MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Rajinikanth : 25 ఏళ్ల పాటు జపాన్ లో రికార్డు క్రియేట్ చేసిన ఏకైక ఇండియన్ హీరో

Rajinikanth : 25 ఏళ్ల పాటు జపాన్ లో రికార్డు క్రియేట్ చేసిన ఏకైక ఇండియన్ హీరో

Rajinikanth : సూపర్‌స్టార్ రజినీకాంత్  75వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ ఏజ్ లో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తలైవా…తగ్గేదే లేదంటున్నాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 12 2025, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
75వ వసంతంలోకి రజినీకాంత్
Image Credit : Getty

75వ వసంతంలోకి రజినీకాంత్

ఫిల్మ్ ఇండస్ట్రీ రజినీకాంత్ కు ముందు, ఆ తర్వాత అని చెప్పొచ్చు. ముఖ్యంగా తమిళ సినిమా రూపురేఖలు మార్చేసిన హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. హీరో అంటే తెల్లగా, అందంగా ఉండాలనే అపోహను ఆయన పటాపంచలు చేశారు. తన సహజ నటన, స్టైల్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తాాజాగా ఆయన  75వ వసంతంలోకి అడుగు పెట్టారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రజినీకాంత్ సినీ ప్రయాణం
Image Credit : Getty

రజినీకాంత్ సినీ ప్రయాణం

రవితేజ్, మహేష్, విజయ్, అజిత్ నుంచి నేటి శివకార్తికేయన్, ప్రదీప్ వరకు అందరిపై రజినీకాంత్ ప్రభావం ఉంది. బాలీవుడ్ నటులే 'తలైవా' అని పిలిచేలా.. తన విశ్వరూపం చూపించిన నటుడు రజినీకాంత్. 50, 100, 500 కోట్ల మైలురాళ్లను సెట్ చేసి, నేటి నటులకు బెంచ్‌మార్క్‌గా నిలిచారు.

35
సూపర్ స్టార్ విజయ ప్రస్థానం
Image Credit : Getty

సూపర్ స్టార్ విజయ ప్రస్థానం

రజినీకాంత్ సినిమా విడుదలైతే థియేటర్లలో పండగే. అభిమానులు చాలా ఘనంగా ఆయన సినిమా రిలీజ్ ను సెలబ్రేట్ చేస్తుంటారు. ఇక శత్రువుల చేత కూడా సంబరాలు చేయించే సత్తా ఉన్న హీరో రజినీకాంత్ మాత్రమే. అరుణాచలం, నరసింహా, ముత్తు లాంటి సినిమాల నుంచి నేటి జైలర్ వరకు ఎన్నో విజయాలు ఆయన సొంతం అయ్యాయి. అయినా సరే ఇప్పటికి వినయంగా,  వివాదాలకు దూరంగా, గెలుపోటములను సమానంగా తీసుకుని, చాలా ప్రశాంతంగా ఉండటం తలైవాకు అలవాటు.

45
స్టైల్ కింగ్ రజినీ
Image Credit : Instagram/@nelsondilipkumar

స్టైల్ కింగ్ రజినీ

రజినీకాంత్ వాకింగ్, డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ అన్నీ ప్రత్యేకమే. ఆయన సిగరెట్ తాగే స్టైల్ కూడా చాలా స్పెషల్ రజినీకాంత్ స్టైల్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఆయన వాడే వస్తువులు ఫ్యాషన్‌గా మారాయి. ఆయన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. అందుకే ఆయన ఇండియన్ సూపర్ స్టార్. ఒక్క ఇండియాలోనే కాదు జపాన్ లాంటి దేశాల్లో కూడా రజినీకాంత్ కు విపరీతమైన క్రేజ్, లక్షల్లో అబిమానులు ఉన్నారు. జపాన్ లో రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా 3.06 మిలియన్లు వసూలు చేసింది. 1998 నుంచి దాదాపు 25 ఏళ్ళపాటు ఈ రికార్డు కొనసాగింది. ఈమధ్య కాలంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.   

55
రజినీకాంత్ దూకుడు..
Image Credit : Sun Pictures

రజినీకాంత్ దూకుడు..

రజినీలో ఏదో ప్రత్యేకతను చూసి అభిమానులు ఆయన్ను సూపర్‌స్టార్ చేశారు. విలన్, హీరో, స్టైల్ కింగ్‌గా ఎదిగారు. వయసు పెరిగినా ఆయన అందం, స్టైల్ తగ్గలేదు. తమిళంలో మాత్రమే కాదు తెలుగులోను సమానమైన ఇమేజ్ ఉన్న రజినీకాంత్ కు ఇండియాతో పాటు విదేశాల్లో కూడా కోట్లాది అభిమానులు ఉన్నారు. రజినీకాంత్ సినిమాలు అన్ని భాషల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తుంటాయి. ఇక తాజాగా డైమండ్ జూబ్లీ ఇయర్ లోకి అడుగుపెట్టిన సూపర్‌స్టార్‌.. ఇక ముందు కూడా తగ్గేదే లేదంటూ దూసుకుపోతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved