బిగ్‌బాస్‌ బ్యూటీ భానుశ్రీ ఇంత అందం ఎక్కడ దాచిందో.. ఘాటెక్కిస్తున్న ఫోటోస్‌ వైరల్‌

First Published 11, Oct 2020, 10:27 AM

`బిగ్‌బాస్‌ 2` ఫేమ్‌ భాను శ్రీ ఇప్పుడు హాట్‌ హాట్‌ పోజులతో రెచ్చిపోతుంది. తాజాగా ఆమె రెట్రో లుక్‌లో ఓ వైపు, ఎద అందాలను ఎదజల్లుతు మరో వైపు ఫోటోలకు పోజులిచ్చి మత్తెక్కిస్తుంది.

రెండేళ్ల క్రితం `బిగ్‌బాస్‌ 2` సీజన్‌తో పాపులర్‌ అయిన భాను శ్రీ అంతకు ముందే నటిగా రాణిస్తుంది.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన వంతు సత్తాని చాటుకుంటూ వస్తోంది. ఎక్కువగా సాంప్రదాయబద్దమైన పాత్రల్లోనే మెరుస్తున్న ఈ భామ.. సోషల్‌ మీడియాలో మాత్రం ఘాటు రేపుతుంది.

సినిమాలతోపాటు, సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేసిందీ అమ్మడు.

అయితే సినిమాలు, టెలివిజన్‌ ఆమెకి పెద్దగా గుర్తింపుని తేలేకపోయింది.

`బిగ్‌బాస్‌` మాత్రం అందరికి పరిచయం చేసింది. తనలోని మరో యాంగిల్‌ని బయటపెట్టింది.

ప్ర‌స్తుతం మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న‌ భానుశ్రీ సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు త‌ళుక్కుమ‌ని మెరుస్తుంది.

తాజాగా తన అందాలను ఆరబోస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫోటోలను పంచుకుందీ సెక్సీ భామ.

ర‌వివ‌ర్మ గీసిన బొమ్మలా రెడీ అయి తన మత్తెక్కిస్తుంది. ఎవ‌రి కోస‌మో ఎదురు చూస్తున్న క‌న్నెపిల్ల‌లా, సిగ్గులొలికే ప‌డుచు పిల్ల‌గా రకరకాల అభిన‌యాల్ని ప్రదర్శించింది.

హాఫ్ సారీ లుక్ లో ముక్కుపుడక‌, రింగుల్లాంటి చెవి క‌మ్మ‌లు, కాటుక కండ్ల‌తో కాస్త సిగ్గుప‌డుతూ, క‌వ్విస్తున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ సందర్బంగా భానుశ్రీ నేపథ్యాన్ని ఓసారి చూస్తే, ఈ అమ్మడి అసలు పేరు భాను త్రిపాటి.

`ఇద్దరి మధ్య 18`చిత్రంతో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. ఇందులో హీరోయిన్‌గా నటించింది.

ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారం అయ్యే `గోల్డ్ రష్‌` షోలో పార్టిసిపేట్‌ చేసింది.

స్టార్‌ మా `టాలీవుడ్‌ స్వ్కైర్‌` షోలోనూ పాల్గొన సందడి చేసింది.

సినిమాలు `మౌనం`, `ఇద్దరి మధ్య 18`, `కాటమరాయుడు`, `కుమారి 21ఎఫ్‌` సినిమాలు చేయగా, `వాణి రాణి`, `జాబిలమ్మ` సీరియల్స్ లో మెప్పించింది.

మరికొన్ని భానుశ్రీ పంచుకున్న గ్లామర్‌ ఫోటోస్‌ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకున్నాయి.

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

loader