MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • చిరంజీవిపై అసభ్య వ్యాఖ్యలు, కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, బావ అంటే ఎందుకు అంత ఇష్టం ..?

చిరంజీవిపై అసభ్య వ్యాఖ్యలు, కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, బావ అంటే ఎందుకు అంత ఇష్టం ..?

చిరంజీవి అంటే అల్లు అరవింద్ కు ఎంత ఇష్టమో తెలుసా..? మెగాస్టార్ అంటే మర్యధ, గౌరవంతో పాటు.. ఆయన మీద ఈగ కూడా వాలనిచ్చేవారు కాదట. ఈక్రమంలోనే చిరంజీవి కోసం ఓ వ్యక్తితో ఫైటింగ్ కూడా చేశారట అల్లు అరవింద్. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 06 2024, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అంచలంచెలుగా ఎదిగి. స్టార్ హీరో అయ్యాడు. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకూ.. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూశారు చిరంజీవి. అయితే చిన్న హీరోగా ఉండగా మెగాస్టార్ కు దొరికి ఓ అండ అల్లు ఫ్యామిలీ. ఇది ఎవరు కాదనలేని నిజం.

 

రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా.. ? తెలిస్తే షాక్ అవుతారు..

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

హీరోగా ఎదుగుతున్న టైమ్ లోనే.. చిరంజీవి ఏదో సాధిస్తాడు అని నమ్మిన వ్యక్తి అల్లు రామలింగయ్య. అందుకే ఏం ఆలోచించకుండా తన గారాల కూతురిని మెగాస్టార్ చేతుల్లో పెట్టాడు. కలెక్షర్ల సంబంధాలు కూడా కదనుకుని సురేఖ ను  చిరంజీవికి ఇచ్చి పెళ్ళి చేశాడు అల్లు.

 

మెగాస్టార్ చిరంజీవి కి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? వైరల్ అవుతున్న మెగాస్టార్ SSC మెమో..

39

అయితే ఆయన నమ్మకం నిజం అయ్యింది. పెళ్ళై 45 ఏళ్ళు కావస్తున్నా.. ఇంత వరకూ ఎటువంటి అలమరికలు లేకుండా.. హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు చిరంజీవి దంపతులు. సురేఖకు చిరంజీవి ఇచ్చే విలువ, ఇంల్లు పిల్లల విషయంలో ఆమె ఓపిక.. మెగాస్టార్ కు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడంతో.. మెగా ఫ్యామిలీ ఇప్పుడీ స్టేజ్ లో ఉంది అనడంతో ఎటువంటి సందేహం లేదు.  

 

మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్, బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..?

49
Chiranjeevi

Chiranjeevi

అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. అల్లు కారణంగా చిరంజీవికి మంచి అవకాశాలు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ ఉండేది. అది నిజమే కాని.. చిరు స్టార్‌గా ఎదిగాక గీతా ఆర్ట్స్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందనేది కూడా  అందరు ఒప్పుకోవలసిన నిజం.  మెగాస్టార్ తో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. నిర్మాతగా అల్లు అరవింద్ ఈస్థాయిలో ఉండగానికి ఈ సినిమాలు చాలా హెల్ప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా విజేత, శుభలేఖ, ఆరాధన, రౌడీ అల్లుడు, యమకింకరుడు,  పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు , అన్నయ్య, ఎస్పీ పరశురామ్, మాస్టర్, డాడీ ఇలా  బ్లాక్‌బస్టర్ సినిమాలన్నీ గీతాఆర్ట్స్ నుంచి వచ్చినవే. 

59

ఈక్రమంలో  చిరంజీవి అంటే మొదటి నుంచి అల్లు అరవింద్ కు చాలా గౌరవం. చాలా ఇష్టం కూడా. బావా బమ్మర్ధి బందం కంటే.. వీరిది ఎక్కువగా స్నేహ బంధం అనే చెప్పాలి. తన చెల్లిని ప్రాణంకంటే ఎక్కువగా చూసుకోవడం.. తన నిర్మాణ సంస్థకు బ్లాబక్ బస్టర్ హిట్లు ఇవ్వడంతో పాటు.. రామలిగయ్య తరువాత అంతా మెగా నీడలోనే.. సేఫ్ గా ఉండటం వీరి బంధం బలమైనది అనిచెప్పకనే చెపుతున్నాయి. చిరంజీవి అంటే అరవింద్ అప్పటికి ఇప్పటికే ఒకేలా ఉంటారట. కుటుంబంపై ఎన్ని రూమర్లు వచ్చినా..వీరి ట్రీట్మెంట్ మాత్రం ఒక్కటే అంటున్నారు. 
 

69

సినిమాలు, వ్యక్తిగత విషయాలపై మొదటి నుంచి  అరవింద్ సూచనలు , సలహాలను తూచా తప్పకుండా పాటించేవారు చిరు. అయితే మెగాస్టార్ ఎంతో కష్టపడ్డారు కాబట్టే ఈ స్థాయికి వచ్చారని, ఆయన వెనుక నిలబడి చిన్న చిన్న బాధ్యతలను తాను నిర్వర్తించానని అందుకే చిరంజీవి ఎలాంటి ఆలోచనలు లేకుండా ఫ్రీగా సినిమాలపై దృష్టి పెట్టారని అల్లు అరవింద్ కొన్ని సంరద్భాల్లో అన్నారు. ఈక్రమంలో చిరు నిర్ణయాలు కూడా అరవింద్ అలాగే పాటించేవారట. 
 

79

ఈక్రమంలో చిరంజీవి మీద ఈగవాలినా ఊరుకునేవారు కాదు అరవింద్. ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే కోపం వచ్చేదట స్టార్ ప్రొడ్యూసర్ కు. ఓ సారి ఓ వ్యక్తి చిరంజీవని అసబ్యంగా తిడితే.. ఒకటి రెండు సార్లు చూసి.. మూడో సారి పిచ్చి పిచ్చిగా తన్నిపంపించాడట అరవింద్. అప్పట్లో అల్లు రామలింగయ్య, చిరంజీవి, శ్రీదేవి, రావు గోపాలరావుకు  కాల్షీట్లు చూసే ఓ పెద్దమనిషి ఉండేవాడట ఆయని.. కానీ ఆయన మందు తాగితే పిచ్చి పిచ్చిగా వాగేవాడట. ఓ రెండు సార్లు మందుకొట్టి చిరంజీవిని అసభ్య పదజాలంతో దూషించాడట. అప్పుడు తప్పని అరవింద్ సర్ధిచెప్పాడట. 

89

కాని మరోరెండు సార్లు ఇలాగే చేశాడటసదరు వ్యక్తి. చిరును పిచ్చిపిచ్చిగా తిడుతుంటే విని కోపం తట్టుకోలేకపోయాడట అరవింద్. వెంటనే వాచ్,కళ్లజోడు వెనక ఉన్నవ్యక్తికి ఇచ్చి..ఆ వక్తిని పక్కకు  తీసుకెళ్ళి వాయించాడట. దాంతో అతినికి 10కి పైగా కుట్లు కూడా పడ్డాయట. ఇంకోసారి ఇలా మాట్లాడితే.. ట్రీట్మెంట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది అని వార్నింగ్ కూడా ఇచ్చాడట అరవింద్. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఓ సందర్భంలో చెప్పారు. 

99

ఇక ప్రస్తుతం అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. బయటపడకపోయినా.. అల్లు అర్జున్  రీసెంట్ గా వైసీపీ లీడర్ కు సపోర్ట్ చేయడంతో అవి ఇంకాస్త పెరిగాయి. కాని ఎవరు ఎలా ఉన్నా మెగా ఈవెంట్స్ కు.. చిరంజీవి సంబధించిన ఏ విషయం అయినా.. అరవింద్ వెనకాల ఉండాల్సిందే. ఎవరు ఏమన్నా.. ట్రబుల్ షూటర్ గా..డామేజ్ కంట్రోలర్ గా అరవింద్ పాత్రం మెగా ఫ్యామిలీలో చాలా పెద్దనే చెప్పాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved