ప్రియుడితో నటి అర్చన ఎంగేజ్మెంట్ (ఫొటోస్)

First Published Oct 3, 2019, 9:28 PM IST

తన ప్రియుడితో సినీ నటి అర్చన నిశ్చితార్థం గురువారం జరిగింది. గత కొంత కాలంగా అర్చన ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా తన ప్రియుడి ఫొటోల్ని షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితమే అర్చన తాం ప్రియుడితో కలసి ఉన్న ఫోటో షేర్ చేసి త్వరలోనే మీ అందరికి గుడ్ న్యూస్ చెబుతా అంటూ అభిమానులకు తెలియజేసింది. దీనితో అర్చన త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని అభిమానులు ఊహించారు. అర్చన కాబోయే భర్త పేరు జగదీష్. 

కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అర్చన, జగదీశ్ ల నిచ్చితార్ధం వైభవంగా జరిగింది.

ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోతున్నారు.

అర్చన నవ వధువుగా మరింత అందంతో మెరిసిపోతోంది.

అర్చనకు కాబోయే భర్త జగదీశ్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్.

అర్చన ఎంగేజ్మెంట్ కు సెలబ్రిటీ కపుల్ మధుమిత, శివబాలాజీ హాజరయ్యారు.

హీరో సుమంత్, నవదీప్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

నేను, శ్రీరామదాసు, ఖలేజా లాంటి చిత్రాల్లో అర్చన నటించింది.

అర్చన గ్లామర్ పరంగా చిత్ర పరిశ్రమలో ఆకట్టుకున్నా హీరోయిన్ గా సరైన అవకాశాలు దక్కలేదు.

ఇటీవల అర్చనకు టాలీవుడ్ లో అవకాశాలు బాగా తగ్గాయి.

అర్చన ఎంగేజ్మెంట్ ఫొటోస్

అర్చన ఎంగేజ్మెంట్ ఫొటోస్

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?