MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: యష్ మాటలకు హర్ట్ అయిన వేద.. మాళవికను అవమానించిన భ్రమరాంబిక?

Ennenno Janmala Bandham: యష్ మాటలకు హర్ట్ అయిన వేద.. మాళవికను అవమానించిన భ్రమరాంబిక?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 25వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Jan 25 2023, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో వేద,యష్ కి ఫోన్ చేస్తూ ఉండగా ఈ మెసేజ్ న్యూసెన్స్ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తోంది ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది అనుకుంటే నాకు ఫోన్ చేస్తుంది అనుకుంటూ చెప్పు వేద అని అనగా ఏవండీ మా ఫ్రెండ్ విన్నీ వచ్చాడు. అప్పటికి ఇప్పటికీ ఒకే రకంగా ఉన్నాడు ఆశ్చర్యం కదా అని వేద అనగా అప్పటికి ఇప్పటికీ పిడతా మొహం ఏమీ మారదు అని అనుకుంటూ అవునా అని నటిస్తూ ఉంటాడు యష్. మీ గురించి అడిగాడు మిమ్మల్ని కలుస్తాను అన్నాడు అనడంతో ఒక 2 వీక్స్ లో కలుద్దాం అని చెప్పు అనడంతో ఇప్పుడు కలుద్దామా అని అనగా నా కుదరదు అని అంటాడు యష్.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 నేను చాలా బిజీ పర్సన్ అనడంతో మన పనులు ఎప్పుడూ ఉండేవి మా ఫ్రెండ్ అంత ఆప్యాయంగా పిలిచాడు రావచ్చు కదా ఒప్పుకోవచ్చు కదా అంటుంది వేద. ఇది చాలా బ్యాడ్ అండి నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా అడిగానా మీ నుంచి ప్రేమను ఏమైనా కోరుకున్నానా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనడంతో మీకు ఏమీ అనిపించడం లేదా అని వేద అనడంతో నాకేమీ అనిపించలేదు అని అంటాడు యష్. అప్పుడు వేద కోపంతో రగిలి పోతూ ఉంటుంది. అప్పుడు కావాలనే యష్ యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడడంతో వేద మరింత కోపం వెళ్ళిపోతూ ఉంటుంది.
 

37

చూడు మీ ఫ్రెండ్ కి ఏం చెప్పుకుంటావో అది నీ ఇష్టం నాకు సంబంధం లేదు అని యష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలోనే విన్నీ అక్కడికి వచ్చి ఏంటి వేద మీ ఆయన పార్టీకి రానని చెప్పాడా అవును అనడంతో ఇవన్నీ కామన్ వేద వదిలేసేయ్ పట్టించుకోకు అని అంటాడు. అప్పుడు ఇదే విన్ని నీలో నాకు బాగా నచ్చేది సిచువేషన్ కి తగ్గట్టుగా మాట్లాడతావు అందుకు అనుగుణంగా మారిపోతావు అని అంటుంది వేద. అయినా అది ఎలా సాధ్యం పిన్ని ఆడంతో విన్నీ ఇస్ ఆల్వేస్ విన్నీ అనడంతో వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంత మంచి వ్యక్తివి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని వేద అడగగా నా జీవితంలో నాకు నచ్చిన అమ్మాయి ఇంకా కనబడలేదు అని అంటాడు విన్నీ.
 

47

అయినా వేద నాతో చాలా కష్టమే వేద,అంతెందుకు మనం కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఆ లేకపోతే శత్రువుల అన్న విధంగా కోట్లాడుకునే వాళ్ళం అది తెలియక మన గ్రూపులో అందరూ ఆశ్చర్యపోయే వాళ్ళు అని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు లేదా విన్నీ. అప్పుడు వేద విని భోగి పండుగకు మా ఇంటికి వచ్చేయ్ అని అనడంతో సరే అని అంటాడు విన్నీ. ఆ తర్వాత చిత్ర ముగ్గుల పోటీకి రెడీ అవుతూ ఉండగా ఇంతలో వసంత్ అక్కడికి వచ్చి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వకుండా ఏంటి చిత్ర ఇది అనడంతో నేను ఎవరు చెప్పినా వినను మా పెద్దమ్మ చెబితే వింటాను అని అంటుంది చిత్ర. ఇంతలోనే సులోచన అక్కడికి రావడంతో సులోచన ముందు వసంత్ ని అడ్డంగా ఎదిగిస్తుంది చిత్ర.

57

అప్పుడు సులోచన వసంత్ దగ్గరికి వెళ్లి అల్లుడుగారు ఇప్పటివరకు కేవలం పెద్దల్లుడు మాత్రమే బంగారం అని అనుకున్నాను. కానీ ఇప్పుడు చిన్నల్లుడు కూడా బంగారం అని అంటూ పొగుడుతూ ఉంటుంది. మరొకవైపు యష్ జరిగిన విషయాలు తలచుకొని వేదతో అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను రాను అనగానే ఫోన్ కట్ చేయడమేనా నన్ను బ్రతిమలాడాలి కదా అప్పుడే నేను వస్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఫోన్ కాల్ రావడంతో ఫోన్ కట్ చేసి వేద ఫోటో చూసి ఆనంద పడుతూ ఉంటాడు. అప్పుడు ఫోన్ అక్కడే పెట్టి వెళ్ళిపోగా ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది. యష్ మొబైల్లో తన ఫోటో చూసి సంతోష పడుతూ ఉంటుంది వేద. పర్లేదు శ్రీవారు నా ఫోటో ని ప్రొఫైల్ ఫోటో పెట్టుకున్నారు.
 

67

 అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది వేద. ఇంతలోనే అక్కడికి  యష్ వచ్చి ఏంటి నా మొబైల్ ఫోన్ చూస్తున్నావు అనడంతో నేను నా ఫోటోని చూసుకుంటున్నాను అనగా తను చాలా అందంగా ఉంటుంది నా లైఫ్ లో చాలా స్పెషల్ అని అంటాడు యష్. అప్పుడు వారిద్దరూ  సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు అభిమన్యు భ్రమరాంబిక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా అప్పుడు బ్రమరాంబిక కైలాస్ నా రూమ్ లో నుంచి టీవీ తీసేసెయ్ చండాలమైన న్యూస్ చూడలేక చచ్చిపోతున్నాను అని అంటుంది. అంతగా ఏమున్నాయి అని అభి అడగడంతో ఒక ఇద్దరు బిడ్డల తల్లి ఒళ్ళు కొవ్వెక్కి రోడ్డున పడింది అంటూ మాళవికను చూసి అంటుంది భ్రమరాంబిక. అప్పుడు మాళవిక అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది.
 

77

అప్పుడు మాళవికను అనగాని మాటలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మాళవిక అభి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు అభి మాళవికకు మాయ మాటలు చెప్పిన నమ్మిస్తూ ఉంటాడు అబీ. మరోవైపు సులోచన మాలిని ఇద్దరూ ఖుషి విషయంలో పోట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే వారి భర్తలు అక్కడికి వస్తారు. ఇంతలో ఖుషి ఎక్కడికి వచ్చి నేను ఎవరి డ్రెస్ వేసుకొని మా అమ్మ ఏ డ్రెస్ సెలెక్ట్ చేస్తే అది వేసుకుంటాను అని అంటుంది. తర్వాత అందరూ కలిసి భోగి మంట దగ్గర కూర్చుని ఉంటారు.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Trivikram: బద్దం భాస్కర్‌ అంటూ గురువుపైనే త్రివిక్రమ్‌ సెటైర్లు.. గట్టిగా ఇచ్చి పడేసిన స్టార్‌ డైరెక్టర్‌
Recommended image2
Kangana Ranaut: నువ్వొక యూజ్‌లెస్‌.. పనిచూసుకో, కంగనా రనౌత్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది, ఎవరికో తెలుసా?
Recommended image3
YS Jagan: వైఎస్‌ జగన్‌ రియాలిటీ బయటపెట్టిన హీరో సుమంత్‌, స్కూల్‌లో ఎలా ఉండేవాడంటే.. చిన్నప్పుడే అలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved