ప్రైవేట్ పార్టీలలో మునిగితేలుతున్న బిగ్ బాస్  లవర్స్...

First Published Jan 13, 2021, 3:33 PM IST

బిగ్ బాస్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన షోగా ఉండగా అందులోకి కంటెస్టెంట్స్ సెలెబ్రిటీలైన సందర్భాలు ఉన్నాయి. అయినవారిని, సన్నిహితులను వదిలేసి ఒకే ఇంటిలో నెలల తరబడి ఉండే ఇంటి సభ్యుల మధ్య బంధాలు, స్నేహాలు ఏర్పడడం చాల సహజం. 
 
అందుకే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తరువాత కూడా ఇంటి సభ్యులు స్నేహాలు కొనసాగిస్తారు. తరచుగా కలుస్తూ గెట్ టుగెదర్ పార్టీలు జరుపుకుంటూ ఉంటారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో బాగా దగ్గరయ్యారు అఖిల్ మరియు మోనాల్.

మోనాల్, అఖిల్ ప్రేమ జంటగా హౌస్ లో ఫేమస్ అయ్యారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా వీరి మధ్య ఘాడ బంధం కొనసాగింది. హౌస్ నుండి వచ్చాక కూడా వీరు తమ సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు.

బిగ్ బాస్ షో తరువాత వరుస అవకాశాలు పొందుతున్న మోనాల్ మకాం హైదరాబాద్ కే మార్చేశారు. మోనాల్ హైదరాబాద్ లో సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేసుకొనే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

ప్రియుడు అఖిల్ కి కూడా దగ్గరగా ఉండవచ్చనే ఆలోచన కూడా కావచ్చు. ఇక మోనాల్, అఖిల్ వీలు దొరికితే చాలు పార్టీలలో మునిగితేలుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు ఇద్దరూ కలిసి సరదాగా గడుపుతున్నారు.

అఖిల్, మోనాల్ కి మంచి మిత్రుడు సోహెల్ కూడా వీరితో జాయిన్ అవుతున్నాడు. హౌస్ లో మోనాల్, అఖిల్ లకు మంచి దోస్తుగా ఉండేవాడు. టాస్క్ లలో ఎలిమినేషన్స్ లో వీరికి అండగా నిలిచేవాడు.

చాలా పార్టీల్లో వీరు ముగ్గురే కలిసి కనిపిస్తున్నారు. ముఖ్యంగా అఖిల్, మోనాల్ కలిసి ఉన్న ఫోటోలు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి.

వీరిద్దరి స్ట్రాంగ్ బాండింగ్ చూసిన పలువురు త్వరలో పెళ్లి చేసుకోవచ్చని భావిస్తున్నారు. హౌస్ లో ఉన్న సమయంలో అఖిల్... నా కుటుంబ సభ్యుడితో సమానం అని మోనాల్ అన్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?