మెహబూబ్‌కే ఆ ట్రోపీ.. అఖిల్‌ సంచలన కామెంట్స్.. అదిరిపోయే నైట్‌ పార్టీ

First Published 16, Oct 2020, 10:18 PM

బిగ్‌బాస్‌4, 40వ రోజు పుషింగ్‌, బైక్‌ రేసింగ్‌ వంటి రేసింగ్‌లు, భిన్నమైన గేమ్‌లు, కలర్‌ఫుల్‌ డ్రెస్సులు ధరించి ఇంటి సభ్యుల డాన్స్ లతో రెచ్చిపోగా, అఖిల్‌ సంచలన కామెంట్ షాక్‌కి గురి చేసింది.

40వ రోజు ఎప్పటిలాగే ఓ పాటతో ప్రారంభమైంది. బిగ్‌బాస్‌ కొత్త టాస్క్ ఇచ్చాడు. ఇందులో బైక్‌ స్టార్ట్ చేసి, టైర్ల్స్ నుంచి దాటుకుని, స్విమ్మింగ్‌ ఫూల్‌లో దిగి మూట తీసుకుని బయట వెయ్యాలి. ఇనుప కంచెను దాటుకుని, ఆ తర్వాత ఇనుప స్టాండ్‌ నుంచి వచ్చి బైక్‌ ఎక్కి పోజ్‌ ఇవ్వాలి.

ఇందులో పాల్గొనేందుకు ముందుగా పుషింగ్స్ ఎక్కువ తీసిన వారు ఈ టాస్క్ లో పాల్గొనాల్సి ఉంది. కుమార్‌ సాయి, నోయల్‌, సోహైల్‌, అఖిల్‌, మెహబూబ్‌ చేయగా, కుమార్‌ సాయికి, నోయల్‌కి మధ్య వాగ్వాదం వల్ల నోయల్‌ తప్పుకున్నారు.

కుమార్‌ సాయి మొదట టాస్క్ ప్రారంభించి వన్‌ మినిట్‌ ఐదు సెకన్స్, 31 మిల్లీ సెకన్ లో టాస్క్ పూర్తి చేశాడు. అఖిల్‌ వన్‌ మినిట్‌ 10 సెకన్స్ 16 మిల్లీసెకన్స్ లో పూర్తి చేశాడు.

నోయల్‌ బదులు టాస్క్ చేసిన అవినాష్‌ ఇనుప స్టాండ్‌ వద్ద కింద పడిపోయాడు. అయినా 1 మినిట్‌ 18 సెకన్స్ 36 మిల్లీ సెకన్స్ లో కంప్లీట్‌ చేశారు.

సోహైల్‌ టాస్క్ ని చాలా ఫాస్ట్ గా చేశాడు. కేవలం వన్‌ మినిట్‌ 69 మిల్లీ సెకన్స్ లో పూర్తి చేశాడు. ఆయన్ని మించి మెహబూబ్‌ దూసుకుపోయాడు. ఆయన కేవలం 49 సెకన్స్ లో టాస్క్ పూర్తి చేసి టీవీఎస్‌ బైక్‌ ట్రోపీని గెలుచుకున్నాడు.

మెహబూబ్‌, అఖిల్‌ మధ్య వచ్చిన క్లాష్‌ని సోహైల్‌ సెట్‌ చేశారు. ఫీల్‌ అయిన వెరీ సారీ అని మెహబూబ్‌ చెప్పారు.

అఖల్‌ని సోహైల్‌ చాలా సేపు ఓదార్చారు. నేనింతే, బాధ కలిగినప్పుడు బాధపడుతా.

అమ్మాయిలకు నైట్‌ఔట్‌ పార్టీ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీనిలో అభిజిత్‌ని అమ్మాయిలు ఇంటర్వ్యూ చేశారు. అందరి అందాలను పొడిగాడు. తనకు నచ్చిన అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్‌ చెప్పాడు. క్లీయర్ డిసీషన్‌ మేకింగ్‌, వాస్తవాలను  తీసుకోవాలన్నారు. ఎవరితో డేటింగ్‌ వెళ్తావని అరియానా అడగ్గా, ఆమెతోనే వెళతా అన్నాడు.

దీనిలో అభిజిత్‌ని అమ్మాయిలు ఇంటర్వ్యూ చేశారు. అందరి అందాలను పొడిగాడు. తనకు నచ్చిన అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్‌ చెప్పాడు. క్లీయర్ డిసీషన్‌ మేకింగ్‌, వాస్తవాలను  తీసుకోవాలన్నారు. ఎవరితో డేటింగ్‌ వెళ్తావని అరియానా అడగ్గా, ఆమెతోనే వెళతా అన్నాడు. అమ్మ రాజశేఖర్‌ని లేడీ గెటప్‌లో స్టెప్పులేయించి ఆటపట్టించారు.

అమ్మాయిలు సోహైల్‌ని ఇంటర్వ్యూ చేశారు. తాగుబోతులా ప్రవర్తించాడు సోహైల్‌. అరియానాని పొగడ్తలో ముంచెత్తాడు. అయితే అందరు కలిసి సోహైల్‌ని పిల్లోస్‌తో కొట్టాడు. హారిక, అరియానా, దివి కలిసి సోహైల్‌ లుంగీని పీకారు. కాసేపు చుక్కలు చూపించారు. లుంగీ డాన్స్ వేయించారు. సోహైల్‌ బయటకు వెళితే కథ వేరుంటుంది. మొత్తంగా అమ్మాయిలాగా క్యాట్‌ వాక్‌ చేయించారు.

చివరగా అఖిల్‌కి చుక్కలు చూపించారు. అమ్మాయిలా లేని కాఫీ ఇవ్వాలని అరియానా చెప్పగా, వాస్తవా అంటూ హారిక ఆటపట్టించింది. ఈ ఎపిసోడ్‌ తర్వాత అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి `స్వింగ్‌ జరా.. `పాటకి స్టెప్పులేశారు. ఒకరికొకరు కలిసి రెచ్చిపోయారు.

loader