MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • నా ఆనందానికి అవధులు లేవు, చిరంజీవి కామెంట్స్.. ట్విన్స్ లో ఎవరు పెద్దో తెలుసా, అబ్బాయా అమ్మాయా ?

నా ఆనందానికి అవధులు లేవు, చిరంజీవి కామెంట్స్.. ట్విన్స్ లో ఎవరు పెద్దో తెలుసా, అబ్బాయా అమ్మాయా ?

కొణిదెల ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉపాసన, రాంచరణ్ కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలో ఎవరు పెద్దవారో ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 01 2026, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి
Image Credit : Instagram/Chiranjeevi

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. రాంచరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. జనవరి 31 రాత్రి ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. అపోలో ఆసుపత్రిలో డెలివరీ జరిగింది. ఒక పాప, ఒక బాబు జన్మించినట్లు చిరంజీవి ఆల్రెడీ ఈ శుభవార్తని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి కామెంట్స్ 
Image Credit : Facebook

చిరంజీవి కామెంట్స్ 

తమ సంతోషాన్ని మరింతగా పంచుకునేందుకు చిరంజీవి అపోలో ఆసుపత్రి వద్ద మీడియా సమావేశం కూడా నిర్వహించారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో చిరంజీవి ఒక గ్రాండ్ ఫాదర్ గా తన సంతోషాన్ని పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనిపిస్తోంది. రాంచరణ్, ఉపాసన లకు రాత్రి కవలలు జన్మించారు. ఇద్దరు పిల్లలు, ఉపాసన ఆరోగ్యంగా ఉన్నారు. 

Related Articles

Related image1
Ram Charan Upasana: ఉపాసనని రాంచరణ్ ఎందుకు ప్రేమించాడో తెలుసా..ఆమెకి నందమూరి ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్ ఇదే
Related image2
కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన, తండ్రిగా రాంచరణ్ కి మరోసారి ప్రమోషన్..చిరంజీవి సంతోషం చూశారా
35
నా ఆనందానికి అవధులు లేవు
Image Credit : Asianet News

నా ఆనందానికి అవధులు లేవు

భగవంతుడి దయ, హనుమంతుడి ఆశీస్సుల వల్ల ఒక ఆడబిడ్డ, మగ బిడ్డ పుట్టారు. ఈ శుభవార్తని మీ అందరితో పంచుకుంటుంటే నా ఆనందానికి అవధులు లేవు అని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత ఆయన ఉపాసనకి డెలివరీ చేసిన డాక్టర్ల బృందాన్ని పరిచయం చేశారు. వారికి, అపోలో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.  

45
అంతా సవ్యంగా జరిగింది
Image Credit : Asianet News

అంతా సవ్యంగా జరిగింది

ఉపాసనకి ప్రసవం చేసిన వైద్యుల బృందంలో డాక్టర్ సుమన ప్రధానంగా ఉన్నారు. క్లీంకార పుట్టినప్పుడు కూడా సుమన గారే డెలివరీ చేశారు అని చిరంజీవి తెలిపారు. అదే విధంగా డాక్టర్ రుమా సిన్హా, డాక్టర్ లతా లని కూడా చిరంజీవి పరిచయం చేశారు. డాక్టర్ సుమన మాట్లాడుతూ అంతా సవ్యంగా జరిగింది. ఇద్దరు పిల్లలు బావున్నారు. ఉపాసన కూడా రికవరీ అవుతోంది అని తెలిపారు. 

55
కవల పిల్లల్లో ఎవరు పెద్ద ?
Image Credit : Asianet News

కవల పిల్లల్లో ఎవరు పెద్ద ?

డాక్టర్ లత మాట్లాడుతూ.. ఇద్దరు కవల పిల్లల్లో ఎవరు పెద్దవారో తేల్చి చెప్పారు. అబ్బాయి ముందు పుట్టాడు, అమ్మాయి తర్వాత పుట్టింది అని లత తెలిపారు. ఇద్దరూ చాలా బావున్నారు అని అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Ram Charan Upasana: ఉపాసనని రాంచరణ్ ఎందుకు ప్రేమించాడో తెలుసా..ఆమెకి నందమూరి ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్ ఇదే
Recommended image2
కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన, తండ్రిగా రాంచరణ్ కి మరోసారి ప్రమోషన్..చిరంజీవి సంతోషం చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved