MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్, బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..?

మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్, బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..?

నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్దమయ్యింది. ఈ యంగ్ హీరో ఎంట్రీ కోసం కత్తిలాంటి హీరోయిన్ ను సెలక్ట్ చేశాడట బాలకృష్ణ. కొడుకు పక్కన సరిగ్గా సూట్ అయ్యేలా.. నాజూకు బ్యూటీని సెట్ చేశాడట బాలయ్య. ఇంతకీ ఎవరా హీరోయిన్..? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 04 2024, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎట్టకేలకు నందమూరి నట వారసుడిగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ  ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అభిమానులంతా కళ్లు కాయలు కాచేలా ఎదరు చూస్తున్న తరుణం త్వరలోనే రాబోతుంది. ఈక్రమంలో మోక్షజ్ఞ జంటగా నటించబోయే హీయిన్ పై  ప్రస్తుతం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్ ను రంగంలోకి దింపబోతున్నాడట బాలకృష్ణ. 

మెగాస్టార్ చిరంజీవి కి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? వైరల్ అవుతున్న మెగాస్టార్ SSC మెమో..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

నందమూరి వారసుడిగా బాలయ్య  కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం  ప్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదరు చూస్తున్నారు.  అభిమానులు ఎదురు చూపులు ఫలించే తరుణం ముందు ఉంది. గతంలోనే ఈ విషయాన్ని  బాలకృష్ణ హింట్  కూడా ఇచ్చారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరణ ఈవెంట్ లో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలో ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు బాలయ్య.  ఈక్రమంలో రీసెంట్ గా మోక్షజ్ఞ కూడా తన ఎంట్రీపై ఓపెన్ అయ్యాడు.

జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన ప్రశాంత్ నీల్, ఫస్ట్ స్టార్ట్ అయ్యే సినిమా ఎవరిది..? 

38
Mokshagna

Mokshagna

ఇక గత కొంత కాలంగా మోక్షజ్ఞ లో మార్పును కూడా ఆడియన్స్ గమనిస్తున్నారు. ఇంతకు ముందు లావుగా..బొద్దుగా షేప్ అవుట్ అయి ఉండే వాడు నందమూరి వారసుడు. రీసెంట్ గా మోక్షజ్ఞ లుక్ చూసి.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. స్లిమ్ గా ఫిట్ గా.. డిపరెంట్ హెయిర్ స్టైల్ తో.. హ్యాండ్సమ్ అండ్ క్యూట్ లుక్స్ లో కనిపించాడు మోక్షజ్ఞ. ఈయంగ్ హీరో లుక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. 

భార్య ముందే బాలకృష్ణకు ముద్దు పెట్టి, ఐ లవ్ యు చెప్పిన స్టార్ హీరోయిన్..? తరువాత ఏమయ్యిందో తెలుసా..?

48

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒక్కటే మిగిలి ఉంది. హను మాన్ మూవీతో  పాన్ ఇండియాని ఆకర్షించిన దర్శకుడు  ప్రశాంత్ వర్మ..  మోక్షజ్ఞ ను లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన మోక్షీ కోసం బాలయ్యకి ఒక స్టోరీ లైన్ చెప్పారట. ఇది బాలయ్యకు బాగా నచ్చిందట. తన కొడుక్కి కరెక్ట్ గా సూట్ అవుతుందని బాలయ్య అనుకున్నారట. దాంతో దాదాపు ప్రశాంత్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అంటున్నారు. 
 

58

అంతే కాదు తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్ ను కూడా బాలయ్య సెట్ చేసి పెట్టాడట. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరో కాదు.. ప్రస్తుతం టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న శ్రీలీల. బాలయ్య బాబుతో శ్రీలీల భగవంత్ కేసరి సినిమాలో నటించింది. దాంతో శ్రీలీలలో టాలెంట్ ను గుర్తించిన బాలయ్య.. తన కొడుకు మోక్షజ్ఞ పక్కన శ్రీలీల అయితే కరెక్ట్ గా సూట్ అవుతుంది అని అనుకున్నారట. 
 

68

గతంలో బాలయ్య శ్రీలీల మధ్య ఉన్న స్నేహంతో ఆమెను కూడా అడిగాడట బాలయ్య. ఆయన అడగడంతో ఆమె వెంటనే ఓకే చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాలు ఇంకా అఫీషియల్ గా బయటకురాలేదు. కాని ఇండస్ట్రీ నుంచి గుసగుసలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి.  ఈక్రమంలో అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. 

78

మోక్షజ్ఞ సినిమా హిట్ అయితే.. ఇండస్ట్రీలో తారక్ తరువాత నందమూరి వంశం నుంచి మరో స్టార్ హీరో తెరపై మెరిసే అవకాశం ఉంది. బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞకు భారీగా ఎలివేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు మోక్షజ్ఞ ఎంట్రీతో.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

88

మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ -అల్లు అర్జున్ లు స్టార్ హీరోలుగా ఎదిగారు. కాని వారి మధ్య కోల్డ్ వార్ గురించి అందరికి తెలిసిందే. ఫ్యాన్స్ మధ్య కూదా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈక్రమంలో ఈ నందమూరి అన్నదమ్ముల మధ్య.. ఇండస్ట్రీలో సఖ్యత ఎలా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. చూడాలి మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉండబోతోందో. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Irumudi Day 5 Collection: 100 కోట్ల క్లబ్ లో రవితేజ ఇరుముడి, మాస్ మహారాజ జోరుకు సడెన్ బ్రేక్.. 5 రోజు ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved