MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT Movies: చిరు, నవీన్ పోలిశెట్టి, శివాజీ ఒకేసారి దండయాత్ర..ఈ వారం ఓటీటీలో వినోదాల విందు గ్యారెంటీ

OTT Movies: చిరు, నవీన్ పోలిశెట్టి, శివాజీ ఒకేసారి దండయాత్ర..ఈ వారం ఓటీటీలో వినోదాల విందు గ్యారెంటీ

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్ ల కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి, శివాజీ, నవీన్ పోలిశెట్టి, నివిన్ పౌలీ లాంటి స్టార్స్ నటించిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. 

3 Min read
Author : Tirumala Dornala
Published : Feb 09 2026, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
This Week OTT Releases
Image Credit : Asianet News

This Week OTT Releases

ఫిబ్రవరి రెండో వారం OTT ప్రేక్షకులకు అసలైన వినోదాల విందు తీసుకువస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు మలయాళీ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

27
Netflix
Image Credit : X/@SitharaEnts

Netflix

అనగనగా ఒక రాజు 

ఎక్కడ చూడాలి: Netflix

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 11, 2026

నవీన్ పోలిశెట్టి, క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

కోహ్రా – సీజన్ 2 (Kohrra Season 2)

ఎక్కడ చూడాలి: Netflix

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 11, 2026

పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన క్రిటికల్‌గా ప్రశంసలు అందుకున్న క్రైమ్ నోయిర్ సిరీస్ కోహ్రా రెండో సీజన్ మరింత డార్క్‌గా తిరిగివచ్చింది. అసిస్టెంట్ ఎస్‌ఐ అమర్‌పాల్ గరుండి కొత్త పోలీస్ స్టేషన్‌లో ఓ భయానక హత్య కేసును దర్యాప్తు చేస్తాడు.

మోటార్‌వ్యాలీ (Motorvalley)

ఎక్కడ చూడాలి: Netflix

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 10, 2026

ఇటలీ GT రేసింగ్ ప్రపంచంలోకి తీసుకెళ్లే హై-స్పీడ్ డ్రామా. కుటుంబ వారసత్వం, రిస్క్, అహంకారం మధ్య జరిగే పోరాటమే కథ.

Related Articles

Related image1
The RajaSaab: అది ప్రభాస్ కాదు, డూప్ అంటూ ట్రోలింగ్.. మరోసారి మారుతికి రాజాసాబ్ సెగ
Related image2
చిరంజీవి, నాగార్జున, మహేష్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల అభిమానులు వద్దు బాబోయ్ అనుకునే టాప్ 10 వరస్ట్ మూవీస్
37
ZEE5
Image Credit : T series Telugu

ZEE5

మన శంకర వర ప్రసాద్ గారు

ఎక్కడ చూడాలి: ZEE5

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 11, 2026

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీలో వింటేజ్ మెగాస్టార్ ని ప్రెజెంట్ చేశారు. నయనతార హీరోయిన్. విక్టరీ వెంకటేష్ చివర్లో గెస్ట్ రోల్ లో సందడి చేశారు. ఈ మూవీ ఓటీటీలో కూడా రిలీజ్ అయితే చూడడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. ఫిబ్రవరి 11 నుంచి మన శంకర వరప్రసాద్ గారు మూవీ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

భానుప్రియ భూతర్ హోటల్ (Bhanupriya Bhooter Hotel)

ఎక్కడ చూడాలి: ZEE5

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 13, 2026

భూతాల అల్లరితో నిండిన బెంగాలీ హారర్ కామెడీ. నవ్వులు, భయాలు, సోషల్ సెటైర్ కలిసి సాగే వినోదం.

 పాతిరాత్రి (Paathirathri)

ఎక్కడ చూడాలి: ZEE5

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 13, 2026

ఒకే రాత్రిలో జరిగే మలయాళ క్రైమ్ థ్రిల్లర్. పోలీస్ వ్యవస్థలోని నైతిక సంక్షోభాలను ప్రశ్నించే కథ.

47
Sony LIV
Image Credit : Magic Frames

Sony LIV

బేబీ గర్ల్ (Baby Girl)

ఎక్కడ చూడాలి: Sony LIV

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 12, 2026

ఆసుపత్రిలో శిశువు మాయమవ్వడంతో మొదలయ్యే మలయాళ మెడికల్ థ్రిల్లర్. ఉత్కంఠభరిత కథనం.

 రెడ్ ఐ – సీజన్ 2 (Red Eye Season 2)

ఎక్కడ చూడాలి: Sony LIV

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 15, 2026

లండన్‌లోని US ఎంబసీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే హై-స్టేక్స్ ఇంటర్నేషనల్ థ్రిల్లర్.

57
JioHotstar
Image Credit : Jiohotstar

JioHotstar

ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్ (The Conjuring: Last Rites)

ఎక్కడ చూడాలి: JioHotstar

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 13, 2026

ఎడ్ & లొరైన్ వారెన్ కథకు ముగింపు పలికే భయానక హారర్ ఫైనల్.

 ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ (Predator: Badlands)

ఎక్కడ చూడాలి: JioHotstar

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 12, 2026

సర్వైవల్, సైన్స్ ఫిక్షన్, భావోద్వేగాల కలయికగా రూపొందిన కొత్త ప్రెడేటర్ అధ్యాయం.

ది బర్బ్స్ (The ’Burbs)

ఎక్కడ చూడాలి: JioHotstar

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 9, 2026

సురక్షితంగా కనిపించే కాలనీలో దాగున్న చీకటి రహస్యాల కథ.

67
Sun NXT
Image Credit : Sun NXT

Sun NXT

మాయాబింబం (Maayabimbum)

ఎక్కడ చూడాలి: Sun NXT

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 13, 2026

ప్రేమ నుంచి అతివాదానికి దారితీసే భావోద్వేగాలను చూపించే తమిళ డ్రామా.

సూర్య: పవర్ ఆఫ్ లవ్ (Surya: Power of Love)

ఎక్కడ చూడాలి: Sun NXT

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 13, 2026

కన్నడ యాక్షన్ రొమాన్స్. అనాథ యువకుడి పోరాటం, ప్రేమ, కుటుంబ రహస్యాల కథ.

77
ETV Win
Image Credit : ETV Win

ETV Win

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని

ఎక్కడ చూడాలి: ETV Win

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 12, 2026

గ్రామీణ నేపథ్యంలో సాగే డార్క్ క్రైమ్ కామెడీ. సంప్రదాయం వెనుక దాగున్న నేరాల కథ.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Valentines Day Release Movies: ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలివే.. లవర్స్ కి పండగే
Recommended image2
Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు మతిమరుపు- భార్య చనిపోతుందని దశరథ ఏడుపు- హాస్పిటల్ కి దీప
Recommended image3
నా కెరీర్‌లో అవి రెండే పరమ వేస్ట్ సినిమాలు.. ఓపెన్‌గా చెప్పేసిన కృష్ణవంశీ
Related Stories
Recommended image1
The RajaSaab: అది ప్రభాస్ కాదు, డూప్ అంటూ ట్రోలింగ్.. మరోసారి మారుతికి రాజాసాబ్ సెగ
Recommended image2
చిరంజీవి, నాగార్జున, మహేష్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల అభిమానులు వద్దు బాబోయ్ అనుకునే టాప్ 10 వరస్ట్ మూవీస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved