MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఫస్ట్ డే భారీ వసూళ్లు సాధించిన 10 సినిమాలు ఇవే... కల్కి ప్లేస్ దక్కించుకుందా..? 

ఫస్ట్ డే భారీ వసూళ్లు సాధించిన 10 సినిమాలు ఇవే... కల్కి ప్లేస్ దక్కించుకుందా..? 

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. సినిమా రిలీజ్ అయితే ఛాలు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. తమ స్టార్ రికార్డ్ క్రియేట్ చేస్తే  చూడాలని ఆశపడుతుంటారు. నిన్న ప్రభాస్ కల్కి రిలీజ్ అయ్యింది. మరి ఈమూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది.. ఫస్ట్ డే భారీగా వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలేంటి.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 28 2024, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ చిత్రం గతేడాది విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.106 కోట్లు వసూలు చేసి 10వ స్థానంలో నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

యానిమల్ గత ఏడాది బాలీవుడ్‌లో రణబీర్ కపూర్, రష్మిక మంధాన జంటగా విడుదలైంది. తెలుగు దర్శకుడు  సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈమూవీ సంచలనంగా మారింది. ఈసినిమా ఫస్ట్ డే 115.9 కోట్లు వసూలు చేసి 9వ స్థానంలో నిలిచింది.

పవన్ కళ్యాణ్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరో తెలుసా..?

310
Jawan (Rs 300 crore)

Jawan (Rs 300 crore)

తమిళ దర్శకుడ అట్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా జవాన్. షారుఖ్ ఖాన్, నయనతార జంటగానటించిన ఈసినిమా గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి.. వెయ్యి కోట్లకు పైగా వనూళ్ళు కొల్లగొట్టింది. ఇక ఈమూవీ ఫస్ట్ డే  129 కోట్లు కలెక్షన్స్ సాధించి 8వ స్థానంలో ఉంది. 

పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ఎందుకు..? అసలు ఎవరు వారాహి..? దీక్ష నియమాలేంటి..?

410
Sahoo

Sahoo

బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే బాహుబలి తరువాత ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ సాహో.. ఈసినిమా యావరేజ్ టాక్ తెచ్చుకన్నా కాని..  భారీ అంచనాలు ఉండటంతో తొలిరోజు రూ.130 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం 7వ స్థానంలో నిలిచింది.

 

ప్రభాస్ ఫస్ట్ రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..? కల్కి కోసం ఎంత తీసుకున్నాడో తెలుసా...?

510
Leo movie

Leo movie

ఇక తమిళ దళపతివిజయ్ నటించిన లియో సినిమా కూడా టాప్ 10 లోప్లేస్ సాధించింది. అత్యధిక ఓపెనింగ్ డే వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో కోలీవుడ్ నుంచి  ఏకైక  సినిమాగా ఉంది లియో. ఈసినిమా  142 కోట్ల ఫస్ట్ డే వసూళ్ళతో 6వ స్థానంలో నిలిచింది. 

610

ఇక ఈ టాప్ 10 లిస్ట్ లో ప్రభాస్ సినిమాఏ ఎక్కువగా ఉండటం విశేషం. ప్రభాస్ హీరోగా..ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా సలార్.  ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్‌ల పాన్ ఇండియా మూవీ సాలార్ ఫస్ట్ డే 160 కోట్ల వరకూ వసూలు చేసి 5వ స్థానంలో నిలిచింది. 
 

710

ఇక ఈ లిస్ట్ లో ఉన్న ఏకైక కన్నడ సినిమా కెజిఎఫ్2. 2022లో విడుదలైన ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 159 కోట్లు వసూలు చేసి '4వ స్థానంలో నిలిచింది.
 

810

ఇక టాప్ 3 తో పాటు.. టాప్ 10 లో కూడా ఫస్ట్ డే వసూళ్ల విషయంలో ఎక్కువగా తెలుగు సినిమాలే ఉండటం విశేషం. ఇక ఈ లిస్ట్ లో నలిచింది ప్రభాస్ నటించిన కల్కి 2898AD సినిమా. నిన్ననే రిలీజ్ అయిన కల్కి.. ఇండియన్ మూవీస్ లో.. ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా సాధించని సినిమాల్లో 3వ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ డే నే 180 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

910

భారతీయ చిత్రసీమలోని గొప్ప సినిమాల్లో  బాహుబలి ఒకటి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో భాగం తొలిరోజు 217 కోట్లు వసూలు చేసి తిరుగులేని రికార్డ్ ను సాధించింది టాప్ టెన్ సినిమాల లిస్ట్‌లో 2వ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
 

1010

ఫస్ట్ సెకండ్ ప్లేస్ లలో  దర్శకుడు రాజమౌళి సినిమాలే ఉండట విశేషం. ఆయన రికార్డ్ ను ఆయనే క్రాస్ చేశారు. ఇక ఈ లిస్ట్ లో RRR మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ  సినిమా ఫస్ట్ డే 223 కోట్లు వసూలు చేసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ్ అశ్విన్
ప్రభాస్
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image2
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image3
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved