బిగ్ బాస్ బ్యూటీ సొట్ట బుగ్గల దివి పాప హాట్ హాట్ ఫోజులు చూస్తే మతిపోవాల్సిందే

First Published 7, Oct 2020, 5:10 PM

బిగ్ బాస్ బ్యూటీ దివి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు. తన గ్లామర్ తో పాటు గేమ్ ప్లాన్ తో ఆమె అభిమానులను సంపాదించుకున్నారు. దివి ఫ్రొఫైల్ కోసం నెటిజెన్స్ సెర్చ్ చేస్తుండగా, ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఆమె హాట్ ఫోటోలు హీటు పెంచేలా ఉన్నాయి.

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్స్ గా అవకాశం దక్కించుకున్న వారిలో దివి ఒకరు. హీరోయిన్ గా ఎదగాలని పరిశ్రమకు వచ్చిన దివి హౌస్ లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా మారారు. ఇంటిలో తనదైన మార్కుతో దివి ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నారు.

మొదట్లో దివి అంటే ఎవరికీ పరిచయం లేని పేరు. దివి హీరోయిన్ గా ఒక చిత్రంలో చేశారు. మహేష్ బ్లాక్ బస్టర్ మహర్షి మూవీలో ఓ కాలేజ్ సన్నివేశంలో తళుక్కున మెరిశారు.ఇప్పుడిప్పుడే అవకాశాల కోసం వెతుకున్న ఈ అమ్మాయి బిగ్ బాస్ కి రావడం వలన ఎంతో కొంత ఫేమ్ తెచ్చుకోవచ్చనే ఆశతో వచ్చారు.

ఇక దివి పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. ఎంబీఏ చదివిన ఈ అమ్మడు మోడలింగ్, యాక్టింగ్ కెరీర్ గా ఎంచుకుంది. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలురావు. అందుకేనేమో ఒడ్డుపొడుగు ఉండి కూడా అవకాశాలు రావడం లేదు.

2018లో వచ్చిన లెట్స్ గో అనే ఓ చిన్న సినిమాలో దివి హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ సినిమా గురించి జనాలకు అసలు తెలియదు.

బిగ్ బాస్ వలన ఈమె నటి అని ప్రేక్షకులు తెలుసుకోగలిగారు. అదృష్టం కలిసొచ్చి దివి బిగ్ బాస్ టైటిల్ కొట్టినా, లేదంటే ఇంకొన్ని వారాలు హౌస్ లో కొనసాగినా ఆ ఫేమ్ తో కొన్ని అవకాశాలు దక్కడం ఖాయం.

అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని హిట్స్ అందుకుంటే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం కూడా కలదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక దివి ప్రొఫైల్ ని జనాలు సెర్చ్ చేస్తున్నారు.

అమ్మడు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్న కొన్ని హాట్ హాట్ ఫోటోలు మతిపోగొట్టేలా ఉన్నాయి. హైదరాబాద్ అమ్మాయి దివి గ్లామర్ సూపర్ అంటూ నెటిజెన్స్ కొనియాడుతున్నారు.ఇక బిగ్ బాస్ లో దివి జర్నీ ఎలా ముగుస్తుందో చూడాలి.

loader