MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Ashu Reddy: హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషు రెడ్డి.. హృదయం కదిలించేలా ఎమోషనల్‌ పోస్ట్

Ashu Reddy: హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషు రెడ్డి.. హృదయం కదిలించేలా ఎమోషనల్‌ పోస్ట్

Ashu Reddy: టాలీవుడ్‌ యంగ్‌ హీరో భరత్‌ కాంత్‌ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన మరణంతో ఆషురెడ్డి తల్లడిల్లిపోయింది. తన హార్ట్ బ్రేక్‌ అయ్యిందంటూ కామెంట్‌ చేసింది. ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : May 11 2026, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషురెడ్డి
Image Credit : instagram/@ashu_uuu

హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషురెడ్డి

ఆషు రెడ్డి ఇటీవల వివాదాలకు కేరాఫ్‌ గా నిలిచింది. ఆమె దాదాపు పది కోట్ల మోసం చేసిందని ఒక ఎన్ఆర్‌ఐ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏకంగా కేసు కూడా పెట్టాడు. ఈ కేసు కోర్ట్ లో నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆషు రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేసింది. అల్లాడిపోయింది. సోషల్‌ మీడియాలో తన బాధని వెల్లడించింది. హీరో మరణంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. మరి కారణం ఏంటనేది చూస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హీరో భరత్‌ కాంత్‌ కన్నుమూత
Image Credit : Asianet News

హీరో భరత్‌ కాంత్‌ కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. యంగ్‌ హీరో భరత్‌ కాంత్‌ కన్నుమూశాడు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్‌ కాంత్‌ మరణించాడు. ఆయనతోపాటు సినిమాటోగ్రాఫర్‌ త్రిలోక్‌ కూడా కన్నుమూశారు. ఈ ఘటనతో టాలీవుడ్‌ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యింది.   భరత్‌ కాంత్‌ `టెనెంట్‌` అనే చిత్రంలో నటించారు. పలు వెబ్‌ సిరీస్‌ లో కూడా నటించాడు. భరత్‌ కాంత్‌, త్రిలోక్‌ మరణంతో ఇండస్ట్రీ సంతాపం తెలియజేస్తుంది.

Related Articles

Related image1
Superstar Krishna తో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌
Related image2
Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
33
భరత్‌ కాంత్‌ మరణంపై ఆషు రెడ్డి ఎమోషనల్‌ పోస్ట్
Image Credit : instagram/@ashu_uuu

భరత్‌ కాంత్‌ మరణంపై ఆషు రెడ్డి ఎమోషనల్‌ పోస్ట్

భరత్‌కాంత్‌ మరణంపై తాజాగా ఆషు రెడ్డి స్పందించింది. ఆమె ఎమోషనల్‌కి గురయ్యింది. భరత్‌ కాంత్‌ తనకు వ్యక్తిగతంగా చాలా దగ్గర కావాల్సిన వ్యక్తి అని చెప్పింది. `ఆయన మరణ వార్తని నమ్మలేకపోతున్నా, ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా. నా హార్ట్ బ్రేక్‌ అయిన పరిస్థితి. మనం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. నీ ముఖంపై ఉన్న నవ్వు నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నువ్వు నాపై చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. మీకు వీడ్కోలు` అని వెల్లడించింది ఆషు రెడ్డి. ఈసందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image2
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image3
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Related Stories
Recommended image1
Superstar Krishna తో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌
Recommended image2
Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved