MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Intinti Gruhalashmi: నువ్వు లాస్యను వదిలేయ్ రా అంటూ నందుకు షాకిచ్చిన అనసూయ.. తులసి మాట లెక్కచెయ్యకుండా!

Intinti Gruhalashmi: నువ్వు లాస్యను వదిలేయ్ రా అంటూ నందుకు షాకిచ్చిన అనసూయ.. తులసి మాట లెక్కచెయ్యకుండా!

Intinti Gruhalashmi: బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

2 Min read
Author : Navya G
| Updated : May 30 2022, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్ లో తులసి(tulasi) వంట గదిలో తన కొడుకులు కోడళ్లను బొమ్మలలో చూసుకుంటూ ఆప్యాయంగా మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో పరంధామయ్య(paramdamayya)అక్కడికి వచ్చి ఏంటమ్మా బొమ్మలకొలువు కిచెన్ లో పెట్టుకొని చూసుకుంటున్నాను అని అడగగా, అప్పుడు తులసి ఇది బొమ్మల కొలువు కాదు మామయ్య ఈ బొమ్మలలో నా కొడుకు కోడలళ్ళను అని చూసుకుంటున్నాను అని అంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరొకవైపు అంకిత(ankitha) పుట్టిన రోజు వేడుకను లాస్య నందు ఏర్పాటు చేస్తున్నారు అని గాయత్రీ, అభి చెప్పడంతో అంకిత గట్టిగా అరుస్తూ నేను అస్సలు ఒప్పుకోను అని అభి పై మండి పడుతుంది. అయినా నువ్వు అలా ఎలా ఒప్పుకున్నావు అబీ చేస్తే మీ మమ్మీ వాళ్ళు చేయాలి కానీ లాస్య (lasya)అంటే చేయడం ఏంటి అని మండిపడుతుంది. అప్పుడు గాయత్రీ నేను వాళ్లకు మాట ఇచ్చాను అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈపాటికి అడ్వాన్సులు కూడా ఇచ్చి ఉంటారు అని చెప్పినా కూడా అంకిత అస్సలు ఒప్పుకోదు.
 

36

అభి(abhi) ఎంత బ్రతిమలాడినా కూడా అందుకు ససేమీరా అని అంటుంది అంకిత. అప్పుడు అంకిత నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకున్నావు అని గాయత్రి(gayathtri )ని ప్రశ్నిస్తుంది. అలా చివరికి ఇంట్లో వారందరూ బ్రతిమలాడడంతో ఒప్పుకుంటుంది. కానీ అక్కడ నేను ఎలా ఉన్నాను అని ప్రశ్నించకూడదు నాకు నచ్చింది చేస్తాను అని కండిషన్ పెడుతుంది.
 

46

మరొకవైపు తులసి (tulasi)పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ఉంటుంది. ఇంతలోనే లాస్య అక్కడికి వచ్చి దివ్యతో వెటకారంగా మాట్లాడటంతో, దివ్య(divya) కూడా లాస్య కు తనదైన శైలిలో అదిరిపోయే సమాధానం ఇస్తుంది. ఇంతలో అనసూయ వచ్చి లాస్య ను తన మాటలతో దెప్పి పొడుస్తుంది.
 

56

అప్పుడు నందు(nandu) తులసి వాళ్లను అంకిత పుట్టినరోజు రమ్మని పిలువగా అప్పుడు పరంధామయ్య దంపతులు తులసి వస్తేనే మేము కూడా వస్తాము అని అనడంతో అప్పుడు నందు వెంటనే తులసి(tulasi) కి ఆహ్వానం లేదు అని అంటాడు. వెంటనే దంపతులు మేము కూడా రాను అని ముఖం మీద చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు. మరొకవైపు ప్రేమ్ శృతి కోసం చీరను తీసుకొనివచ్చి సర్ప్రైస్ చేస్తాడు.
 

66

అలా వారిద్దరూ కొద్దిసేపు రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో అంకిత పుట్టిన రోజు వేడుకలకు అంకిత(ankitha)పిలవడంతో తులసి కూడా అక్కడికి వెళుతుంది. అప్పుడు గాయత్రీ (gayathtri)ఇక్కడికి బాగా ధనవంతులు వస్తారు ఎందుకు తులసిని పిలిచావు అని చెప్పి అవమాన పరుస్తుంది.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Recommended image2
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image3
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved