MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • మెగా హీరోపై క్రష్ ను బయటపెట్టిన అనసూయ, పెళ్లి కాకుండా ఉంటే డేటింగ్.. అంటూ కామెంట్స్..

మెగా హీరోపై క్రష్ ను బయటపెట్టిన అనసూయ, పెళ్లి కాకుండా ఉంటే డేటింగ్.. అంటూ కామెంట్స్..

టాలీవుడ్ సంచలనంగా మారిపోయింది స్టార్ యాంకర్ అనసూయ. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి.. స్టార్ డమ్ తో వెలుగు వెలుగుతున్న అనసూయ.. ఈమధ్య ఎక్కువగా వివాదాస్పదం అయ్యారు. ఈక్రమంలో ఆమె గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 26 2026, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బుల్లితెర నుంచి వెండితెరకు..
Image Credit : Instagram/Anasuya

బుల్లితెర నుంచి వెండితెరకు..

ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కవగా వినిపించిన పేరు అనసూయ భరధ్వాజ్. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిందీ బ్యూటీ. బుల్లితెరపై కెరీర్ ను స్టార్ట్ చేసి.. వెండితెరపై వెలుగు వెలుగుతున్న అనసూయ.. తన నటన, అందంతో ఆకట్టుకుంటుంది. జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా తన ప్రయాణం మొదలు పెట్టి.. స్టార్ యాంకర్ గా చాలా కాలం కొనసాగింది అనసూయ. ఆతరువాత సినిమాల్లో అవకాశాలు సాధించి.. బుల్లితెరకు గుడ్ బై చెప్పింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ..
Image Credit : Asianet News

డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ..

తెలుగు సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేస్తూ వస్తోంది అనసూయ. ఎవరికి రాని డిఫరెంట్ క్యారెక్టర్లు ఆమెకు వచ్చాయి. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త , పుష్పలో దాక్షాయణి పాత్ర.. ఇలా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంది అనసూయ. కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ప్రధాన పాత్రను పోషించింది అనసూయ. ఈమధ్య కాలంలో ఆమెకు అవకాశాలు తగ్గినట్టు కనిపిస్తోంది.

36
వివాదాలకు కేరాఫ్ అడ్రస్..
Image Credit : Instagram/@itsme_anasuya

వివాదాలకు కేరాఫ్ అడ్రస్..

ఉన్నది ఉన్నట్టు..ముక్కు సూటిగా చెప్పడం, తనకు నచ్చిన పనిని ధైర్యంగా చేసి చూపించడం అనసూయకు అలవాటు. ఈక్రమంలోనే ఆమె కొన్ని కామెంట్స్ తో వివాదం అయ్యారు. స్టార్ యాక్టర్ శివాజి ఆడవారిపై చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ... అనసూయ చేసిన కామెంట్స్ మరింత కాంట్రవర్సీకి దారి తీశాయి. అంతే కాదు అనసూయ ట్రోలింగ్ కు కూడా గురయ్యింది. గతంలో విజయ్ దేవరకొండ, కోటా శ్రీనివాసరావు లాంటి వారిపై అనసూయ కామెంట్స్ రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే.

46
సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్..
Image Credit : Instagram/@itsme_anasuya

సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్..

టీవీ షోలు, సినిమాల ద్వారా బాగా పాపులర్ అయిన అనసూయ.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. దాంతో ఆమెకు సహజంగానే అభిమానులు భారీగా ఉన్నారు. ఆమె ఫాలోవర్లు లక్షల్లో ఉన్నారు. అనసూయ పెట్టే గ్లామర్ ఫోటోల కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. రకరకాల కామెంట్స్ తో రెస్పాండ్ అవుతుంటారు. ఈ క్రమంలోనే అనసూయ ఏం మాట్లాడినా.. అది వైరల్ అవుతుంటుంది.

56
అనసూయ ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్..
Image Credit : instagram /Ram charan

అనసూయ ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్..

ఈక్రమంలో అనసూయ గతంలో చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన అభిమాన హీరో గురించి వెల్లడించింది. తన లైఫ్ లో ఒకసారే ప్రేమలో పడ్డానని చెప్పిన అనసూయ.. తనకు ఒకే ఒక్క బాయ్ ఫెండ్ ఉన్నాడని.. అతనే తన భర్య అని వెల్లడించింది. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది అనసూయ. ఒక వేళ పెళ్ళికాకుండా ఉంటే ఏ హీరోతో డేటింగ్ చేస్తారు అని ప్రశ్న ఎదురవగా.. ఏమాత్రం తడబడకుండా రామ్ చరణ్ పేరు చెప్పేసింది.

66
అయసూయ అభిమాన హీరో..?
Image Credit : Instagram / Anasuya

అయసూయ అభిమాన హీరో..?

రామ్ చరణ్ అంటే తనకు ఎంతో అభిమానం అని అనసూయ చాలా సందర్భాల్లో వెల్లడించింది. ఒక వేళ పెళ్లి కాకుండే ఉండి ఉంటే.. చరణ్ తో డేటింగ్ చేసేదాన్ని అని అనసూయ తన క్రష్ ను వెల్లడించింది. ప్రస్తుతం కొన్ని టీవీ షొలకు జడ్జిగా వ్యవహరిస్తున్న అనసూయ.. అడపా దడపా సినిమాలు చేస్తోంది. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనసూయ భరద్వాజ్
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
మహేష్ బాబు తండ్రిగా హీరో రాజశేఖర్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Recommended image2
4వ తరగతి చదివిన ఏఎన్నార్.. హీరోగా మారడానికి కారణం ఎవరో తెలుసా? అక్కినేని జీవితాన్ని మార్చింది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved