MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే

Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే

Top 5 Movies: అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. కేవలం 4 రోజుల్లోనే 2026లో మూడో అతిపెద్ద హిట్ సినిమాగా నిలిచింది. రాణి ముఖర్జీ 'మర్దానీ 3', షాహిద్ కపూర్ 'ఓ రోమియో' సినిమాలను దాటేసింది. మరి 2026 టాప్ 5 సినిమాలు ఏంటో చూద్దాం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 21 2026, 10:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
5. మర్దానీ 3 (Mardaani 3)
Image Credit : instagram

5. మర్దానీ 3 (Mardaani 3)

  • విడుదల తేదీ : 30 జనవరి 2026
  • భారత్‌లో లైఫ్‌టైమ్ కలెక్షన్ : ₹53.06 కోట్లు

ఈ సినిమాకు అభిరాజ్ మీనావాలా దర్శకత్వం వహించారు. ఇందులో రాణి ముఖర్జీ లీడ్ రోల్ చేశారు. మల్లికా ప్రసాద్ విలన్‌గా కనిపించగా, జాన్కీ బోడివాలా, జీషూ సేన్‌గుప్తా కూడా నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ₹78.82 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
4. ఓ రోమియో (O' Romeo)
Image Credit : instagram

4. ఓ రోమియో (O' Romeo)

  • విడుదల తేదీ : 13 ఫిబ్రవరి 2026
  • భారత్‌లో లైఫ్‌టైమ్ కలెక్షన్ : ₹59.90 కోట్లు

విశాల్ భరద్వాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. తృప్తి డిమ్రి, నానా పటేకర్‌, తమన్నా భాటియా, దిశా పటానీ, ఫరీదా జలాల్, అరుణా ఇరానీ, రాహుల్ దేశ్‌పాండే వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ₹92.86 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 

35
3. భూత్ బంగ్లా (Bhooth Bangla)
Image Credit : Facebook

3. భూత్ బంగ్లా (Bhooth Bangla)

  • విడుదల తేదీ : 17 ఏప్రిల్ 2026
  • భారత్‌లో కలెక్షన్ (4 రోజుల్లో) : ₹73.35 కోట్లు

ఈ హర్రర్‌ కామెడీ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ, జీషూ సేన్‌గుప్తా, రాజేష్ శర్మ, టబు, వామికా గబ్బి వంటి నటులు ఉన్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹111.86 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా థియేటర్ల రన్‌ అవుతుంది.

45
2. బార్డర్ 2 (Border 2)
Image Credit : instagram

2. బార్డర్ 2 (Border 2)

  • విడుదల తేదీ : 23 జనవరి 2026
  • భారత్‌లో లైఫ్‌టైమ్ కలెక్షన్ : ₹341.70 కోట్లు

ఈ వార్ డ్రామా సినిమాకు అనురాగ్ సింగ్ డైరెక్టర్. ఇందులో సన్నీ డియోల్ హీరోగా నటించాడు.  వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజే, అహాన్ శెట్టి  నటించారు. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ₹464.5 కోట్లు వసూలు చేసింది. 

55
1. ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar The Revenge)
Image Credit : X

1. ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar The Revenge)

  • విడుదల తేదీ : 19 మార్చి 2026
  • భారత్‌లో లైఫ్‌టైమ్ కలెక్షన్ : ₹1077.25 కోట్లు

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ డ్రామాలో రణ్‌వీర్ సింగ్ హీరో. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ, సారా అర్జున్ వంటి నటులు కూడా ఇందులో ఉన్నారు. ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ₹1810.09 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Recommended image2
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image3
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Related Stories
Recommended image1
Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?
Recommended image2
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved