MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన, తండ్రిగా రాంచరణ్ కి మరోసారి ప్రమోషన్..చిరంజీవి సంతోషం చూశారా

కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన, తండ్రిగా రాంచరణ్ కి మరోసారి ప్రమోషన్..చిరంజీవి సంతోషం చూశారా

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కొణిదెల మళ్ళీ తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. చిరంజీవి కోరిక నెరవేరడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు షురూ అయ్యాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 01 2026, 06:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మళ్ళీ తండ్రి అయిన రాంచరణ్..
Image Credit : Instagram/Ram Charan

మళ్ళీ తండ్రి అయిన రాంచరణ్..

ఈసారి డబుల్ ధమాకా  మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. పెద్ది రిలీజ్ కంటే ముందుగానే మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యాయి. కొన్ని నెలల క్రితమే రాంచరణ్, ఉపాసన దంపతులకు ట్విన్స్ పుట్టబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఆల్రెడీ ఉపాసన, రాంచరణ్ లకు క్లీంకార కొణిదెల కుమార్తె ఉంది. తాజాగా రాంచరణ్, ఉపాసన దంపతులు రెండవసారి తల్లిదండ్రులు అయ్యారు. అది కూడా కవల పిల్లలకు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన
Image Credit : @Upasana Kamineni Konidela instagram

కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన

ఈసారి కొణిదెల ఫ్యామిలీలోకి బుల్లి వారసుడు వచ్చారు. అలాగే మరో వారసురాలు కూడా. ఉపాసన పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారు. దీనితో మెగా ఫ్యామిలీలో సంతోషాలు వెల్లివిరిశాయి. మెగా అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. ఉపాసన డెలివరీ డేట్ జనవరి 31న అని ముందుగానే వార్తలు వైరల్ అయ్యాయి. దీనితో మెగా అభిమానులు వారసులు రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలుపెట్టారు.

Related Articles

Related image1
అనసూయ మైక్ విసిరికొట్టి వెళ్ళిపోయింది, రష్మీ షాకింగ్ కామెంట్స్.. వెళ్లే ముందు అంతలా ఎందుకు అడుక్కుంది ?
Related image2
చిరంజీవి కూతురు కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదు, అమ్మాయిలని వాడుకునేందుకే సినిమాలు చేశారు.. తమ్మారెడ్డి కౌంటర్
35
సంతోషంగా ప్రకటించిన చిరు
Image Credit : Asianet News

సంతోషంగా ప్రకటించిన చిరు

ఈ శుభవార్తని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో  ప్రకటించారు.  రాంచరణ్, ఉపాసనలకు కవల పిల్లలు ఒక పాప, ఒక బాబు పుట్టారు. ఈ వార్తని ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇద్దరు పిల్లలు, తల్లి క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి సంతోషకర క్షణం రావడానికి కారణం భగవంతుని ఆశీస్సులే. మీ అందరి ప్రేమ అభిమానులకు కృతజ్ఞతలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

45
పెళ్ళైన పదేళ్లకు తొలి సంతానం
Image Credit : Asianet News

పెళ్ళైన పదేళ్లకు తొలి సంతానం

రాంచరణ్, ఉపాసన లకు పెళ్ళైన పదేళ్ల తర్వాత తొలి సంతానం కలిగింది. 2023లో క్లీంకార కొణిదెల జన్మించింది. క్లీంకార కొణిదెల పుట్టిన తర్వాత రెండేళ్లకే చరణ్, ఉపాసన సెకండ్ ప్రెగ్నన్సీ ప్లాన్ చేసుకుని కవల పిల్లలని పొందారు. 

55
నెరవేరిన చిరంజీవి కోరిక
Image Credit : Asianet News

నెరవేరిన చిరంజీవి కోరిక

క్లీంకార కొణిదెల పుట్టినప్పుడు చిరంజీవి, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. అయితే తన ఇల్లు లేడీస్ హాస్టల్ లా మారింది అని.. ఒక అబ్బాయిని కనమని రాంచరణ్ ని తాను అడిగినట్లు చిరంజీవి గతంలో కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అబ్బాయితో పాటు అమ్మాయి కూడా జన్మించడంతో చిరంజీవి డబుల్ హ్యాపీ. 

With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins - a baby boy and a baby girl.

Both the babies and the mother are healthy and doing well. ✨

Welcoming these little ones into our family…

— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
అనసూయ మైక్ విసిరికొట్టి వెళ్ళిపోయింది, రష్మీ షాకింగ్ కామెంట్స్.. వెళ్లే ముందు అంతలా ఎందుకు అడుక్కుంది ?
Recommended image2
చిరంజీవి కూతురు కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదు, అమ్మాయిలని వాడుకునేందుకే సినిమాలు చేశారు.. తమ్మారెడ్డి కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved