MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున ‌- అమల ప్రేమకు 32 ఏళ్లు.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు..

నాగార్జున ‌- అమల ప్రేమకు 32 ఏళ్లు.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో.. బెస్ట్ సినిమా కపుల్స్ లిస్ట్ లో కింగ్ నాగార్జున - అమల పేరు ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమ పెళ్ళితో ఒక్కటైన ఈ జంట.. రీసెంట్ గా 32 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 02 2024, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నాగార్జున - అమల పెళ్ళి.. 1992లో  జరిగింది.  అప్పటి నుంచి దాదాపు 32 ఏళ్లుగా  ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. నాగార్జున హీరోగా ఎంతటి స్టార్ డమ్ సంపాదించుకున్నాడో అందరికి తెలిసిందే.. అటు నటి అమల కూడా 1986లో ప్రముఖ దర్శకుడు డి రాజేందర్ దర్శకత్వం వహించిన "మైథిలి మీని కడలి" చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. 
 

జయసుధతో పెళ్లి చేయమని.. ఆమెభర్తనే డైరెక్ట్ గా అడిగిన స్టార్ హీరో ఎవరు..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇటు నాగార్జున కూడా తెలుగులో టైర్ 1 హీరోగా.. స్టార్ డమ్ ను సాధించాడు. ఈక్రమంలో వీరిద్దరు పలు తెలుగు సినిమాల్లో నటించారు. ఇద్దరు తెలుగు సినిమాల్లో నటిస్తున్న టైమ్ లోనే వీరు ప్రేమలో పడ్డారు. అంతకుముందు నాగార్జున కు హీరో వెంకటేష్ చెల్లెలితో పెళ్ళి జరిగి నాగచైతన్య జన్మించాడు.

35

ఈక్రమంలో వారికి విడాకులు అవ్వగా.. అమలను ప్రేమించిన నాగార్జున 1992 జూన్ 11న వీరు పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఓబాబు జన్మించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోగా ఉన్న అఖిల్ నాగార్జున అమల దంపతులు తనయుడు. అఖిల్ 1994 లో జన్మించాడు., 

45
నాగార్జున, నటి అమల ప్రేమ పెళ్లికి సంబంధించిన అరుదైన ఫోటో.

నాగార్జున, నటి అమల ప్రేమ పెళ్లికి సంబంధించిన అరుదైన ఫోటో.

అమల 80 నుంచి 90 వ దశకంలో  స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సాధించింది బ్యూటీ. ప్రస్తుతం వీరి పెళ్లిఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  చాలా సింపుల్ గా వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది. 

 

55


రీసెంట్ గా తమ 32వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు నాగార్జున అమల. ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా.. వివాదాలకు దూరంగా ఉన్న జంటగా రికార్డ్ క్రియేట్ చేశారు. కాగా 60 ఏళ్ళు దాటినా యంగ్ లుక్ లో మెరిసిపోతున్నాడు కింగ్ నాగార్జున్. ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. అటు అమల  కూడా తనకు నచ్చిన కథ వచ్చినప్పుడు సినిమాలు చేస్తోంది. యంగ్ హీరోలు తల్లిగా కనిపిస్తోంది. 


 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image2
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image3
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved