MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాకు 20 కోట్లు.. సంపాదనలో భర్తనే మించిపోయిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమాకు 20 కోట్లు.. సంపాదనలో భర్తనే మించిపోయిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

హీరోల సంగతేంటో కాని..హీరోయిన్లు మాత్రం తెగ సంపాదించేస్తున్నారు. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. భారీగా ఆస్తులు వెనకేసుకుంటున్నారు. ఓ స్టార్ హీరోయిన్ అయితే.. స్టార్ హీరోఅయిన తన భర్తకంటే ఎక్కువగా సంపాదించేస్తుందట.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 28 2024, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు హీరోయిన్లు. హీరోల మాదిరిగానే కోట్లకు కోట్లు సంపాదించేస్తున్నారు. అంతే కాదు బిజనెస్ లు అంటూ.. ఇతర రంగాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓన్ బ్రాండ్స్ తో బిజినెస్ లోకి డైరెక్ట్ గా దిగుతున్నారు. ఇలా ఎడా పెడా సంపాదించేస్తున్న హీరోయిన్లు.. స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ సంపాదిస్తున్నారు.

రవితేజ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా..? హీరోయిన్లు కూడా సైడైపోవాల్సిందే..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇలా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ.. చేతినిండా సంపాదన.. పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ సంపాదించిన నటి ..దీపికా పదుకొనే.  బాలీవుడ్ తో పాటు.. సౌత్ లో కూడా భారీగా క్రేజ్ సాధించిన ఈ సీనియర్ బ్యూటీ.. రీసెంట్ గా కల్కి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈసినిమా 100‌0 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో పాటు.. ప్రభాస్ కు భారీగా రిలీఫ్ ఇచ్చింది. 

ఉపేంద్రతో హీరోయిన్ ప్రేమ ప్రేమాయణం నిజ‌మేనా..? క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి..

36

ఈసినిమాతో దీపికకు కూడా పాన్ఇండియా క్రేజ్ వచ్చింది. ఇక నార్త్ సౌత్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈబ్యూటీ సినిమాకు 20 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తుందట. ఇక కల్కి హిట్ అయ్యింది కాబట్టి. ఈరేటును ఇంకా పెంచినా షాక్ అవ్వాల్సిన అవసరంలేదు.

ఫారెన్ లో షూటింగ్ జరిగిన మొదటి తెలుగు సినిమా ఏదో తెలుసా..? హీరో ఎవరనుకుంటున్నారు..?

46

 సినిమాకు  20కోట్లతో పాటు.. వరుసగా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్న ఈబ్యూటీ.. ఒక్కో యాడ్ షూట్ కు 5 నుంచి 10కోట్ల మధ్య వసూలు చేస్తుందట. 

56

ఇవే కాదు బిజినెస్ లు, సోషల్ మీడియా పోస్ట్ లు.. ఇతర ఇన్ కమ్ లు చూసుకుంటే.. దీపికా పదుకునే సంపాదన తన భర్త.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కంటే కూడా ఎక్కువగానే ఉంటుందని అంచనా. ఇక ఈమధ్య వరుస హిట్లు కొడుతోంది దీపికా.. కల్కితో పాటు ఆమెబాలీవుడ్ లో నటించిన పఠాన్, జవాన్.. సినిమాలు కూడా హిట్ అయ్యాయి. 
 

66

దీపికా పదుకొణె తన  కో ఆర్టిస్ట్ అయిన రణవీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్ళాడింది. వీరిద్దరు కలిసి  రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ సినిమాల్లో కలిసి నటించారు. ఈరెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రగ్నెంట్ గా ఉంది దీపికా. తన మొదటి బిడ్డకు త్వరలో జన్మనివ్వబోతోంది. ఈక్రమంలో వీరి విడాకులు రూమర్స్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాని వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ స్టార్ కపుల్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: పరంజ్యోతి ఎపిసోడ్ మొత్తం ఫేకా ? నాకు బాగా ఉపయోగపడింది, నిజాలు బయటపెట్టిన రోజా
Recommended image2
Paradise Day 1 Collections: బాక్సాఫీసుపై నాని దండయాత్ర.. ప్యారడైజ్‌ సినిమాకి ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు
Recommended image3
Mukesh: వర్షిణి వల్ల అతడు నాశనం, రామ్ ప్రసాద్ కన్నింగ్.. షాలిని బ్యాక్ బిచింగ్ స్టార్, కడిగిపారేశారుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved