MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmi Gautam: యాంకర్‌ రష్మి మొదటి సంపాదన ఎంతో తెలుసా? ఆమె క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే

Rashmi Gautam: యాంకర్‌ రష్మి మొదటి సంపాదన ఎంతో తెలుసా? ఆమె క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే

యాంకర్‌ రష్మి గౌతమ్‌ జబర్దస్త్ షోకి యాంకర్‌గా చేసి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మరి ఆమె మొదటి జాబ్‌ ఏంటి? మొదటి సంపాదన ఎంత అనే వివరాలు వెల్లడించింది రష్మి. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Mar 08 2026, 07:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
13ఏళ్లుగా జబర్దస్త్ యాంకర్‌గా రష్మి గౌతమ్‌
Image Credit : youtube/@mallemalatv

13ఏళ్లుగా జబర్దస్త్ యాంకర్‌గా రష్మి గౌతమ్‌

రష్మి గౌతమ్‌ జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా రాణిస్తోంది. దాదాపు 13ఏళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తుండటం విశేషం. ఇంత లాంగ్‌ పీరియడ్‌ ఒక షోకి యాంకర్‌గా చేసిన ఘనత రష్మి గౌతమ్‌కే దక్కుతుంది. ఇప్పటికీ ఆమె యాంకర్‌గా రాణిస్తూ బిజీగా ఉంది. `జబర్దస్త్` కామెడీ షోతోపాటు, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ షోకి యాంకర్‌గా చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రష్మి గౌతమ్‌ పారితోషికం
Image Credit : youtube/@mallemalatv

రష్మి గౌతమ్‌ పారితోషికం

రష్మి గౌతమ్‌ ఇప్పుడు ఒక్కో షోకి లక్షల్లో పారితోషికం తీసుకుంటోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలకు ఆమె వారానికి రెండు లక్షలకుపైగానే రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందని సమాచారం. మరోవైపు సోషల్‌ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తోంది రష్మి గౌతమ్‌. ఈ రెండు షోలు తప్ప మరేది చేయదు. కేవలం వాటికే పరిమితమయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా తన ఫస్ట్ సంపాదన గురించి వెల్లడించింది రష్మి.

34
నటిగా కెరీర్‌ని ప్రారంభించిన రష్మి గౌతమ్‌
Image Credit : our own

నటిగా కెరీర్‌ని ప్రారంభించిన రష్మి గౌతమ్‌

యాంకర్‌ రష్మి జబర్దస్త్ షోకి రావడానికి ముందు నటిగా పలు సినిమాలు చేసింది. టీవీ సీరియల్స్ కూడా చేసింది. చాలా స్ట్రగుల్‌ అయ్యింది. కానీ సరైన గుర్తింపు రాలేదు. సక్సెస్‌ కాలేకపోయింది. పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. దీంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆ తర్వాత మళ్లీ ప్రయత్నాలు చేయగా `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో సక్సెస్‌ అయ్యింది. తనకు గుర్తింపుతోపాటు, మంచి పాపులారిటీ, క్రేజ్‌ని సొంతం చేసుకుంది.

44
రష్మి గౌతమ్‌ మొదటి సంపాదన
Image Credit : youtube/@mallemalatv

రష్మి గౌతమ్‌ మొదటి సంపాదన

సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆమె సొంతంగా తన తెలివితేటలు ఉపయోగించి డబ్బులు సంపాదించిందట. స్వయంఉపాధి చూసుకుందట. అందులో భాగంగా ఆమె క్యాండిల్స్ తయారు చేసిందట. సొంతంగా క్యాండిల్స్ తయారు చేసి అమ్మితే రూ.1200 లాభం వచ్చిందని చెప్పింది రష్మి గౌతమ్‌. ఇది తన తొలి సంపాదన అని ఆమె వెల్లడించింది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మీ గౌతమ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image2
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image3
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Related Stories
Recommended image1
NTR vs Superstar Krishna: వారసుల కోసం గొడవకు దిగిన ఎన్టీఆర్‌, కృష్ణ.. చివరికి బాలయ్య, రమేష్‌ బాబుకి డిజాస్టర్లు
Recommended image2
Krishnam Raju: స్టార్‌ డైరెక్టర్‌ ఫ్యామిలీకి 3000 ఎకరాలు రాసిచ్చిన కృష్ణంరాజు తాత.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved