MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • BiggBoss Telugu 5:శ్రీరామ చంద్ర పాపాలు చేశాడు ఓటు వెయ్యొద్దు..అమ్మాయిలతో అలా.. శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

BiggBoss Telugu 5:శ్రీరామ చంద్ర పాపాలు చేశాడు ఓటు వెయ్యొద్దు..అమ్మాయిలతో అలా.. శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర పై శ్రీరెడ్డి దాడి కొనసాగుతుంది. అతడు మంచివాడు కాదు, ఓటు వెయ్యొద్దంటూ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులను వేడుకుంటుంది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 09 2021, 09:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఉన్న ఒకరిగా ఉన్నాడు సింగర్ శ్రీరామ చంద్ర. ఇక టికెట్ టూ ఫినాలే గెల్చుకున్న శ్రీరామ చంద్ర... ఫైనల్ కి చేరిన మొదటి కంటెస్టెంట్ గా నిలిచారు. ఫైనల్ కి చేరడం ద్వారా అతడు టైటిల్ రేసులో దిగినట్లయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

స్టార్ సింగర్ గా పేరున్న శ్రీరామ చంద్ర ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన మొదటి తెలుగు సింగర్. బయట శ్రీరామ చంద్రకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనితో టైటిల్ ఫేవరెట్స్ లో ఒకరిగా శ్రీరామ చంద్ర ఉన్నారు. అయితే శ్రీరామ చంద్రకు వ్యతిరేకంగా ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి ఏకంగా సోషల్ మీడియా క్యాంపైన్స్ నిర్వహిస్తున్నారు. శ్రీరామ చంద్ర క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. అలాంటి వాడు టైటిల్ విన్నర్ కాకూడదంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 


 

37


శ్రీరెడ్డి మాట్లాడుతూ... శ్రీరామ చంద్రకు ఓటేయకండి.. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే సమాజానికి ఆదర్శంగా ఉంటుంది. శ్రీరామ చంద్ర లాంటివారు గెలవడం వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఇండియన్‌ ఐడల్‌ గెలిచాడు కాబట్టి బిగ్‌బాస్‌ టైటిల్‌ కూడా ఇచ్చేయాలనడం సమంజసం కాదు. నటించేవాళ్లను, ఫేక్‌ గాళ్ళను అసలు నమ్మొద్దని, అన్నారు. 


 

47

శ్రీరామచంద్ర నాతో చాటింగ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు లీకయ్యాయి. అదంతా నిజంగానే జరిగింది.ఇలా ఉన్నాడు కాబట్టే అంత పెద్ద ఇండియన్‌ ఐడల్‌ అవార్డు కొట్టినా కూడా అక్కడే ఉండిపోయాడు. చేసిన పాపాల వల్లే పైకి ఎదగలేదు. ఇండియన్‌ ఐడల్‌ను అడ్డం పెట్టుకుని అమ్మాయిలతో చాటింగ్‌లు చేయడం, ఇంకా ఏవేవో చేయాలనుకునే కుసంస్కారం అతడిది. 

57


ఇలాంటి వ్యక్తులకు ఓటేయకుండా షణ్ముఖ్‌లాంటి మంచి వ్యక్తులకు ఓటేసి గెలిపించండి. ఇది నా అంతట నేనుగా తీసుకున్న నిర్ణయమే తప్ప ఎవరి ప్రోద్బలంతో ఇలా చెప్పడం లేదు. దయచేసి ఎవరు మంచివాళ్లో  ఎవరు చెడ్డవాళ్లో తెలుసుకుని ఓటేస్తారనుకుంటున్నాను అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

67

మరోవైపు ఆమె షణ్ముఖ్ కి అనుకూలంగా మాట్లాడారు. షణ్ముఖ్‌ కెరీర్‌ ప్రారంభంలో అతడు చాలా టాలెంట్‌ అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టాను. ఇప్పటికీ అది గుర్తుంది. షణ్ముఖ్‌ డౌన్‌ టు ఎర్త్‌, ఫేక్‌గా ఉండడు, గేమ్‌ కూడా బాగా ఆడుతున్నాడని విన్నాను. కాబట్టి షణ్ముఖ్ కి ఓటేయండి. అంటూ శ్రీరెడ్డి శ్రీరామ చంద్రకు వ్యతిరేకంగా... షణ్ముఖ్ కి మద్దతుగా నిలిచారు. 


 

77

గతంలో శ్రీరెడ్డితో శ్రీరామ చంద్ర చేసిన వాట్స్ అప్ చాట్ ని శ్రీరెడ్డి బయటపెట్టారు. సదరు స్క్రీన్ షాట్స్, ఫోటోలు విడుదల చేశారు. శ్రీరామ చంద్ర తన ఫేమ్ తో అమ్మాయిలను వశపరుచుకోవడానికి చూస్తాడని శ్రీరెడ్డి ఆరోపిస్తున్నారు. 


Also read Bigg Boss Telugu 5: మీ అమ్మకు హగ్ ఒక్కటే గుర్తుంది, ఇంకేమీ గుర్తులేదు.. సిరిపై ఒక రేంజ్ లో షణ్ముఖ్ ఫైర్

Also read Bigg Boss Telugu 5: ప్రియాంక తో రిలేషన్ బయటపెట్టిన సన్నీ, కాజల్.. ఫైర్ అయిన మానస్

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved