బెంగాలీ హాట్ బ్యూటీ శుభ శ్రీ, భర్త రాజ్ బహిరంగంగా ఘాటు రొమాన్స్.. ఫోటో హల్చల్
First Published Dec 1, 2020, 2:58 PM IST
బెంగాలీ టీవీ నటి శుభ శ్రీ గంగోపాధ్యాయ, ఆమె భర్త రాజ్ చక్రవర్తి ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. తమ కుమారుడిని పక్కన పెట్టి మరీ వీరిద్దరు కారులో వెళ్తూ ఆత్మీయ ముద్దులు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?