MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగాస్టార్ మాట సాయంతో 500 సినిమాలు చేసిన స్టార్ కమెడియన్ ఎవరు?

మెగాస్టార్ మాట సాయంతో 500 సినిమాలు చేసిన స్టార్ కమెడియన్ ఎవరు?

చిరంజీవి చేసిన ఓచిన్న మాట సాయంతో  500 సినిమాలు చేశాడట ఓ స్టార్ కమెడియన్. అందుకే మెగాస్టార్ కు ఎప్పుడూ రుణపడి ఉంటాను అంటున్నారు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు..? బ్రహ్మనంతం మాత్రం కాదు. మరి ఎవరా హాస్యనటుడు.   

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 13 2025, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి .. కెరీర్ లో ఎన్నోఇబ్బందులు ఫేస్ చేసి.. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతీ క్షణం సినిమాల కోసం కష్టించి, శ్రమించి.. ప్రస్తుతం టాలీవుడ్ ను శాసించే స్థాయికి వచ్చాడు. మెగాస్టార్ గా ఎదిగిన  చిరంజీవిని చూసి ఇన్ స్స్పైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చినవారెందరో ఉన్నారు. అంతే కాదు చిరంజీవి మాట సాయంతో, ఆయన అవకావం ఇవ్వడంతో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా మారిన వారు కూడా ఉన్నారు. బ్రహ్మానందం చిరంజీవి సాయంతోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ విషయం అందరికి తెలుసు. 
Also Read: 14 మంది హీరోయిన్ లకు 100 పైగా ముద్దులు పెట్టిన హీరో, కిస్సింగ్ స్టార్ ఎవరు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Raghu Babu

Raghu Babu

అయితే మరో స్టార్ కమెడియన్ చిరంజీవి వల్ల ఇండస్ట్రీలో  స్టార్ గా మారాడట. అంతే కాదు మెగాస్టార్  చేసిన ఓ మాట సాయం వల్ల ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆరోజు చిరంజీవి చెప్పిన ఓ చిన్న మాట దాదాపు 500 సినిమాల వరకూ తనకు తిరుగులేని ఇమేజ్ ను ఇచ్చిందట. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో తెలుసా. ఆయన ఎవరో కాదు రఘుబాబు. రఘుబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన కమెడియన్ గా టర్న్ అయ్యాడు. 

Also Read: టబు వస్తే రాత్రి మా ఇంట్లోనే ఉంటుంది, అమలకు కూడా తెలుసన్న నాగార్జున
 

36

కామెడి విలన్ గా అద్భుతమైన సినిమాలు చేశాడు. తనదైన శైలిలో కామెడి పండించి కడుబుబ్బా నవ్వించాడు. అంతే కాదు బ్రహ్మనందం టైప్ లోనే రఘుబాబు కూడా తన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో నవ్వించగలడు.  రఘబాబు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాలో చాలా పవర్ ఫుల్ విలన్ గా కనిపించాడు.

బన్ని సినిమాతో కమెడియన్ గా మారిన రఘుబాబుకు ఈసినిమా తరువాత కమెడి వేశాలు వరుసగా వచ్చాయి. అయితే ఇక్కడ మరోవిషయం చెప్పుకోవాలి ఈ బన్నీ సినిమా ఈవెంట్ లోనే మెగాస్టార్ చేసిన ఓ పని వల్ల తన లైఫ్ మారిపోయిందట. ఈ విషయాన్ని రీసెంట్ గా బ్రహ్మా ఆనందం సినిమా ఈవెంట్ లో వెల్లడించారు రఘుబాబు. 

Also Read: 16 ప్లాప్ సినిమాలు ఇచ్చిన హీరో, ప్రస్తుతం 100 కోట్ల తీసుకుంటున్న స్టార్ ఎవరు?

46

బన్నీ సినిమాలో ఫస్ట్ టైమ్ కామెడీ పాత్ర చేశాడు రఘుబాబు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈసినిమాలో రఘుబాబు పాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలుసు. రఘుబాబు కామెడీ కోసం ఈసినిమాను పదిసార్లు చూసినవారు ఉన్నారు. వివి వినాయక్ ఈసినిమాను డైరెక్ట్ చేశారు.

బన్నీ అద్భుతంగా నటించాడు.  అయితే ఈసినిమా సక్సెస్ మీట్ కు చిరంజీవి గెస్ట్ గా వచ్చారట. ఈ ఈవెంట్ లో అక్కడికి వచ్చిన ప్రతీ వారు సినిమా గురించి ఆర్టిస్ట్ లు గురించి మాట్లాడుతున్నారు కాని. ఈసినిమాకు కామెడీతో ప్రాణం పోసిన రఘుబాబు గురించి ఎవ్వరు మాట్లాడటంలేదట. 

Also Read: ఉదయ్ కిరణ్ తో పాటు ఈ హిట్ సాంగ్ లో నటించిన నలుగురు స్టార్స్ ఎలా మరణించారు?
 

56

చివరకు దర్శకుడు వినాయక్ కూడా అన్నారట. ఏంటి రఘు ఈసినిమా నీ వల్లే ఇంత హైలెట్ అయ్యింది. నీగురించి ఒక్కరు కూడా మాట్లాడటంలేదు అని అన్నారట. దాంతో రఘుబాబుకు కూడా చిరాకు వేసిందట. కాని చివరిగా మాట్లాడిన చిరంజీవి మాత్రం హీరో బన్నీ గురించి కంటే రఘుబాబు గురించే గొప్పగా చెప్పారట. ఈ సినిమాను నేను చాలా సార్లు చూశాను. కాని చూసిన ప్రతీసారి రఘుబాబు కామెడీ కోసంమే ఎక్కువ సార్లు చూశాను. ఎంత అద్భుంతంగా చేశాడు. నవ్వలేక చచ్చిపోయాం అంటూ చిరంజీవి చెప్పడంతో రఘుబాబు ఎంతో సంతోషించారట. 

Also Read: నిజంగా శోభన్ బాబు, జయలలిత కి పిల్లలు పుట్టారా, వాళ్ళని సీక్రెట్ గా పెంచారా, ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు?

66

అంతే కాదు ఈసినిమా తరువాత మెగాస్టార్ మాటల ప్రభావంతో వరుసగా కామెడీ పాత్రలు తనను వరించాయట. వచ్చిన ప్రతీ పాత్ర కామెడీ రోల్ అయ్యింది. అలా తెలియకుండానే 500 సినిమాల వరకూ చేశారట రఘుబాబు.

ఇలా మెగాస్టార్ చిరంజీవి తనకు తెలియకుండానే ఓ చిన్న మాట సాయంతో స్టార్ కమెడియన్ కు అవకాశాలు వచ్చేలా చేశారు. ఇక రఘుబాబు గురించి చెప్పుకుంటే.. ఆయన వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చారు. రఘబాబు ఎవరో కాదు స్టార్ యాక్టర్ గిరిబాబు తనయుడు.

గిరిబాబు ఒకప్పుడు గొప్ప నటుడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ దగ్గర నుంచి మహేష్ బాబు వరకూ మూడు తరాల వారితో నటించాడు. ప్రస్తుతం కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారు. ఆయన వరసుడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. రఘుబాబు తన సొంత ఇమేజ్ తోనే ఎదిగారు. తండ్రి పేరు మాత్రం ఎక్కడా చెప్పుకోలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajeev Kanakala: ఎన్టీఆర్‌ తనకు ఎవరూ లేరని మాట్లాడానికి కారణం ఇదే.. సంచలన విషయం చెప్పిన రాజీవ్‌ కనకాల
Recommended image2
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image3
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved