MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Childrens day:ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, పవన్, బన్నీ, చరణ్... స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు, ఎంత క్యూట్ గా ఉన్నారో

Childrens day:ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, పవన్, బన్నీ, చరణ్... స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు, ఎంత క్యూట్ గా ఉన్నారో

స్టార్ హీరోల పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం ఫ్యాన్స్ దేనికైనా సిద్ధం అంటారు. వాళ్ళ స్టైల్, మేనరిజం, హీరోయిజంకి ఫ్యాన్స్ చొక్కాలు చించుకుంటారు. మన మాస్ స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు చూస్తే మాత్రం... ఈ ఇన్నోసెంట్, క్యూట్ పోరగాడేనా ఇన్ని రికార్డ్స్ కొట్టింది అనిపిస్తుంది. మరి మన టాలీవుడ్ టాప్ స్టార్స్ చైల్డ్ హుడ్ పిక్స్ చూసేద్దామా 

3 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 14 2021, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఎన్టీఆర్ చిన్నప్పటి నుండే నటుడిగా సత్తాచాటాడు. పదేళ్లు కూడా దాటకుండానే రాముడిగా కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు టాప్ స్టార్. ఇది ఆయన చిన్నప్పటి ఫోటో 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
216


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ అంటే కనీసం ఐదు వందల కోట్లు కావాలి. బాలీవుడ్ బడా ఖాన్ లకు కూడా చెమటలు పట్టిస్తున్న ప్రభాస్ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఓ లుక్ వేయండి. 


 

316

గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ మహేష్. బాలనటుడిగానే స్టార్ హోదా దక్కించుకున్న ఈ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ నంబర్ వన్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించారు. ఐదేళ్ల ప్రాయంలో ఈ మిల్కీ బాయ్ ఎలా ఉన్నాడో మీరే చూడండి. 

416

మెగాస్టార్, పవర్ స్టార్ టాలీవుడ్ కి రెండు పవర్ హౌసెస్. చిరంజీవి స్థాపించిన లెగసీని ముందుకు తీసుకెళ్లిన స్టార్ పవన్ కళ్యాణ్. మరో తమ్ముడు నాగబాబు కూడా ఉన్న ఈ మెగా బ్రదర్స్ చిన్నప్పటి ఫోటో ఇది. 


 

516

బ్లాక్ బస్టర్ విజయాలతో తిరుగులేని స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. డాన్స్ లలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న అల్లు అర్జున్ పాపులారిటీ ఇతర స్టేట్స్ లో కూడా వీర లెవెల్ లో ఉంది. ఈ ఐకాన్ స్టార్ చిన్నప్పటి ఫోటో ఇది. 
 

616

మెగాస్టార్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, రెండో చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డ్స్ తుడిపెట్టాడు రామ్ చరణ్. నటనతో పాటు డాన్స్ లలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్, చిన్నప్పుడు ఇలా ఉండేవాడు. 
 

716

టాలీవుడ్ హల్క్ రానా... విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. భల్లాల దేవగా పాన్ ఇండియా పాపులారిటీ రాబట్టిన రానా, చిన్నప్పుడు ఇలా అమాయకంగా ఉండేవాడు. 
 

816


జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్, జయాపజయాలతో సంబంధం లేకుండా రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్నారు. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నితిన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ కూడా చూశారు. ఇది ఆయన చిన్నప్పటి ఫోటో. 
 

916

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మరో హీరో సాయి ధరమ్. భారీ ప్రమాదం బారిన పడిన సాయి ధరమ్.. రెండు నెలల చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ యంగ్ హీరో చిన్నప్పుడు ఇలా ఉండేవాడు.
 

1016

సూర్య, కార్తీక్.. తెలుగువారికి కూడా ఇష్టమైన హీరోలు. ఈ ఇద్దరు స్టార్స్ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నారు. హీరో సూర్యకు అయితే స్టార్స్ కి సమానమైన ఇమేజ్ ఉంది. ఈ స్టార్ బ్రదర్స్ క్యూట్ పిక్ మీకోసం. 
 

1116

కెరీర్ బిగినింగ్ నుండి విభిన్నమైన చిత్రాలు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్న మెగా హీరో వరుణ్ తేజ్. త్వరలో గనిగా మన ముందుకు రానున్న వరుణ్ చైల్డ్ హుడ్ లో ఇలా ఉండేవాడు. 
 

1216


ఓవర్ నైట్ స్టార్ విజయ్ దేవరకొండ ఫేమ్, ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బోల్డ్ యాటిట్యూడ్ తో యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తున్న ఈ రౌడీ హీరో చిన్నప్పుడు ఇలా బొద్దుగా ఉండేవాడు. 
 

1316


వరుస బ్లాక్ బస్టర్స్ తో కోలీవుడ్ టాప్ స్టార్ గా ఎదిగారు విజయ్. తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న విజయ్ త్వరలో బీస్ట్ మూవీతో రానున్నాడు. విజయ్ చిన్నప్పుడు ఎలా ఉండేవారో ఈ చిత్రంలో చూడవచ్చు. 

1416

కెజిఎఫ్ మూవీలో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించాడు కన్నడ స్టార్ యష్. తెలుగులో కూడా వీరాభిమానులున్న యష్ చిన్నప్పటి ఫోటో ఇక్కడ చూడవచ్చు.

1516


కోలీవుడ్ లో హీరోగా సెటిల్ అయిన తెలుగువాడు విశాల్. తెలుగులో కూడా ఈ హీరోకి మార్కెట్ ఉంది. ఆయన నటించింది పందెం కోడి, వాడు వీడు, భరణి వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా ఎనిమీ మూవీతో హిట్ అందుకున్న విశాల్ చైల్డ్ హుడ్ పిక్ ఇదిగో.. 
 

1616

 
ఏడాది ప్రాయంలోనే వెండితెరకు పరిచయమై హిట్ కొట్టాడు అక్కినేని హీరో అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్ చిన్నప్పుడు చాల ముద్దుగా ఉండేవాడు. 

Also read వీడియో: నాటు నాటు సాంగ్ కి బిగ్ బాస్ సోహైల్, మెహబూబ్ అదిరిపోయే స్టెప్స్

Also read ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్


 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved