Ashu Reddy: జాకెట్ విప్పేసి ఆ పని చేసిన అషురెడ్డి... వెర్రెత్తి పోతున్న సోషల్ మీడియా జనాలు!
అషురెడ్డి అంటే బోల్డ్ ఇమేజ్ ఉంది. ఆమెను ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలో అవుతున్నారు. దానికి కారణం... అషురెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా ఆమె చేసిన పని హాట్ టాపిక్ అయ్యింది.
Ashu Reddy
అషురెడ్డి అంటే తెలియని సోషల్ మీడియా జనాలు ఉండరు. ఒకప్పటి ఈ టిక్ టాక్ స్టార్ ఏకంగా బిగ్ బాస్ షోలో అడుగుపెట్టే రేంజ్ కి ఎదిగింది. అషురెడ్డి టిక్ టాక్ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యేవి. ఆమెను ఫ్యాన్స్ జూనియర్ సమంత అనేవారు. ముఖంలో కొంచెం ఆ తరహా షేడ్స్ ఉండేవి.
Ashu Reddy
డబ్స్మాష్ వీడియోలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు బిగ్ బాస్ తెలుగు 3లో ఛాన్స్ వచ్చింది. టాప్ సెలెబ్స్ పోటీపడిన ఈ సీజన్లో అషురెడ్డి కూడా వాళ్లలో ఒకరు. అషురెడ్డి గ్లామర్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. గేమ్ పరంగా ఫెయిల్ కావడంతో తక్కువ వారాలకే ఎలిమినేట్ అయ్యింది.
ఎరుపెక్కిన పెదవులు, జారిపోతున్న కొంగుతో అషురెడ్డి కవ్విస్తూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. పలచని చీరలో హై వోల్టేజ్ సొగసుతో అషురెడ్డి అందాలతో కనువిందు చేస్తోంది.
అషురెడ్డి జీవితంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు రచ్చ చేశాయి. పచ్చి బూతులతో కూడిన ప్రశ్నలు, సమాధానాలు చూసి జనాలు షాక్ అయ్యారు. పాపులారిటీ కోసం ఎంతకైనా తెగిస్తావా అంటూ అషురెడ్డిని నెటిజెన్స్ ఏకిపారేశారు.
ఇటీవల డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపించింది. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కేపీ చౌదరి కాంటాక్ట్స్ లిస్ట్ లో అషురెడ్డి పేరు కూడా ఉంది. ఈమెతో కేపీ చౌదరి వందలసార్లు మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. అషురెడ్డిని అధికారులు విచారించే అవకాశం కలదని వార్తలు వచ్చాయి.
అషురెడ్డిలో అభినందించే కోణం కూడా ఉంది. అనాథలైన అమ్మాయిలను అషురెడ్డి సొంత ఖర్చులతో చదివిస్తున్నారట. తన బర్త్ డే కూడా అషురెడ్డి అనాథాశ్రమంలో జరుపుకుంటుంది. ఆమెకు సామాజిక బాధ్యత, స్పృహ ఉందట.
Ashu Reddy
ఇక ఇంస్టాగ్రామ్ వేదికగా నెటిజెన్స్ ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా షర్ట్ తీసేసి భుజంపై ఉన్న టాటూ చూపించింది. హార్స్ సింబల్ తో కూడిన సదరు టాటూ హాట్ గా ఉంది. అషురెడ్డి చేసిన పనికి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.
Mehreen Pirzada: బ్లౌజ్ టైట్ చేసి పరువాలు బ్లాస్ట్ చేసిన మెహ్రీన్... ఎఫ్ 3 హీరోయిన్ రచ్చ చూశారా?