MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డ్రెస్ మార్చుకోవడానికి కూడా గది లేదు.. మగవాళ్లతో రూమ్‌లో ఉండిపోయాను.. అర్జున్ రెడ్డి నటి షాలినీ పాండే

డ్రెస్ మార్చుకోవడానికి కూడా గది లేదు.. మగవాళ్లతో రూమ్‌లో ఉండిపోయాను.. అర్జున్ రెడ్డి నటి షాలినీ పాండే

తన లైఫ్ లో అనుభవించిన స్ట్రగుల్స్ గురించి ఓపెన్ అయ్యింది హీరోయిన్ షాలినీ పాండే.  సినిమా కోసం తాను  పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు అంటోంది అర్జున్ రెడ్డి బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 02 2024, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు.. స్ట్రగుల్ లైఫ్ ను అనుభవించి ఓ స్థాయికి వచ్చారు.  కంగనా రనౌత్ నుండి యష్ వరకు, షెహనాజ్ గిల్ నుంచి షాలినీ పాండే  వరకు చాలా మంది నటీనటులు.. తాము కలలు కన్న ఫిల్మ్ ఇండస్ట్రీ లైఫ్ కోసం.. ఎన్నో ఇబ్బందులు పడుతూ.. ఇంటి నుంచి బయటకు వచ్చి.. పట్టుదలతో శ్రమించినవారు ఉన్నారు ఆ లిస్ట్ లో హీరోయిన్ షాలినీ పాండే కూడా ఉంది. 

 

టబు నా ఇంట్లోనే ఉంటుంది, అయితే ఏంటి..? ఎఫైర్ వార్తలపై నాగార్జున స్ట్రాంగ్ రిప్లై..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

 చిత్ర పరిశ్రమలో తమ కలలను కొనసాగించడానికి తమ ఇళ్లను వదిలి పారిపోయినవారు ఎంతో మంది.  ఇంజినీరింగ్ చదువు మానేసి సినిమాల కోసం ఇంటి నుంచి పారిపోయింది నటి షాలినీ పాండే. తాను అనుకున్నట్టుగానే స్టార్ గామారింది. సినిమాల విషయంలో ఫ్యామిలీ వ్యాతిరేకించడం.. తాను చదువుకోవాలని.. సినిమాలు వద్దని వత్తిడి తేవడంతో.. వాళ్లకు  వ్యతిరేకంగా బయటకు  వెళ్లి.. ఎన్నో ఇబ్బందులు అనుభవించింది షాలినీ. 
 

దీపిక పదుకొనే ప్రెగ్నెన్సీ పై అనుమానాలు,ఫేక్ బేబీ బంప్ తో తిరుగుతుందా.? సరోగసీ ద్వారా కనబోతున్నారా..? నిజమేంత

37

తన ఫస్ట్ సినిమా తెరపై పడే వరకూ.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తిండి తిప్పలు లేక.. నిద్రపోవడానికి సరైన ప్లేస్ లేక.. కష్టపడ్డందుకు... మొదటి సినిమాతోనే స్టార్ గా మారింది. తను పడ్డ కష్టాలకు మంచి ప్రతి ఫలం సాధించింది. రీసెంట్ గా తన లైఫ్ గురించి మాట్లాడింది షాలిని.. ఆమె మాట్లాడుతూ.. తనకు నటి కావాలనే కోరిక ఉందని, అయితే తన తండ్రి ఇంజనీర్ కావాలనుకున్నారని  షాలినీ పాండే వెల్లడించింది.

 

మెగాస్టార్ చిరంజీవి ముద్దుగా.. నిక్ నేమ్ తో పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? కారణం ఏంటి..?

47

అయితే సినిమా కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేశాను.. నటించడానికి మా నాన్న అంగీకరించలేదు. నేను ఒప్పించడానికి ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. అందుకని పారిపోయాను. ముంబైకి వచ్చేసరికి దిక్కు తోచని స్థితిలో ఉన్నాను. ఉండటానికి ఏమీ లేదు. తినడానికి కూడా ఏమీ లేదు  అన్నారు. 
 

నాగార్జున ‌- అమల ప్రేమకు 32 ఏళ్లు.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు..

57

ముంబైలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వారితో కలిసి ఉండలేకపోయాడు. మగవాళ్లతో రూమ్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా భయపడకుండా ధైర్యంగా ఉన్నాను. బట్టలు మార్చుకోవడానికి కూడా సపరేట్ గా  లేకపోవడంతో.. మగాల మధ్య చాలుగా మార్చుకోవలసి వచ్చిందన్నారు షాలిని. 
 

67

సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డితో షాలినీ పాండే తొలి హిట్ అందుకుంది.విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రం షాలినిని స్టార్‌గా మార్చింది మరియు ఆ తర్వాత నటి కావాలనే ఆమె నిర్ణయానికి ఆమె తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారు. తన మొదటి సినిమా విజయం తర్వాత, కీర్తి సురేష్ హీరోయిన్ గా సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సూపర్‌హిట్ చిత్రం మహానటిలో కనిపించింది షాలిని. 
 

77

జయేష్‌భాయ్ జోర్ధార్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది షాలిని. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. తాజాగా మహరాజ్ మూవీలో నటించి మెప్పించింది షాలినీ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాలో షాలిని పాత్ర సగమే ఉన్నా.. ఈ పాత్రకుమంచి పేరు వచ్చింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: నాగబాబు కమ్ బ్యాక్ తో మారిన హైపర్ ఆది తీరు.. అందరి ముందు మాటిచ్చిన స్టార్ కమెడియన్
Recommended image2
Kodali Nani: ఎన్టీఆర్ బర్త్ డే వేళ.. కొడాలి నాని ఇంట్రస్టింగ్ పోస్ట్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
Recommended image3
Folk Song : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సూపర్ ఫోక్ .. మీరు రీల్ చేసినా లక్షల వ్యూస్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved