- Home
- Entertainment
- Prema Entha Madhuram: రాగసుధ గురించి సుబ్బుకు షాకింగ్ నిజాలు చెప్పిన అను.. మరో ట్విస్ట్?
Prema Entha Madhuram: రాగసుధ గురించి సుబ్బుకు షాకింగ్ నిజాలు చెప్పిన అను.. మరో ట్విస్ట్?
Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్ ప్రేక్షకులకు మరింత ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ లోకి వెళ్తే... యస్ఐ టిఫిన్ సెంటర్ కి వచ్చి రాగసుధ కోసం ఒకరు మిస్సింగ్ కేసు పెట్టారు అని చెబుతాడు. వివరాలు ఏమీ చెప్పకుండా తను వస్తే చెప్పు నేను ఇక్కడే ఉంటా అని సుబ్బు, పద్దు (Paddu)లతో అంటాడు.
ఆ తర్వాత ఆ యస్ ఐ అను (Anu) కి ఫోన్ చేసి మీ చెల్లి ఆచూకీ తెలిసింది మేడమ్ అని చెబుతాడు. దాంతో అను ఎంతో ఆనంద పడుతుంది. ఇక ఎస్ఐ మీకు రావడానికి వీలుగా ఉంటే ఇక్కడికి రావచ్చు అని చెబుతాడు. ఇక వెంటనే అను తన తల్లిదండ్రులను కలవాలి అని ఆర్య (Arya) కు అబద్ధం చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది.
ఇక కిరాణా షాప్ కి వెళ్ళిన రాగ సుధ త్వరగా రాకపోవడంతో ఆ ఎస్ ఐ సుబ్బు, పద్దు మీద చిరాకు పడతాడు. ఇక కిరణా షాప్ నుంచి వస్తున్న రాగసుధ (Ragasudha) దూరం నుంచి ఎస్ ఐ ని గమనించి అక్కడ్నుంచి పారిపోతుంది. మరోవైపు కళ్ళు రఘురామ్.. మీరా, ఆర్య లు ముద్దు పెట్టుకున్న విషయం గురించి మాన్సీ అనుకోని ఏకంగా మీరా (Meera) తో అంటాడు.
అది విన్న మీరా (Meera) , రఘురామ్ ను చంప మీద గట్టిగా కొడుతుంది. ఆ తర్వాత మీరా మీ ఇద్దరి ఏం ప్లాన్ చేస్తున్నారని గట్టిగా అడుగుతుంది. దాంతో రఘు మొత్తం చెప్పేస్తాడు. ఇక ఆ విషయం తెలిసిన మీరా అతని పై చిరాకుపడి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది.
ఇక అక్కడి నుంచి మీరా వెళుతుండగా మాన్సీ (Mansi) ఎదురవగా నీ ఫోన్లో ఉన్న ఫోటో ను.. నీ మైండ్ లోని ప్లాన్ డిలీట్ చేయకపోతే నేను ఏకంగా ఇంటి నుంచి డిలీట్ చేస్తాను అని మీరా వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆ స్పాట్ కి వచ్చిన అను (Anu) అది తన తల్లిదండ్రులు హోటల్ అని గమనించి కంగారులో మన దగ్గర పనిచేసే రాగసుధ నా చెల్లి అని చెప్పి ఆ తర్వాత కవర్ చేసుకోవాలని చూస్తుంది.
దాంతో సుబ్బు, అనును తను నీకు ఇంతకు ముందే పరిచయమా బుజ్జమ్మ అని అడగగా గత జన్మ పరిచయం అని అను చెప్పేస్తుంది. దాంతో సుబ్బు, పద్దు (Paddu) లు ఇద్దరూ షాక్ అవుతారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఎం జరుగుతుందో చూడాలి.