MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఫిక్స్.. క్లారిటీ ఇచ్చింది ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఫిక్స్.. క్లారిటీ ఇచ్చింది ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ తెలగు సీజన్ 8 విన్నర్ ఎవరో తెలుసా..? ప్రస్తుతం సెకండ్ వీక్ నడుస్తుండగా.. అప్పుడే విన్నర్ ఎవరో తెలిసిపోతుందా.. అని మీకు డౌట్ రావచ్చు.. కాని విన్నర్ ఫిక్స్ అంటున్నారు ఎవరోతెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 15 2024, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8  అసలైన ఆట మొదలయ్యంది. టాస్క్ లతో హోరెత్తిస్తున్నాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ కు కాస్త కూడా రెస్ట్ ఇవ్వకుండా.. వరుస పోటీలతో హడలెత్తిస్తున్నాడు. పోటా పోటీగా ఎవరు తగ్గకుండా ఆటాడేస్తున్నారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఫస్ట్ వీక్ అంతా పనికిమాలిన గొడవలతో చిరాకెత్తించిన బిగ్ బాస్.. సెకండ్ వీక్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు.. ఆటలతో అలరించారు. గేమ్ ను చాలా సీరియస్ గా తీసుకుని ఆడుతున్నారు. సెంటిమెంట్ తో పాటు గొడవలు, కొట్లాటలు, నవ్వులు, ప్రేమలు, హగ్గులు.. ఇలా నవరసాలు కనిపిస్తున్నాయి బిగ్ బాస్ లో. 

సుకుమార్ కు అల్లు అర్జున్ డెడ్ లైన్..

37

కాగా సెకండ్ వీక్ కూడా అయిపోయింది.. హౌస్ నుంచి సెకండ్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ కు రంగం సిద్ధం అయ్యింది. ఏసియన్ నెట్ సర్వే పోల్ ప్రకారం ఓం ఆదిత్య హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా  హౌస్ లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 

పెద్ద వయసు హీరోలను పెళ్ళి చేసుకున్న హీరోయిన్లు
 

47
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

ఇక ఈసారి సీజన్ 8 విన్నర్ ఎవరు అవుతారు అని ఉత్కంట పెరిగిపోతోంది. ఇప్పటికి 14 మంది మాత్రమే హౌస్ లోకి వెళ్ళారు. ఈ సీజన్ అయిపోయే వరకూ.. కొంత మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుఉండే అవకాశం ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు విన్ అయిన సందర్భాలు లేవు. కాని లాస్ట్ సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ తో వచ్చి.. గట్టి పోటీ ఇచ్చాడు అంబటి అర్జున్. కాస్తలో విన్నింగ్ ఛాన్స్ మిస్ అయ్యాడు. 

హాస్పిటల్లో చేరి.. అనారోగ్యంతో ఇళయరాజా కంపోజ్ చేసిన సూపర్ హిట్ సాంగ్
 

57

మరి ఈసారి విన్నర్ ఎవరు అవుతారు అనేది  ఉత్కంఠగా మారింది. కాగా విన్నర్ ఎవరో ముందే చెప్పేసింది.. ఈసీజన్ లో మోదటి ఎలిమిటేడ్ కంటెస్టెంట్ బేబక్క. అవును ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన బేబక్క.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ ఎవరో చెప్పేసింది. ఇంతకీ ఎవరా విన్నార్. 

సౌందర్య మరణం గురించ అతనికి ముందే తెలుసా..?

67

ఈసీజన్ లో విన్నర్ అయ్యే అవకాశం విష్ణు ప్రియకు మాత్రమే ఉంది అన్నారు బేబక్క. ఆమె అసలు ఆట మొదలు పెట్టలేదని.. ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ చేస్తుందని అన్నారు. పక్కాగా విన్నర్ అయ్యే అవకాశం విష్ణు ప్రియకు ఉంది.. అవుతుంది కూడా అన్నారు బేబక్క. బయటకు రాగానే ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

77
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇక బిగ్ బాస్ లో ఉండే అర్హత లేనివారిలో నిఖిల్, సోనియా, మణికంఠ, పృథ్వి రాజ్ .. ఇలా వీరికి అందులో ఉండే అర్హత లేదు అన్నారు బేబక్క. మరి బేబక్క చెప్పినట్టు విష్ణు ప్రియ విన్నర్ అవుతారా..?ఆమె గేమ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోయేది ఎవరు చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved