కదా, ఇలా తాకడం అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

46
ఈ వయసులో అవసరమా..?
Image Credit : Asianet News

ఈ వయసులో అవసరమా..?

రాఘవేంద్రరావు హీరోయిన్లను తాకడం,  ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 84 ఏళ్ల వయసులో ఈ ప్రవర్తన ఏంటి, ఇలాంటి పనులేంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

56
నిహారిక కొణిదెల విషయంలో కూడా ఇలానే..
Image Credit : Instagram

నిహారిక కొణిదెల విషయంలో కూడా ఇలానే..

దర్శకేంద్రుడిపై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్త కాదు… గతంలో కూడా ఇలా వివాదానికి దారి తీసిన సందర్భాలు ఉన్నాయి.  గతంలో నిహారిక కొణిదెల విషయంలో రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరును నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడు కూడా ఆయన ఇలాగే విమర్శల పాలయ్యారు.

66
ఇండస్ట్రీలో మొదలైన చర్చ
Image Credit : Asianet News

ఇండస్ట్రీలో మొదలైన చర్చ

ఒక మంచి సినిమా ప్రారంభోత్సవం ఇప్పుడు దర్శకుడి వివాదాస్పద ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. ఈ ఘటనతో ఇండస్ట్రీ పెద్దల ప్రవర్తనపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ విషయంలో ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. మరి రాఘవేంద్రరావు ఏం చేస్తారు. వివరణ ఇస్తారా లేదా అనేది చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image2
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image3
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Related Stories
Recommended image1
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image2
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved