MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Jabardasth: వల్గర్ కామెడీపై బిదు మాధవి సంచలన కామెంట్స్, జబర్దస్త్ పై ఇన్ డైరెక్ట్ పంచులు..

Jabardasth: వల్గర్ కామెడీపై బిదు మాధవి సంచలన కామెంట్స్, జబర్దస్త్ పై ఇన్ డైరెక్ట్ పంచులు..

జబర్దస్త్ కామెడీపై ఇండైరెక్ట్ గా పంచులు వేసింది హీరోయిన్ బిందు మాధవి. కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె.. వల్గర్ జోకులపై తన మార్క్ కామెంట్స్ చేసింది. ఇంతకీ బిందు ఏమన్నదంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 14 2026, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన షో..
Image Credit : ETV\Twitter

తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన షో..

తెలుగు బుల్లితెరపై సంచలన కామెడీ జబర్దస్త్. ఈ షోకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మారుమూలన ఉన్న టాలెంట్ ను వెలుగులోకి తెచ్చింది జబర్దస్త్. టాలీవుడ్ లో కమెడియన్స్ కు తగ్గుతున్న టైమ్ లో.. జబర్దస్త్ కమెడియన్స్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఎంతో మంది కమెడియన్స్ ను పరిశ్రమకు అందించింది జబర్దస్త్. తెలుగు రాష్ట్రాలలో లక్షలమంది మనసు దోచుకుంది ఈ కామెడీ షో. ఎంత పాపులారిటీ సాధించిందో.. అన్ని విమర్శలు కూడా జబర్దస్త్ పై వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు కేరాఫ్ అడ్రెస్...
Image Credit : Facebook / Venky Jabardasth

డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు కేరాఫ్ అడ్రెస్...

ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించిన జబర్దస్త్ పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గారిటీతో కూడిన జోక్స్ ఎక్కువగా ఉంటాయని, ఫ్యామిలీతో కలిసి కలిసి కొన్ని స్కిట్స్ చూడలేమని చాలా మంది అభిప్రాయం .ఈక్రమంలో హీరోయిన్ బిందు మాధవి చేసిన తాజా కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి.

Related Articles

Related image1
Prabhas పై లేడీ డైరెక్టర్ క్రష్.. ఆయన ఎదురైతే ఏం చేస్తుందో తెలుసా? అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదా?
Related image2
Meena: ఈ సీన్ చూసి థియేటర్ లో ఏడవని వాళ్లు లేరు.. 365రోజులు ఆడిన సినిమా ఏదో తెలుసా?
35
మాస్ జాతర షోకి జడ్జిగా..
Image Credit : Asianet News

మాస్ జాతర షోకి జడ్జిగా..

ప్రస్తుతం ప్రస్తుతం బిదు మాధవి మాస్ జాతర అనే కొత్త కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కూడా కామెడీ స్కిట్స్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. అయితే ఈ షో గురించి రీసెంట్ గా బిందు మాధవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "మొదట నన్ను ఈ షోకు జడ్జిగా రావాలని అడిగినప్పుడు నేను కొంత వెనకడుగు వేశాను. కామెడీ స్కిట్స్ అంటే సాధారణంగా వల్గర్ లైన్స్, వల్గర్ జోక్స్ ఎక్కువగా ఉంటాయని భావించాను. ఇప్పటికే అలాంటి షోలు చూస్తున్నాము.'' అని అన్నారు. ఆమె ఈ కామెంట్స్ జబర్దస్త్ ని దృష్టిలో పెట్టుకుని చేసినట్టు తెలుస్తోంది.

45
డైరెక్టర్ హామీ ఇవ్వడంతో..
Image Credit : our own

డైరెక్టర్ హామీ ఇవ్వడంతో..

బిందు మాధవి మాట్లాడుతూ.. '' వల్గర్ జోక్స్ కారణంగానే మొదట ఈ ఆఫర్‌ను నేను అంగీకరించలేదు. అయితే షో డైరెక్టర్ మళ్లీ వచ్చి ఈ కార్యక్రమంలో ఎలాంటి వల్గారిటీ ఉండదని హామీ ఇచ్చారు. అంతేకాదు.. అలాంటి కంటెంట్ ఉంటే షో మధ్యలోనే వెళ్లిపోవచ్చని కూడా చెప్పారు. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చెప్పడంతో నేను ఈ షోలో పాల్గొనడానికి ఒప్పుకున్నాను. ఇప్పటికే 28 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు''. అని బిందు మాధవి తెలిపింది.

55
జబర్దస్త్ కు కౌంటర్ ఇచ్చిందా?
Image Credit : Asianet News

జబర్దస్త్ కు కౌంటర్ ఇచ్చిందా?

తెలుగులో మొదటిసారి వల్గార్ జోకులు లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా ఒక కామెడీ షో చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని బిందు మాధవి అన్నారు. అయితే ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె కామెడీ స్కిట్స్‌లో వల్గారిటీ గురించి ప్రస్తావించడం, ఇండైరెక్ట్ గా జబర్దస్త్ షో కు కౌంటర్ ఇచ్చినట్టే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Prabhas పై లేడీ డైరెక్టర్ క్రష్.. ఆయన ఎదురైతే ఏం చేస్తుందో తెలుసా? అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదా?
Recommended image2
Meena: ఈ సీన్ చూసి థియేటర్ లో ఏడవని వాళ్లు లేరు.. 365రోజులు ఆడిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved