MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా కెరీర్‌లో అవి రెండే పరమ వేస్ట్ సినిమాలు.. ఓపెన్‌గా చెప్పేసిన కృష్ణవంశీ

నా కెరీర్‌లో అవి రెండే పరమ వేస్ట్ సినిమాలు.. ఓపెన్‌గా చెప్పేసిన కృష్ణవంశీ

Director Krishna Vamsi: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో అత్యంత చెత్త సినిమాలు ఏంటో వివరించారు. ఆ సినిమాల ఫెయిల్యూర్ వెనుక వివిధ కారణాలు ఉన్నాయన్నారు. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 09 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్టార్ డైరెక్టర్లతో ఒకరిగా..
Image Credit : Krishna Vamsi\Twitter

స్టార్ డైరెక్టర్లతో ఒకరిగా..

వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు కృష్ణవంశీ. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లతో ఒకరిగా వెలుగొందిన కృష్ణవంశీ.. ఇప్పుడు ఆఫర్లు లేక సతమతమవుతున్నారు. ఈ తరుణంలో తన కెరీర్‌లో అత్యంత చెత్త సినిమాలపై కీలక విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

25
సుమారు 20 చిత్రాలకు దర్శకత్వం
Image Credit : Krishna Vamsi\Twitter

సుమారు 20 చిత్రాలకు దర్శకత్వం

తన కెరీర్‌లోని సుమారు 20 చిత్రాలకు దర్శకత్వం వహించానన్నారు. ఆ 20 చిత్రాల్లో తనకు అత్యంత చెత్తగా అనిపించినవి మొగుడు, పైసా మూవీస్ అని స్పష్టం చేశారు. అవి రెండు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

Related Articles

Related image1
సినిమా బ్లాక్‌బస్టర్ హిట్..! కానీ ముందుగా క్లైమాక్స్ విని నవ్వుకున్నారు.. నిజాలు చెప్పిన డైరెక్టర్
Related image2
తారక్‌కు ఒక స్టోరీ చెప్పాను.. కానీ.! ఆ రోజు అలా జరగకపోయి ఉంటే..
35
ఒకడి మోసం వల్ల..
Image Credit : Krishna Vamsi\Twitter

ఒకడి మోసం వల్ల..

గోపీచంద్ హీరోగా వచ్చిన మొగుడు చిత్రాన్ని చాలా నమ్మకంతో మొదలుపెట్టినా.. ఒకడి మోసం వల్ల, ప్రొడక్షన్ కండిషన్స్ వల్ల ఆ మూవీ తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. పైసా మూవీ కూడా అలాంటి లోపాలతోనే ఫెయిల్యూర్ అయిందన్నారు.

45
వాటి వైఫల్యానికి కారణాలు ఇవే
Image Credit : Krishna Vamsi\Twitter

వాటి వైఫల్యానికి కారణాలు ఇవే

ఈ రెండు చిత్రాల వైఫల్యానికి తన అసమర్థత, అసహాయతలే కారణమని కృష్ణవంశీ అంగీకరించారు. అదే సమయంలో, తన ఉత్తమ చిత్రాల జాబితాను కూడా కృష్ణవంశీ వెల్లడించారు.

55
టాప్ వర్క్స్‌ ఆ సినిమాలే..
Image Credit : Krishna Vamsi\Twitter

టాప్ వర్క్స్‌ ఆ సినిమాలే..

చందమామ, మురారి, అంతఃపురం, ఖడ్గం చిత్రాలను తన టాప్ వర్క్స్‌లో చేర్చారు. ముఖ్యంగా, డేంజర్ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో (80 లక్షలు) అద్భుతంగా రూపొందించానని, దానిపై తనకు ఎంతో సంతృప్తి ఉందని ఆయన తెలిపారు. ఆ బడ్జెట్‌కు, ఆ సెటప్‌కు అది చాలా మంచి చిత్రమని ఆయన అభిప్రాయపడ్డారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
వారణాసి మూవీకి మహేష్, రాజమౌళి నో రెమ్యునరేషన్లు.. మరి ఏంటంటే.?
Recommended image2
Jagan-Vijay: పెళ్లి వేడుకలో వైఎస్‌ జగన్‌, దళపతి విజయ్‌ సందడి.. సూర్య, కార్తీలతో ఆత్మీయ ఆలింగనం.. ఫోటోలు వైరల్‌
Recommended image3
Spirit: ప్రభాస్ `స్పిరిట్` మూవీకి మరో షాక్‌.. మొన్న దీపికా, ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌ ఔట్‌.. కారణం ఇదే?
Related Stories
Recommended image1
సినిమా బ్లాక్‌బస్టర్ హిట్..! కానీ ముందుగా క్లైమాక్స్ విని నవ్వుకున్నారు.. నిజాలు చెప్పిన డైరెక్టర్
Recommended image2
తారక్‌కు ఒక స్టోరీ చెప్పాను.. కానీ.! ఆ రోజు అలా జరగకపోయి ఉంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved