MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరో తెలుసా..?

పవన్ కళ్యాణ్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరో తెలుసా..?

కొన్ని సినిమాలు ఒక హీరో చేయాల్సిన కథ మరొకరి దగ్గరకు చేరుతుంది. ఈ కథ ఏం హిట్ అవుతుందిలే అని వదిలేస్తే.. మరో హీరో అదే కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంద్భాలు చాలా ఉన్నాయి. అలాంటిదే ఇది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా ను తాను నటించి సూపర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 28 2024, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చాలా మంది హీరోలు తమ దగ్గరకు వచ్చిన కథలు సూట్ అవ్వవని, లేదా హిట్ అవ్వవని.. లేదంటే ఫలానా హీరో అయితే ఈ కథకు బాగా సూట్ అవుతాడు అని రిజెక్ట్ చేస్తుంటారు. అలాంటి వాటిలో పటాస్, బేబి, గీత గోవిందం, అర్జున్ రెడ్డి  లాంటి ఎన్నోసినిమాలు ఉన్నాయి. అవన్నీ ఒక హీరో రిజక్ట్ చేస్తే.. మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవే. అలాంటిదే ఓ సినిమాను ను పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్దంటే.. అది మరో హీరో దగ్గరకు వెళ్లింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంతకీ ఆసినిమా ఏదో కాదు.. నువ్వే కావాలి. అవును తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావాలి సినిమా  కథ ముందుగా పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లిందట. కాని ఆయన కుదరదు అనడంతో అది తరుణ్ చేశాడు.  విజయ్ భాస్కర్ దర్శకత్వంలో  నువ్వే కావాలిగా తెరకెక్కించాడు. స్వయంవరం సినిమా తర్వాత విజయ భాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండో సినిమా ఇది.
 

36

ఇంతకీ ఈ సినిమాను పవన్ ఎందుకు వద్దన్నాడంటే..? పవన్ కళ్యాణ్ కెరీర్ బిగినింగ్ లో మలయాళ మూవీ నీరం ను చేయాలని చూశాడట డైరెక్టర్ ఎస్ జే సూర్య. పవన్ కళ్యాన్, అమీషాపటేల్ జంటా ఈమూవీ రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆతరువాత మళ్ళీ ఆ సినిమాను చేయాలని చూసినా..పవన్ కళ్యాణ్ వద్దన్నారట. ఆ సినిమానే ఆతరువాత తరుణ్ చేసిన నువ్వే కావాలి. 
 

46
నువ్వే కావాలి (2000): షేర్స్   19.5 కోట్లు (షేర్స్)

నువ్వే కావాలి (2000): షేర్స్ 19.5 కోట్లు (షేర్స్)

ఈ కథను విజయ్ భాస్కర్ తీసుకుని.. త్రివిక్రమ్ తో కలిసి చేశారు. ఇక ఇది ఎంత పెద్ద హిటో అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా తరుణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఇది. తరుణ్ కు భారీగా ఫాలోయింగ్ పెరగడంతో పాటు.. వరుసగా ఆఫర్లు కూడా వచ్చిపడ్డాయి ఈ మూవీతో. 
 

56

ఈసినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే.. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈమూవీ కోసం  కోటిరూపాయల బడ్జెట్ పెడితే.. 35 కోట్లు వసూలు చేసింది సినిమా.. అంతే కాదు  కొన్ని థియేటర్లలో 300లకు పైగా ఆడి రికార్డ్ క్రియేట్ సేసింది నువ్వే కావాలి. బెస్ట్ ఫిల్మ్‌గా నేషనల్ అవార్డు తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా సాధించింది సినిమా. 
 

66

హీరోయిన్ గాఫస్ట్ సినిమాతోనే రిచ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకుంది. ఇక తరుణ్ అయితే తిరుగులేని క్రేజ్ సాధించాడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆతరువాత వరుసగా హిట్లు కొట్టాడు.. చిన్న చిన్నగా తరుణ్ క్రేజ్ తగ్గిపోయింది. వరుస ప్లాప్ లు వెంటాడాయి.. ఇక సినిమాలు చేసి లాభం లేదు అనుకున్నాడేమో.. ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటున్నాడు. 40 ప్లస్ అయినా.. ఇంకా పెళ్ళి చేసుకోలేదు ఈ హీరో. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image2
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Recommended image3
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved