MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అంబానీ కోడలు రాధిక మర్చంట్ నైట్ పార్టీలో జాన్వీ కపూర్, పింక్ డ్రెస్సులో పిచ్చెక్కించిన బ్యూటీ..

అంబానీ కోడలు రాధిక మర్చంట్ నైట్ పార్టీలో జాన్వీ కపూర్, పింక్ డ్రెస్సులో పిచ్చెక్కించిన బ్యూటీ..

అంబాని కొత్త కోడలు..చిన్న కోడలు ఇచ్చిన నైట్ పార్టీలో శ్రీదేవి పెద్ద కూతురు.. బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్ సందడి చేసింది. ఈ పార్టికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం  వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 16 2024, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ - నీతా అంబానీల రెండవ కుమారుడు ఆనంద్ అంబానీ, తన స్నేహితురాలు రాధిక మర్చంట్ ను జూలై 12న వివాహం చేసుకోబోతున్నారు. ఈ పెళ్ళికి సబంధిచిన ఉత్సవాలు మూడు నెలల ముందు నుంచే స్టార్ట్ అయ్యాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఆనంద్ అంబానీ - రాధిక మర్చంట్ పెళ్ళికి ఇంకా  4 నెలల సమయం ఉంది. అయితే ఇప్పటికే పెళ్ళి వేడుకలు స్టార్ట్ అవ్వగా..ప్రతీ వేడుకను అట్టహాసంగా చేస్తున్నారు. అంతే కాదు పెళ్ళి వేడుకలకు ముందే  అంబాని ప్రీ వెడ్డింగ్ కు వెయ్యి కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఎన్టీఆర్ పై ఊర్వశి రౌతేలా కామెంట్స్, తారక్ ను ఆ యానిమల్ తో పోల్చిన బాలీవుడ్ బ్యూటీ..

37

ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ తర్వాత అంబాని ఇంట మరో వేడుక రీసెంట్ గా జరిగింది.  అంబాని ఇంటికి కాబోయే కొత్త కోడలు రాధిక మర్చంట్ తన స్నేహితుల కోసం నైట్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు  రాధిక స్నేహితులు, ఆనంద్ అంబానీ సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. 

వరలక్ష్మి ఎంగేజ్ మెంట్ పై మాజీ ప్రియుడు విశాల్ షాకింగ్ కామెంట్స్, ఇలా అనేశాడేంటి..?

47

రాధిక మర్చంట్ ఇచ్చిన గ్రాండ్  నైట్ పార్టీకి  బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హాజరయ్యారు. జాన్వీ కపూర్ మరియు రాధిక స్నేహితులు పింక్ నైట్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. డ్రెస్ కోడ్ కాస్త విచిత్రంగా ఉండటంతో పాటు.. పార్టీలో రచ్చ రచ్చ చేశారు. 

57

రాధిక వైట్ వాటర్ నైట్ డ్రెస్‌లో  తలపై కిరీటం ధరించి కనిపించింది. ఇక ఈ నైట్ పార్టీలో అంబాని పెద్ద కొడలుతో పాటు... అంబాని యూత్ అంతా పాల్గొని సందడి చేశారు. అటు అనంత్ అంబాని.. అతని ఫ్రెండ్స్ కూడా ఈ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. 

67

ఇక వీరి పెళ్లి  వేడుకల్లో భాగంగా గత ఫిబ్రవరిలో, ముఖేష్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్ లో  గ్రాండ్ ప్రిక్స్ వెడ్డింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలకు రామ్ చరణ్ తో పాటుగా.. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. 

77

హాలీవుడ్ నటి, పాప్ సింగర్ రిహన్నా ఈ కార్యక్రమానికి హాజరై అద్భుతంగా కనిపించారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం అంబానీ కుటుంబం దాదాపు 1000 కోట్లు ఖర్చు చేయడంతో, పెళ్లి ఇంతకంటే గ్రాండ్‌గా జరగాలని భావిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: లేడీ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ తిట్టిన అల్లు అర్జున్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
Recommended image2
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
Recommended image3
ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved