MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Barabar Premistha OTT: ఓటీటీలో రచ్చ చేస్తోన్న ఆటిట్యూడ్‌ స్టార్ చంద్రహాస్ `బరాబర్ ప్రేమిస్తా`.. అస్సలు ఊహించరు

Barabar Premistha OTT: ఓటీటీలో రచ్చ చేస్తోన్న ఆటిట్యూడ్‌ స్టార్ చంద్రహాస్ `బరాబర్ ప్రేమిస్తా`.. అస్సలు ఊహించరు

ఆటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ నటించిన రీసెంట్‌ మూవీ `బరాబర్‌ ప్రేమిస్తా`. థియేటర్లో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో మాత్రం రచ్చ చేస్తోంది. ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : May 09 2026, 08:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
థియేటర్లో ఆకట్టుకోని బరాబర్‌ ప్రేమిస్తా
Image Credit : Asianet News

థియేటర్లో ఆకట్టుకోని బరాబర్‌ ప్రేమిస్తా

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ నటించిన రీసెంట్‌ హిట్ సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించారు. అర్జున్ మహీ ('ఇష్టంగా' ఫేమ్) విలన్‌గా మెప్పించారు. 'బారాబర్ ప్రేమిస్తా' మూవీని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థల మీద గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించారు. ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలైన ఈ చిత్రం థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేపోయింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బరాబర్‌ ప్రేమిస్తా
Image Credit : Asianet News

మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన బరాబర్‌ ప్రేమిస్తా

ఈ సినిమా థియేటర్లలో కనీసం కోటి రూపాయలు కూడా వసూలు చేయలేదు. ప్రారంభంలో ఫర్వాలేదనిపించినా, ఆ తర్వాత ఏమాత్రం సత్తా చాటలేకపోయింది. ఈ మూవీ విషయంలో హీరో చేసిన వివాదం సినిమాకి నెగటివిటీగా మారింది. మరింత దెబ్బకొట్టింది. దీంతో ఆడియెన్స్ ఈ మూవీని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. దాదాపు మూడు నెలల గ్యాప్‌తో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

Related Articles

Related image1
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
Related image2
Gang Leader: చిరంజీవి గ్యాంగ్‌ లీడర్‌తో పోటీపడి చిత్తైపోయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు.. రాజేంద్రప్రసాద్‌ రాక్‌
33
ఓటీటీలో రచ్చ చేస్తున్న బరాబర్‌ ప్రేమిస్తా
Image Credit : Asianet News

ఓటీటీలో రచ్చ చేస్తున్న బరాబర్‌ ప్రేమిస్తా

సడెన్‌గా ఎలాంటి ప్రమోషన్‌ లేకుండా ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని టీమ్‌ వెల్లడించింది. `అమెజాన్ ప్రైమ్‌లో ‘బరాబర్ ప్రేమిస్తా’ సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌కి మంచి స్పందన వస్తోంద`ని టీమ్‌ చెప్పింది. ఈ సినిమాలో ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీకి కథని ఎంఏ తిరుపతి, మాటలు రమేష్ రాయ్ అందించారు. వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, ఆర్ఆర్ ద్రువన్ సంగీత దర్శకుడిగా పని చేశారు, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Isha Ambani: అభిషేక్ బచ్చన్‌ పెళ్లి నగలను అంబానీలకు అమ్మేశారా? ఈశా అంబానీ ఒంటిపై 200కోట్ల ఆభరణం
Recommended image2
Mother's Day: అందంలో కూతుళ్లతో పోటీ పడే తల్లీ కూతుళ్లు వీళ్ళే.. ఫోటోస్ చూశారా
Recommended image3
మొదటి సినిమాకు లక్ష... ఇప్పుడు 10 వేల కోట్లకు యజమానురాలు, రాయల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తోన్న ఈ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
Recommended image2
Gang Leader: చిరంజీవి గ్యాంగ్‌ లీడర్‌తో పోటీపడి చిత్తైపోయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు.. రాజేంద్రప్రసాద్‌ రాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved