MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 5: ప్రియాంక తో రిలేషన్ బయటపెట్టిన సన్నీ, కాజల్.. ఫైర్ అయిన మానస్

Bigg Boss Telugu 5: ప్రియాంక తో రిలేషన్ బయటపెట్టిన సన్నీ, కాజల్.. ఫైర్ అయిన మానస్

చప్పగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ (Bigg Boss Telugu 5)లో ఫన్ చోటు చేసుకుంది. మంగళవారం ఎపిసోడ్ కొంచెం ఆసక్తికరంగా సాగింది. హౌస్ మేట్స్ క్యారెక్టర్స్ చేంజ్ చేసుకునే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో చోటు చేసుకున్న సన్నివేశాలు నవ్వు తెప్పించాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 07 2021, 11:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గతంలో సన్నీ(Sunny), సిరి, షణ్ముఖ్ మధ్య పెద్ద వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సన్నీ అప్పడంలా నలిపేస్తా అనడంతో గొడవ చెలరేగింది. ఈ గొడవలు సిరికి సపోర్ట్ గా సన్నీ రావడంతో వివాదం మరింత రేగింది. కాగా అప్పుడు జరిగిన ఈ గొడవ ఎపిసోడ్ రీ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గతంలో సన్నీ(Sunny), సిరి, షణ్ముఖ్ మధ్య పెద్ద వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సన్నీ అప్పడంలా నలిపేస్తా అనడంతో గొడవ చెలరేగింది. ఈ గొడవలు సిరికి సపోర్ట్ గా సన్నీ రావడంతో వివాదం మరింత రేగింది. కాగా అప్పుడు జరిగిన ఈ గొడవ ఎపిసోడ్ రీ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. 
 

36

తర్వాత టాస్క్ సమయంలో నేను చెవిలో చెబుతున్నా... సన్నీ నా పాత్రను ఓవర్ గా చేశాడని, వెక్కింరించినట్లు చేశాడని సిరితో షణ్ముఖ్ చెప్పాడు. ఇక రెండవ గేమ్ గా హౌస్ లో మానస్ (Manas)తో ప్రియాంక జర్నీని చేసి చూపించాలని ఆదేశించారు.ఈ గేమ్ లో ప్రియాంక గా సన్నీ, మానస్ గా కాజల్ గెటప్స్ ధరించారు. అయితే గేమ్ మొదలుపెట్టిన కొద్దిసేపటికే మానస్ తన గెటప్ లో ఉన్న కాజల్ పై ఫైర్ అయ్యాడు. నేను ప్రియాంకకు ఐ లవ్ యు చెప్పలేదు. నువ్వు అన్నిసార్లు ఎందుకు చెబుతున్నావ్.. జరిగింది చేయండి. జరగనిది కాదంటూ కోప్పడ్డాడు. 

46

దీనితో హర్ట్ అయిన కాజల్ నేను మానస్ రోల్ చేయనంటూ.. గెటప్ తీసేసింది. దీంతో మానస్ స్వయంగా ప్రియాంక గెటప్ వేయగా... సన్నీ శ్రీరామ్ గెటప్ వేశాడు. మానస్ చుట్టూ తిరిగి సపర్యలు చేసే ప్రియాంక పాత్ర మానస్ చక్కగా చేశారు. ఇక మానస్ గా సన్నీ రెచ్చిపోయి నటించాడు. టాస్క్ చివర్లో క్యారెక్టర్ నుండి బయటికి వచ్చిన సన్నీ... ప్రియాంక ఫ్రెండ్షిప్ వదులుకోవద్దని సలహా ఇచ్చాడు. హౌస్ మేట్స్ తో బిగ్ బాస్ నిర్వహించిన ఈ టాస్క్ కొంచెం నవ్వులు పంచాయి. 

56

కాగా కంటెస్టెంట్స్ ప్రేక్షకులను ఓట్లు వేయమని రిక్వెస్ట్ చేసే ఏర్పాటు చేశారు బిగ్ బాస్. అయితే ఆ అవకాశం ఒకరి తర్వాత ఒకరికి రానుంది. మొదట మానస్ కి రావచ్చని షణ్ముఖ్ సిరితో అన్నాడు. అలాగే అడిగితే ఓట్లు వేసేస్తారా.. ఏదైనా జెన్యూన్ గా ఓట్లు రావాలని కొన్ని కామెంట్స్ చేశారు. ఇలాంటి ఆసక్తికర పరిణామాల మధ్య మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. 
 

66

ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. సిరి, షణ్ముఖ్, మానస్, సన్నీ, శ్రీరామ్, కాజల్ టాప్ సిక్స్ పొజిషన్ దక్కించుకోగా.. వీరిలో ఒకరు వచ్చే ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన ఐదుగురు ఫైనల్ కి చేరుతారు. 

Also read షాకింగ్ న్యూస్... జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ టీం అవుట్.. కన్నీటి వీడ్కోలు చెప్పిన ముగ్గురు మిత్రులు
Also read Bigg Boss Telugu 5: వాస్తవం తెలుసుకో ప్రియాంక... తర్వాత నీ హృదయం బద్దలవుతుంది!

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved