- Home
- Entertainment
- Prema Entha Maduram: ఆర్య పరువు కాపాడిన అను.. మాన్సీకి చుక్కలు చూపించనున్న ఆర్య వర్ధన్, జిండే!
Prema Entha Maduram: ఆర్య పరువు కాపాడిన అను.. మాన్సీకి చుక్కలు చూపించనున్న ఆర్య వర్ధన్, జిండే!
Prema Entha Maduram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Maduram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఆర్య గుడ్ న్యూస్ చెప్పినప్పటికీ ఎవరు ఆనంద పడకుండా విచారంగా ఉండడంతో ఆర్య (Arya) ఏం జరిగింది అని అడుగుతాడు. ఇక ఆఫీసులో ఎంప్లాయిస్ చెప్పబోతూ ఉండగా జిండే (Jinde) వాళ్ళని చెప్పనికుండా టాపిక్ మార్చి కవర్ చేస్తాడు.
ఆ తర్వాత అను అంత చిన్న పనికి కూడా అక్కని స్టేషన్ కి తీసుకు వెళ్ళాలా.. నాకు చెబితే నేను అయినా ఇచ్చే దాన్ని కదా అంటూ సుబ్బుపై విరుచుకు పడుతుంది. ఆ మాటలు సుబ్బుకి (Subbu) ఏమీ అర్థం కాకా అయో మయం అవుతాడు. ఆ తర్వాత అను (Anu) దగ్గరకి ఆఫీసులో ఒక ఎంప్లొయ్ వచ్చి జరిగిన విషయం అంతా చెబుతాడు.
అంతేకాకుండా మాన్సీ మేడం పురుగులను చూసినట్టు చూసింది అంటూ వాపోతాడు. ఆర్య సార్ ప్లాట్లు ఇచ్చినప్పటికీ ఎవరు తీసుకోరు దాంతో ఆర్య (Arya) సార్ ఇన్సల్ట్ అవుతారు. కాబట్టి మీరే చూసుకోండి మేడం అని అనుతో చెబుతారు. ఆ తర్వాత అను (Anu) మనసులో ఏదో ఒకటి చేసి ఎంప్లాయిస్ ఆ ఫ్లాట్లు తీసుకునేలా చేయాలి అనుకుంటుంది.
ఆర్య సార్ ప్రామిస్ ను ఫుల్ ఫిల్ చేయాలి అని అని మనసులో అనుకుంటుంది. ఇక ఆర్య (Arya) ప్లాట్లు యొక్క డాక్యుమెంట్లు పంచడానికి సిద్ధమవ్వుతు ఉంటారు. ఈలోపు అను (Anu) అక్కడికి వచ్చి ఈ డాక్యుమెంట్లు మాన్సీ మేడం చెత పంచిస్తే ఆమె చాలా ఆనంద పడుతుందని అంటుంది.
ఇక ఆర్య (Arya) కూడా డానికి అంగీకరించినట్లు నవ్వు తూ మాట్లాడుతాడు. మరోవైపు మాన్సీ (Mansi) అక్కడ ఏం జరుగుతుందో చెప్పంటూ రఘరామ్ ను అడుగుతుంది. కానీ రఘరామ్ కి కనిపించదు.మరీ రేపటి భాగంలో ఆర్య (Arya) వాళ్ళు మాన్సీ దగ్గరకి వచ్చి ప్రశ్నిస్తారో లేదో చూడాలి. అలా ప్రేమ లేకుండా ప్రేమ ఎంత మధురం సీరియల్ కొనసాగుతోంది.