MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • నాలుగో పెళ్లికి రెడీ అవుతున్న వనితా విజయ్ కుమార్..? మీడియాకు హింట్ ఇచ్చేసిందిగా...?

నాలుగో పెళ్లికి రెడీ అవుతున్న వనితా విజయ్ కుమార్..? మీడియాకు హింట్ ఇచ్చేసిందిగా...?

వివాదాస్పద నటిగా పరిచయం అయిన తార వనిత విజయ్ కుమార్. నెగెటివ్ రివ్యూలు, వివాదాల ద్వారా ఫేమస్  వనితా విజయకుమార్.. నాలుగో పెళ్ళి చేసుకోబోతోందా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 20 2024, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తమిళనాడుతో పాటు.. తెలుగులో  కూడా వివాదాస్పద నటిగా పరిచయం అయిన తార వనిత విజయ్ కుమార్. నెగెటివ్ రివ్యూలు, వివాదాల ద్వారా ఫేమస్  వనితా విజయకుమార్.. అటు ఇండస్రీలో మాత్రమే కాదు.. సొంత కుటుంబం తో కూడా వైరం కొనసాగిస్తున్నారు. . వనిత తన తల్లిదండ్రులు మరియు తోబుట్టువులతో విభేదాల తో బయటకు వచ్చారు. అంతే కాదు తన వివాహ జీవితం కూడా వివాదాలతోనే నడుస్తుంంది. 

భార్యను వదిలేద్దామనుకున్నా పూరీ జగన్నాథ్.. లావణ్య గురించి ఆ నిజం తెలియడంతో షాక్ అయ్యాడట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Vanitha VijayKumar

Vanitha VijayKumar

వనిత ఎవరో కాదు.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ నటులుగా వెలుగు వెలిగిన జంట విజయ కుమార్ మరియు మంజులకి జన్మించిన పెద్ద కుమార్తె. దళపతి విజయ్ సరసన ‘చంద్రలేఖ’ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన  వనితా విజయకుమార్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. అయితే అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా ఎదిగలేకపోయింది వనిత.  సినిమా అవకాశాలు రాకపోవడంతో 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ని పెళ్లి చేసుకుని సెటిల్  అయ్యింది. 

ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు సాధించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?

37

అయితే కొంత కాలానికి ఆకాష్‌ తో మనస్పర్ధలు కారణంగా  విడాకులు ఇచ్చింది వనిత. అప్పటికే వారికి ఓ బాబు జన్మించగా.. ఆ బాబు విషయంతో తండ్రి, మాజీ భర్తతో కొట్లాటకు దిగింది వనితా. ఆతరువాత  ఆనంద్ అనే వ్యాపారిని పెళ్లి చేసుకుంది. అతనికి జయనిత పుట్టింది. అయితే కొడుకు విజయ హరి తండ్రి వద్దే ఉండేందుకు కోర్టు అనుమతించింది. దాంతో వనితను వదిలేసి తండ్రి, తాత దగ్గర అతను పెరిగాడు.
 

అమితాబచ్చన్ తో లిప్ లాక్ సీన్.. భయంతో రెండు సార్లు బ్రెష్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

47
Vanitha Vijaykumar

Vanitha Vijaykumar

అదేవిధంగా వనిత మొదటి భర్త కుమార్తె జోవిక ప్రస్తుతం వనితతో కలిసి ఉంటోంది. అంత కాదు  తన రెండవ భర్తకు పుట్టిన కూతురు జయనిత తన తండ్రితో నివసిస్తుండగా, వనిత బిగ్ బాస్ సీజన్ 3తో ఫేమ్ అయింది. బిగ్ బాస్ షోకి కావలసినంత కాంట్రవర్సీని ఆడ్ చేసిన వనితకు  వట్టికూచి వనిత అనే పేరు కూడా వచ్చింది. అంతే కాదు బిగ్ బాస్ వల్ల బయట దాడికి కూడా గురయ్యింది వనిత విజయ్ కుమార్. 

57

వనిత తన 3వ పెళ్లితో  వివాదంలో కొనసాగుతూఉంది. మూడో పెళ్లి మరీ మూడురోజులకే పెటాకులు అవ్వడం.. ప్రముఖంగా చెప్పుకోవచ్చు.  2020లో పీటర్ పాల్‌ను వివాహం చేసుకుంది. కానీ అతనితో విభేదాల కారణంగా అతనిని ఇంటి నుంచి గెంటివేసింది వనిత. కొంత కాలానికి అతను గుండెపోటుతో మరణించాడు. ఇక దీంతో పాటు కొన్ని రొమాన్స్, వివాదాల్లో చిక్కుకున్న వనిత.. దాన్నుంచి కోలుకుని... ఇప్పుడు పూర్తిగా చిత్ర పరిశ్రమపై దృష్టి సారించి.

67

యూట్యూబ్ ఛానెల్స్‌లో ఇటీవల ముగిసిన బిగ్ బాస్ షోపై విమర్శలు గుప్పించింది.ఇదిలా ఉంటే వనిత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో వీడియోలు పోస్ట్ చేస్తోంది. వనిత విజయకుమార్ గార్మెంట్ బిజినెస్ కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వనిత తన కూతురితో ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది.
 

77

ఇక తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే..? ఆమె నాలుగో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయిర. సోషల్ మీడియాలో ఓ అభిమాని వనిత విజయకుమార్‌ను తదుపరి పెళ్లి గురించి ప్రశ్నించాడు. ఊహించనిది ఊహించండి అని వనిత తన అభిమానికి బదులిచ్చింది. దాంతో వనిత 4వ పెళ్లికి కూడా రెడీ అవుతోంది అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image2
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Recommended image3
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved