MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • 15 ఏళ్ళకే హీరోయిన్, డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయిన స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా..?

15 ఏళ్ళకే హీరోయిన్, డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయిన స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా..?

హీరోయిన్ గా సినిమా ప్రపంచాన్ని ఏలింది. చాలా చిన్న వయస్సులో   అంటే 15 ఏళ్ళకే  హీరోయిన్ అయ్యింది. డాక్టర్ అవ్వాలని కలలు కని అనుకోకుండా యాక్ట్రస్ అయిన అందాల భామ ఎవరో తెలుసా..? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 11 2024, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు లేరు. బాలీవుడ్ నుంచి కన్నడ నుంచి తమిళ పరిశ్రమ నుంచి కేరళ నుంచి వచ్చినవారు మాత్రమే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలుగుతున్నారు. కాని తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఎదగాలంటే మాత్రం ఏమాత్రం అవకాశాలు ఇవ్వడంలేదు.

దాంతో రీతు వర్మ, శ్రీదివ్య లాంటివారు తమిళంలో రాణిస్తున్నారు. ఇప్పుడు ఇలా ఉంది కాని..  ఒకప్పుడు మాత్రం మన తెలుగు భామలే హీరోయిన్లు ఇతర భాషల్లో స్టార్లుగా వెలుగు వెలిగారు. మరీముఖ్యంగా ఊర్వశి శారదలాంటివారు మలయాళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.

మన తెలుగు హీరోయిన్లు ఒకప్పుడు  తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా వారి సత్తా చాటారు. జయప్రద, జయసుధ, జయచిత్ర, శారద, వాణిశ్రీ, ఇలా చాలామంది తారలు తెలగు నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలారు. అందులో చాలామంది రాజకీయాల్లో కూడా రాణించారు. 

Also Read: సౌందర్య 100 కోట్ల ఆస్తి చుట్టు మోహన్ బాబు ‌‌- మనోజ్ వివాదం, మంచువారి లొల్లి పై నిజానిజాలు ఏంటి..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ కోవలోకే వస్తుది ఓ  హీరోయన్  పైన కనిపిస్తున్న ఈ టీనేజ్ లేడీ.. ఇప్పుడు సీనియర్ హీరోయిన్. సౌత్ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా వెలిగింది ఈ తార. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ డమ్ చూసింది. ఇండియన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తన  సత్తా చాటింది.

14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రావడంతోనే అన్నీ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెప్పించి దశాబ్ధాల పాటు వెలుగు వెలిగింది. ఇంతకీ ఎవరీ హీరోయిన్ మీరు కనిపెట్టారా..? ఆమె ఎవరో కాదు జయప్రద, 

Also Read:ఏ ఆర్ రెహమాన్ ను అవమానించిన సూర్య, ఇంత పని చేశాడేంటి..?

36

హీరోయిన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్టార్ డమ్ ను చూసిన జయప్రద..తన అందం, అభినయంతో అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ఆతరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గగానే  క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. ఎన్నో సినిమాల్లో  వైవిధ్యమైన పాత్రలతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది సీనియర్ బ్యూటీ.  ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కమల్ హాసన్, కృష్ణ, శోభన్ బాబు, వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు జయప్రద. 

Also Read: రెచ్చిపోయిన మోహన్ బాబు, కొడుకు మనోజ్ తో పాటు మీడియా ప్రతినిధులపై దాడి,
 

46

హీరోయిన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్టార్ డమ్ ను చూసిన జయప్రద..తన అందం, అభినయంతో అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ఆతరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గగానే  క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది.

ఎన్నో సినిమాల్లో  వైవిధ్యమైన పాత్రలతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది సీనియర్ బ్యూటీ.  ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కమల్ హాసన్, కృష్ణ, శోభన్ బాబు, వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు జయప్రద. 

Also Read:ర‌ష్మిక మందన్న – విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి ఎప్పుడు..? రహస్య ప్రేమ వెనుక నిజానిజాలు..?

56

ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే.. నటిగా జయప్రద తొలి సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఆమె ఫస్ట్ మూవీకి  పది రూపాయాలు పారితోషికం తీసుకుంది. వివిధ భాషల్లో మొత్తం 300లకు పైగా సినిమాల్లో నటించి అలరించిన ఈ నటి.. తొలి సినిమాకు .10 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా మారింది.

అంతే  కాదు తెలుగుతో పాటు  తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ సినిమాలు చేసి.. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. సినిమాలు మాత్రమే కాదు జయప్రద రాజకీయాల్లో  కూడా తన సత్తా చాటింది. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయిన జయప్రద 1976లో రిలీజ్ అయిన  భూమి కోసం సినిమాతో జయప్రద తెరంగేట్రం చేసింది. ఈసినిమాలో ఆమెది కేవలం  మూడు నిమిషాల పాత్ర. 

66

అంతే కాదు ఈ పాత్ర కోసం ఆమెను తీసుకువచ్చింది ఎవరో కాదు.. ఓల్డ్ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి.  స్కూల్లో జయప్రద నాట్యం చేస్తుంట చూసిన ఆ పెద్దాయన వెంటనే ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిందే అని పట్టుబట్టి తీసుకువచ్చారు. అలా మొదలైన జయప్రద సినిమా ప్రస్థానం.. 30 ఏళ్లు నిర్విరామంగా సాగింది. 

197 నుంచి  2005 వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్రంత తిప్పింది జయప్రద. అయితే ముందుగా ఆమె హీరోయిన్ అవ్వాలని అనుకోలేదట. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలను కన్న ఆమెకు  అనుకోకుండా సినిమా అవకాశం రావడం.. వెంటనే ఇండస్ట్రీ లోకి  అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది జయప్రద.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Recommended image2
Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?
Recommended image3
CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ దళపతికి హీరో అజిత్ థ్యాంక్స్.. షాక్ లో ఫ్యాన్స్, కారణం తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved