సోహైల్‌ నెయిల్‌ పెయింటింగ్‌.. చీర కట్టిన అవినాష్‌..పాపం లాస్య

First Published 22, Nov 2020, 10:05 PM

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 77వ రోజు ఆద్యంతం నవ్వులతో సాగింది. సన్‌డే ఫన్‌ డే కావడంతో నాగార్జున వివిధ ఫన్నీ టాస్క్ లు ఇచ్చాడు. దీంతో ఇంటి సభ్యులు సైతం తమదైన స్టయిల్‌లో టాస్క్ లు చేసి కడుపుబ్బ నవ్వించారు. కానీ చివర్లో ఊహించని విధంగా జరిగింది.

పదకొండో వారానికి బిగ్‌బాస్‌4 చేరుకుంది. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీ ఆకట్టుకుంటుంది. ఆయన ఈ సారి ఎక్కువగా డాన్స్ చేయడంతోపాటు కొత్త స్టెప్పులేయడం ఆకట్టుకుంది.

అనంతరం వెంటనే హౌజ్‌లోకి వెళ్ళిపోయాడు నాగార్జున. మొదటగా క్లూని బట్టి సాంగ్‌ పేరేంటో చెప్పే టాస్క్ ఇచ్చాడు. అందుకు ఇంటి సభ్యులను రెండు టీములుగా విడగొట్టాడు.

ఇందులో భాగంగా పాటకి సంబంధించిన పిక్చర్ వస్తుంది. దాన్ని బట్టి సాంగ్‌ పేరు చెప్పాలి. ఇందులో హారిక టీమ్‌ నాలుగు పాటలకు సమాధానం చెప్పి విన్నర్‌గా నిలిచింది. అయితే చెప్పిన పాటలకు సభ్యులు డాన్స్లులు వేసి ఆకట్టుకుంటున్నారు.

అభిజిత్‌, లాస్య, సోహైల్‌, అఖిల్‌, అరియానా, హారిక, మోనాల్‌, అవినాష్‌ సభ్యులుగా ఉండగా, వీరిలో హారిక, అరియానా టీమ్‌ లీడర్లుగా ఉన్నారు. హారిక టీమ్‌లో లాస్య, అభిజిత్‌, అఖిల్‌ ఉండగా, అరియానా టీమ్‌లో అవినాష్‌, సోహైల్‌, మోనాల్‌ ఉన్నారు.

ఈ టాస్క్ లో అవినాష్‌పై నాగ్‌ పంచ్‌లు, దాన్ని ఆయన కవర్ చేసుకోవడం నవ్వులు పూయించింది.

ఆ తర్వాత లూడో లాగ్‌ గేమ్‌ ఆడించాడు. అందుకు సభ్యులు హెల్మెట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. డైస్‌ని వేసినప్పుడు వచ్చిన నెంబర్‌ని బట్టి ఒక్కో సభ్యుడు ఒక్కో మెట్టు ఎక్కుతూ పోవాల్సి ఉంది. కలర్‌ ఉన్న నెంబర్‌లోకి సభ్యుడి వెళ్ళినప్పుడు టాస్క్ చేయాలి. మొదట అఖిల్‌.. ఏబీసీడీలు బ్యాక్‌ చెప్పాల్సి వచ్చింది. కానీ చెప్పలేకపోయాడు.

ఆ తర్వాత సోహైల్‌ నెయిల్‌ పాలిష్‌ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అవినాష్‌కి చీర కట్టాల్సి వచ్చింది. నిమిషంలో చీర కట్టి వాహ్‌ అనిపించాడు. అంతేకాదు క్యాట్‌వాక్‌ చేసి కామెడీ పంచాడు.

ఈ గేమ్‌లో అరియానా టీమ్‌ సక్సెస్‌ఫుల్‌గా టాస్క్ ని కంప్లీట్‌ చేసి గెలిచింది.

ఇంతలో ఒకరిని ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ చేశారు నాగ్‌. నిన్ననే(శనివారం) సోహైల్‌ సేవ్‌ కాగా, ఆదివారం ఫస్ట్ హారిక సేవ్‌ అయ్యింది. ఆ తర్వాత మరో సేవింగ్‌ కార్యక్రమంలో మోనాల్‌ సేవ్‌ అయ్యింది. ఇక మరోసారి ఎలిమినేషన్‌ నుంచి సేవింగ్‌లో అభిజిత్‌ సేవ్‌ అయ్యారు. ఫైనల్‌గా లాస్య, అరియానా మిగిలిపోగా.. వీరి ఫోటోలపై లైట్స్ వెలిగకపోతే వారి ఎలిమినేట్‌ అన్నాడు నాగ్‌. లాస్యపై లైట్‌ వెలగలేదు. ఇక లాస్య అవుట్‌. ఎలిమినేట్‌ అయ్యారు.