MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RRR: జూ.ఎన్టీఆర్ పాత్రపై వేణు స్వామి వివాదాస్పద కామెంట్స్.. ఆ చిత్రంతో దారుణమైన పోలిక

RRR: జూ.ఎన్టీఆర్ పాత్రపై వేణు స్వామి వివాదాస్పద కామెంట్స్.. ఆ చిత్రంతో దారుణమైన పోలిక

సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం.సెలెబ్రిటీల కెరీర్ పై, జాతకాలపై సంచలన వ్యాఖ్యలు చేసే వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ చిత్రంపై హాట్ కామెంట్స్ చేశారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 16 2022, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం.సెలెబ్రిటీల కెరీర్ పై, జాతకాలపై సంచలన వ్యాఖ్యలు చేసే వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ చిత్రంపై హాట్ కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదం అయ్యేలా ఉన్నాయి. 

26

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలు సమానంగా లేవు అని వేణు స్వామి అన్నారు. రాంచరణ్ కి 80 శాతం ప్రాధాన్యత ఉంటే.. ఎన్టీఆర్ కి కేవలం 20 శాతం మాత్రమే ఉంది. ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. సంక్రాంతి మూవీలో వెంకటేష్ పక్కన శ్రీకాంత్ పాత్ర ఉన్నట్లు ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ఉందని వేణు స్వామి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

36
SS Kanchi

SS Kanchi

ఎన్టీఆర్ ఇమేజ్ ని కించపరిచేలా ఉన్న ఈ కామెంట్స్ పై.. తారక్ అభిమానులు మండి పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకి ప్రాధాన్యత తగ్గిందని మొదట్లో అభిమానులు కూడా కాస్త నిరాశ చెందారు. 

46

కానీ ఇప్పుడు ఈ చిత్రం నుంచి తారక్ పేరు ఆస్కార్స్ అంచనా జాబితాలో కూడా వినిపిస్తోంది. ఈ చిత్రంతో ఎన్టీఆర్ కి అంతటి గుర్తింపు దక్కింది అని అంటున్నారు. వేణు స్వామి చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థం లేదని అంటున్నారు. 

56

అలాగే రాంచరణ్ గురించి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో చరణ్ కి పెద్ద హైప్ క్రియేట్ అయింది. అది భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి. రాంచరణ్ జాతకం ప్రకారం రాంచరణ్ కి వచ్చిన హైప్ నిలబడే అవకాశాలు తక్కువ అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

66
RRR Movie

RRR Movie

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మరో దర్శకుడు తెరకెక్కించి ఉంటే కనీసం ప్రొడక్షన్ ఖర్చులు కూడా దక్కేవి కాదని వేణు స్వామి అన్నారు. రాజమౌళి జాతకం ప్రకారం 10 పైసల సినిమా చేస్తే రూపాయి రాబడుతుంది. రాజమౌళి జాతకం గురించి ఇంతకు మించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని వేణు స్వామి అన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jananayagan : జన నాయగన్ లీక్.. మీరు విజయ్ సినిమా చూస్తే జైలుకే !
Recommended image2
Abhishree Sen: సల్మాన్ 'మాతృభూమి'లో కొత్త హీరోయిన్.. భాయ్‌జాన్‌తో ఏళ్ల నాటి బంధం, ఆమె గురించి తెలుసా
Recommended image3
Ramgopal Varma: తన దేశంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో భోరుమని ఏడుస్తున్న వర్మ హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved