MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎవరిదైనా ఆకలే కదా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ..ఈసారి హౌస్ లో యాష్మి Vs నిఖిల్

ఎవరిదైనా ఆకలే కదా అంటూ ఏడ్చేసిన విష్ణుప్రియ..ఈసారి హౌస్ లో యాష్మి Vs నిఖిల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. భావోద్వేగాలు ఎక్కువవుతున్నాయి. గత రెండు రోజులుగా యాష్మి హైలైట్ అవుతోంది. ఆమె ఆగ్రహం, ప్రవర్తిస్తుంది విధానం పట్ల సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 18 2024, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. భావోద్వేగాలు ఎక్కువవుతున్నాయి. గత రెండు రోజులుగా యాష్మి హైలైట్ అవుతోంది. ఆమె ఆగ్రహం, ప్రవర్తిస్తుంది విధానం పట్ల సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా డే 18 కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

ప్రోమో చూస్తుంటే ఈసారి యాష్మి.. నిఖిల్ పై విరుచుకుపడ్డట్లు అర్థం అవుతోంది. టాస్క్ విషయంలో నిఖిల్, యాష్మి మధ్య గొడవ చెలరేగింది. సంచాలక్ నిఖిల్ కి ఫేవర్ చేస్తున్నాడని యాష్మి వాదిస్తోంది. గట్టిగా కేకలు పెట్టింది. దీనితో నిఖిల్ కూడా అరవద్దు అంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

34

అభయ్, ప్రేరణ, పృథ్వీరాజ్ గేమ్ లో వారి స్ట్రేటజీ ల గురించి చర్చించుకుంటున్నారు. ప్రేరణ విషయంలో విష్ణుప్రియ బాగా హర్ట్ అయింది. ఆమె తన ఫుడ్ వడ్డించిన విధానం నచ్చలేదని విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఏడుస్తుండడంతో ఇతరులు ఓదార్చే ప్రయత్నం చేశారు. 

Also Read: తాతగారు తప్పు చెప్పరు..జూనియర్ ఎన్టీఆర్ లాజిక్ విని స్టార్ హీరోకి మైండ్ బ్లాక్, ఏం జరిగిందంటే

44

ఏదో ఇష్టం లేకుండా తన ముఖాన విసిరికొట్టినట్లు ఫుడ్ వడ్డించింది అని విష్ణుప్రియ కంటతడి పెట్టుకుంది. ఎవరిదైనా ఆకలే కదా అంటూ భావోద్వేగానికి గురైంది. మరి కంప్లీట్ ఎపిసోడ్ లో విష్ణుప్రియ హర్ట్ కావడానికి.. యాష్మి నిఖిల్ పై కోపంతో ఊగిపోవడానికి కారణాలు తెలియనున్నాయి. 

Also Read : చిరంజీవితో రొమాన్స్, పెళ్లయ్యాక నా సినిమాలు నువ్వు చూడకూడదు..భర్తకి హీరోయిన్ కండిషన్

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Net Worth: 'పతీ పత్నీ ఔర్ వో దో' హీరోయిన్లు.. రకుల్, సారా, వామికా లలో ఎవరి ఆస్తి ఎక్కువ ?
Recommended image2
Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్
Recommended image3
Dhurandhar 2 OTT: ఒకే సినిమా, రెండు ఓటీటీలు.. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ ప్లాన్ అదుర్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved