MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu : మొక్కు తీర్చుకోడానికి గుడికి వెళ్లిన జ్ఞానాంబ.. టెన్షన్ పడుతున్న జానకి!

Janaki kalaganaledu : మొక్కు తీర్చుకోడానికి గుడికి వెళ్లిన జ్ఞానాంబ.. టెన్షన్ పడుతున్న జానకి!

Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మార్చి 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Mar 09 2022, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Janaki kalaganaledu

Janaki kalaganaledu

జానకి నెల తప్పిన విషయం తెలిసి జ్ఞానాంబ (Jnanaamba) దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. జానకి ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా జ్ఞానాంబ (Jnanaamba) దంపతులు నెల తప్పిందని ఫిక్స్ అయ్యి గుడికి కృతజ్ఞత లు చెప్పుకోవడానికి వెళతారు. ఇక రాత్రి తిన్న భోజనం అరగక వాంతులు చేసుకుంటే నెల తప్పిందని పొరపాటు పడ్డారు అని జానకి రామచంద్రతో (Ramachandra) చెబుతుంది. దాంతో రామచంద్ర  స్టన్ అవుతాడు.
 

26
Janaki kalaganaledu

Janaki kalaganaledu

మరోవైపు చికిత (Chikitha).. జానకమ్మ నెలతప్పింది అని మల్లిక నోట్లో స్వీట్ పెట్టి మరీ చెప్పగా మల్లిక ఒక్క సరిగా స్టన్ అవుతుంది. దాంతో మల్లిక (Mallika) ఏడుస్తూ నేను కూడా ఒక మగ పిల్లాడిని కని మా అత్త పోలేరమ్మను ఒక అట ఆడించాలని అనుకుంటుంది.
 

36
Janaki kalaganaledu

Janaki kalaganaledu

మరోవైపు జ్ఞానాంబ (Jnanaamba) నా పెద్ద కోడలు నెల తప్పిందని ఊరిలో వాళ్ళకి స్వీట్లు పంచుతుంది. అది చూసిన జానకి, రామచంద్రలు ఎంతో బాధను వ్యక్తం చేస్తారు. ఇక అదే క్రమంలో నీలావతికి (Neelavathi) , జ్ఞానాంబ దంపతులు చివాట్లు పెడతారు.
 

46
Janaki kalaganaledu

Janaki kalaganaledu

ఇక రామచంద్ర (Ramachandra) దంపతులు నిజం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా.. జ్ఞానాంబ దంపతులు ఆనందం మత్తులో పడి వీళ్ల మాటలు పట్టించుకోకుండా వెళతారు. ఇక నెల తప్పడం అబద్దం అని జానకి (Janaki) ఎంతో ఏడుస్తూ కుమిలి పోతూ ఉంటుంది.
 

56
Janaki kalaganaledu

Janaki kalaganaledu

ఇక అదే క్రమంలో నాకు భయంతో ఊపిరి ఆడటం లేదని జానకి (Janaki) బాగా ఏడుస్తుంది. రామ చంద్రకు చికిత కాల్ చేసి అమ్మగారు ఇద్దర్ని ఇంటికి రమ్మంటున్నారు అని చెబుతుంది. ఇక ఆ క్రమంలో జ్ఞానాంబ (Jnanaamba) వీలైద్దరినీ ఇంటికి రమ్మని పిలిచి ఎన్నో జాగ్రత్తలు చెబుతుంది.
 

66
Janaki kalaganaledu

Janaki kalaganaledu

ఇక కడుపుతో ఉన్న వారికి పులుపు వస్తువులు తినాలి అనిపిస్తుందని జ్ఞానాంబ (Jnanamba ) జానకి కోసం పులుపు వస్తువులు తెప్పిస్తుంది. కానీ జానకి (Janaki) కి కు మాత్రం ఏమీ అర్థం కాదు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందొ చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush vs Vignesh: ధనుష్‌ తిన్న తర్వాతే తినేవాడిని, కానీ.. స్టార్‌ హీరోతో గొడవపై నయనతార భర్త ఎమోషనల్‌ కామెంట్‌
Recommended image2
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు
Recommended image3
Top Cinema Song: 93 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ని ఊపేస్తున్న పాట ఇదే.. తెలుగులోనే నెం 1, వింటే ఊగిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved