MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి తనని తాను అద్దం ముందు చూసుకుని అనుకున్న మాట.. కోరిక తీర్చబోతున్న డైరెక్టర్

Chiranjeevi: చిరంజీవి తనని తాను అద్దం ముందు చూసుకుని అనుకున్న మాట.. కోరిక తీర్చబోతున్న డైరెక్టర్

చిరంజీవి ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుని ఓ మాట అనుకున్నారట. క్రేజీ డైరెక్టర్ తో ఈ విషయాన్ని చిరంజీవి రివీల్ చేశారు. అసలు చిరంజీవి ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 30 2025, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంక్రాంతికి మెగాస్టార్ సందడి
Image Credit : X/Geetha Arts

సంక్రాంతికి మెగాస్టార్ సందడి

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ అలరించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి కామెడీ టైమింగ్
Image Credit : Instagram/shinescreenscinema

చిరంజీవి కామెడీ టైమింగ్

గత కొన్నేళ్లుగా చిరంజీవి లోని ఫన్ యాంగిల్ ని అభిమానులు మిస్ అవుతూ వచ్చారు. మరి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ఏ మేరకు అభిమానుల కోరిక తీర్చుతుందో చూడాలి. గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తన కామెడీ టైమింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ చిరంజీవిని ఇంటర్వ్యూలో చేశారు. 

Related Articles

Related image1
2026 Pan India Movies: 2026లో బాక్సాఫీస్ మోత మోగించే భారీ చిత్రాలు ఇవే.. రెండేసి సినిమాలతో చిరంజీవి, ప్రభాస్
Related image2
అల్లు అర్జున్, రాంచరణ్ సినిమాలు సూపర్ హిట్.. కానీ మహేష్ బాబు మంచి మూవీ కూడా ఫ్లాప్, ఎందుకంటే
35
అద్దం ముందు నిలబడి అనుకున్న మాట
Image Credit : X/Geetha Arts

అద్దం ముందు నిలబడి అనుకున్న మాట

ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ పాలిటిక్స్ లో ఉన్న ఏడేళ్లు సినిమాలు చేయలేదు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సైరా, ఆచార్య లాంటి సీరియస్ సినిమాలు చేశాను. ఖైదీ నెంబర్ 150లో కొంత వరకు మాత్రమే వినోదం ఉంటుంది. పూర్తి స్థాయిలో వినోదాత్మక చిత్రం చేసి చాలా రోజులు అవుతోంది. దీనితో పక్కన వాళ్ళు జోక్ వేసినా నవ్వు రావడం లేదు. ఒకసారి అద్దం ముందు నిలబడి నాకు నేను అనుకున్నా.. ఏంటి నీలో హాస్య గ్రంధులు చచ్చిపోయాయా అని ప్రశ్నించుకున్నట్లు చిరంజీవి తెలిపారు.

45
ఆ సినిమాల రీమేక్ పై ఆసక్తి
Image Credit : ETV win

ఆ సినిమాల రీమేక్ పై ఆసక్తి

నా సినిమాలలోనే రీమేక్ చేయాల్సి వస్తే మంచి కామెడీ ఉన్న సినిమాలు చేస్తాను అని అన్నారు. వెంటనే హరీష్ శంకర్ ఆ సినిమాలు ఏంటి నా చెవిలో చెప్పండి అని ఆసక్తి కనబరిచారు. చిరంజీవి సమాధానం ఇస్తూ దొంగ మొగుడు, రౌడీ అల్లుడు అని అన్నారు.

55
అనిల్ రావిపూడికి ఛాన్స్
Image Credit : Instagram/shinescreenscinema

అనిల్ రావిపూడికి ఛాన్స్

ఆసక్తి కనబరిచిన హరీష్ శంకర్ కి చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఇంకా రాలేదు. ఆ ఛాన్స్ అనిల్ రావిపూడి దక్కింది. కానీ అనిల్ రావిపూడి చేస్తున్నది రీమేక్ కాదు. స్ట్రైట్ మూవీ. ఈ మూవీలో చిరంజీవి, నయనతార భార్యాభర్తలు గా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image2
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Recommended image3
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Related Stories
Recommended image1
2026 Pan India Movies: 2026లో బాక్సాఫీస్ మోత మోగించే భారీ చిత్రాలు ఇవే.. రెండేసి సినిమాలతో చిరంజీవి, ప్రభాస్
Recommended image2
అల్లు అర్జున్, రాంచరణ్ సినిమాలు సూపర్ హిట్.. కానీ మహేష్ బాబు మంచి మూవీ కూడా ఫ్లాప్, ఎందుకంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved