MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్

Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్

Star Kids: సినిమా అంటేనే ఓ గ్లామర్ ప్రపంచం. ఆ మెరుపులకు దూరంగా ఉండటం చాలా కష్టం.  కానీ కొందరికి మాత్రం ఈ గ్లామర్ ప్రపంచం నచ్చలేదు. వాళ్లు వేరే రంగాలను ఎంచుకుని సక్సెస్ అయ్యారు. అలాంటి స్టార్ కిడ్స్ ఎవరో చూద్దాం.

1 Min read
Author : Aithagoni Raju
Published : Apr 21 2026, 09:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అక్షయ్ కొడుకు జీతం ₹4500
Image Credit : instagram

అక్షయ్ కొడుకు జీతం ₹4500

మా అబ్బాయి ఆరవ్‌కు సినిమాలంటే అస్సలు ఇష్టం లేదని అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు, అతను నెలకు ₹4500 జీతానికి ఉద్యోగం చేస్తున్నాడని కూడా బయటపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అమితాబ్‌ బచ్చన్‌ కూతురు శ్వేతా
Image Credit : instagram

అమితాబ్‌ బచ్చన్‌ కూతురు శ్వేతా

అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ నందాకు నటనపై ఎప్పుడూ ఆసక్తి లేదు. ఆమె వృత్తిరీత్యా రచయిత్రి, కాలమిస్ట్. శ్వేత కొన్ని టీవీ యాడ్స్‌లో మోడలింగ్ చేశారు. 2018లో, ఆమె తన ఫ్యాషన్ లేబుల్ 'MxS'ను ప్రారంభించారు. బాగానే సంపాదిస్తోంది. 

Related Articles

Related image1
Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?
Related image2
MSG 100 Days: మన శంకర వర ప్రసాద్‌ గారు టోటల్‌ కలెక్షన్లు.. కూతురు సుస్మిత లైఫ్‌ సెట్‌ చేసిన చిరంజీవి
36
డాక్టర్‌గా సంజయ్‌ దత్‌ కూతురు
Image Credit : instagram

డాక్టర్‌గా సంజయ్‌ దత్‌ కూతురు

సంజయ్ దత్ కూతురు త్రిషాలా దత్ లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. ఆమె షోబిజ్‌కు దూరంగా ఉంటూా సైకోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు.

46
బిజినెస్‌ ఉమెన్‌గా జూహీ చావ్లా కూతురు
Image Credit : instagram

బిజినెస్‌ ఉమెన్‌గా జూహీ చావ్లా కూతురు

జూహీ చావ్లా కూతురు జాహ్నవి మెహతాకు బిజినెస్‌పై ఎక్కువ ఆసక్తి. ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆమె బిడ్డింగ్ వేయడాన్ని చాలాసార్లు చూశాం. జాహ్నవికి నటనపై అస్సలు ఆసక్తి లేదు.
56
స్విమ్మర్‌గా రాణిస్తోన్న మాధవన్ కొడుకు
Image Credit : instagram

స్విమ్మర్‌గా రాణిస్తోన్న మాధవన్ కొడుకు

ఆర్. మాధవన్ కొడుకు వేదాంత్ మాధవన్‌కు సినిమాలంటే ఇష్టం లేదు. అతను క్రీడల్లో తన కెరీర్‌ను నిర్మించుకుంటున్నాడు. వేదాంత్ జాతీయ స్థాయి స్విమ్మర్. ఎన్నో పతకాలు కూడా గెలుచుకున్నాడు.
66
సినిమాలకు దూరంగా బోణీ కపూర్‌ కూతురు
Image Credit : instagram

సినిమాలకు దూరంగా బోణీ కపూర్‌ కూతురు

బోణీ కపూర్ కూతురు అన్షులాకు నటనపై పెద్దగా ఆసక్తి లేదు. ఆమె ఒక లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్. కరణ్ జోహార్ రియాలిటీ షో 'ది ట్రేటర్స్'లో ఆమె కనిపించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Recommended image3
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Related Stories
Recommended image1
Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?
Recommended image2
MSG 100 Days: మన శంకర వర ప్రసాద్‌ గారు టోటల్‌ కలెక్షన్లు.. కూతురు సుస్మిత లైఫ్‌ సెట్‌ చేసిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved